ఏటి కొప్పాక: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
 
'''ఏటి కొప్పాక''', [[విశాఖపట్నం]] జిల్లా, [[ఎలమంచిలి]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. ఈ గ్రామము వరహ నది ఒడ్డున ఉండుటచే ఏటీకొప్పాక అనే పేరు వచ్చింది. ఇది లక్కబొమ్మల తయారుకు ప్రసిద్ధి గాంచినది. ఈ గ్రామపు ఇద్దరు వ్యక్తులకు బొమ్మల తయారీలో [[రాష్ట్రపతి]] అవార్డు కూడా లభించింది.సీ.వీ రాజుకు సహజ రంగులు తయారు చేసినందుకు శ్రీశైలపు చిన్నయాచారికి లక్కబొమ్మల తయారుకు రాష్ట్రపతి అవార్డు, [[లిమ్కా బుక్ ఆఫ్ రికార్ద్స్]] 2010 లభించింది. సహకార రంగంలో మొట్టమొదటి [[చక్కెర]] పరిశ్రమ ఏటికొప్పాకలోనే 1933 లో ప్రారంభించబడింది. ఈ గ్రామ జనాభా సుమారు 10,000 వరకు ఉంది.
 
==గ్రామ జనాభా==
"https://te.wikipedia.org/wiki/ఏటి_కొప్పాక" నుండి వెలికితీశారు