ఏనుగు: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata) - The interwiki doesn't exist
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
పంక్తి 37:
[[దస్త్రం:The War Elephants Citranand and Udiya Collide in Battle.jpg|thumb|తిరుగుబాటు చేసిన ఖాన్ జహాన్ను బహదూర్ ఖాన్ తో మొఘలులు యుధ్ధసమయంలో ఉదయ్ అనే ఏనుగుతో పోరాడుతున్న చిత్రానంద్ అనే ఏనుగు- అక్బనామా నుండి ఒక దృశ్యం.]]
 
* ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చికచేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి పనులను ముఖ్యంగా ఆడ ఏనుగుల నుపయోగించేవారు.
 
* యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోను ఉపయోగించారు. వీటికోసం ముఖ్యంగా మగ ఏనుగులను మాత్రమే పనికొస్తాయి. భారీ పనులకోసం, వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధఖైదీలను వీటి పాదాలక్రింద తొక్కించడానికి వాడేవారు.
 
* [[మహారాజులు]] అడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడటం కోసం ఏనుగులమీద వెళ్ళేవారు. కొన్ని దేవాలయాలలో ఊరేగింపులలో ఏనుగుల్ని ఉపయోగిస్తారు.
 
* ప్రపంచవ్యాప్తంగా [[జంతుప్రదర్శనశాల]] లలో మరియు [[సర్కస్]] లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు.
* [[గజారోహణం]], [[గండపెండేరం]] లతో మహారాజులు ఆనాటి గొప్ప కవులను, పండితులను సన్మానించేవారు.
Line 53 ⟶ 50:
== హిందూ పురాణాలలో ==
* హిందూ దేవుడు [[వినాయకుడు]] తలఖండించిన [[శివుడు]] ఏనుగు తలను తెచ్చి అతికించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
* [[గజేంద్ర మోక్షము]]లో [[విష్ణువు|విష్ణుమూర్తి]] సుదర్శన చక్రం తోచక్రంతో [[మొసలి]]ని సంహరించి గజేంద్రున్ని రక్షిస్తాడు.
* [[క్షీరసాగర మథనం]]లో పుట్టిన [[ఐరావతం]] అనే తెల్లని ఏనుగు, ఇంద్రుని వాహనము.
* గజలక్ష్మి [[అష్టలక్ష్ములు]]లో ఒకరు.
"https://te.wikipedia.org/wiki/ఏనుగు" నుండి వెలికితీశారు