కమలిని ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , లో → లో (8), ని → ని (3), తో → తో using AWB
పంక్తి 16:
== బాల్యం, నాటకాభిలాష ==
 
కమలిని ముఖర్జీ (అసలు పేరు: రోష్ని లేక రోని) మార్చి 4, 1980 లో కలకత్తా లోకలకత్తాలో జన్మించింది. ఇద్దరు చెల్లెళ్ళు. స్కూల్, కాలేజ్ లో నాటక ప్రదర్శనల తర్వాత ముంబాయి పట్టణం లోపట్టణంలో నాటకాల పై నిర్వహించిన అభ్యాస సదస్సు లోసదస్సులో పాల్గొన్నది. నాటకాలే కాకుండా, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, చిత్రలేఖనం కమలినికి ప్రీతిపాత్రమైనవి. పెక్కు సంవత్సరాలు భరత నాట్యం అభ్యాసం చేసింది. నీల్‌కమల్ ప్లాస్టిక్ సామాన్లు, పారాచూట్ కోబ్బరి నూనె, ఫైర్ అండ్ లవ్లీ క్రీం ఇంకా ఆయుష్ వ్యాపార ఉత్పత్తుల ప్రకటన చిత్రాలలో నటించింది.
 
== సినిమాలలో అవకాశం ==
 
కమలినికమలినిని ని ఒక ప్రకటన చిత్రంలో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలేంగే (2004) హిందీ చిత్రం లోచిత్రంలో అవకాశమిచ్చింది. ఎయిడ్స్ కథా నేపధ్యంలో సాగె ఈ చిత్రానికి చాలా బహుమతులు వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ) చదివిన కమలినికమలినికు కు కవిత్వం రాయటం ఇష్టం. Thoughts, Confusion and Solitude అనే కవితలను poetry.com లో ప్రచురించింది. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికయిన సందర్భంలో, వాషింగ్టన్ లో (దలైలామా ఆధ్వర్యాన) నిర్వహించిన కవితా సదస్సుసదస్సుకు కు ఆహ్వానించిన 150 మంది లోమందిలో కమలిని ఉంది. అదే సమయం లోసమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా లోసినిమాలో కథానాయిక అవకాశం రావటం తోరావటంతో సినిమా వైపే మొగ్గు చూపింది.
 
== అవార్డులు ==
 
ఆనంద్, గోదావరి ఇంకా గమ్యం చిత్రాలలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ్, మళయాళం ఇంకా కన్నడ చిత్రాలలో నటించింది. ఆనంద్ చిత్రం లోచిత్రంలో రూప పాత్రలో కనపరచిన నటనకు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు నంది బహుమతిని గెలుచుకుంది.
 
== నటించిన తెలుగు చిత్రాలు ==
పంక్తి 41:
* [[గోపి గోపిక గోదావరి]] (2009) - గోపిక
* [[మా అన్నయ్య బంగారం]] (2010) - మంజు
* పోలీస్ పోలీస్ (2010) - హారిక (తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం)
* [[నాగవల్లి (2010 సినిమా)|నాగవల్లి]] (2010) - గాయత్రి
* విరోధి (2011) -సునీత (అతిధి పాత్ర)
* రామాచారి (2011) -నిర్మాణంలో
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:నంది ఉత్తమ నటీమణులు]]
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/కమలిని_ముఖర్జీ" నుండి వెలికితీశారు