అన్నా మణి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (4), లో → లో (3), తో → తో using AWB
పంక్తి 20:
}}
 
'''అన్నా మణి''' ([[ఆగష్టు 23]] , [[1918]] - [[ఆగస్టు 16]] , [[2001]]) భారత దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త<ref name=hindu/>. ఈమె భారత వాతావరణ శాఖ, పూణె లోపూణెలో డిప్యూటీ డైరక్టర్ జనరల్ గా ఉన్నారు. ఈమె వారావరణ పరికరాలపై విశేష కృషిచేశరు. ఈమె [[సౌరశక్తి]] , [[పవన శక్తి]] మరియు ఓజోన్ పొరపై అనేక పరిశోధనలు నిర్వహించి అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు<ref name=lilavati>{{cite book|last=Sur|first=Abha|title=Lilavati's daughters: The women scientists of India|year=2007|publisher=Indian Academy of Science|pages=23-25|url=http://www.ias.ac.in/womeninscience/liladaug.html}}</ref>.
 
==ప్రారంభ జీవితం==
అన్నామణి ట్రాన్స్‌కోర్ నందు గల పీరుమేడు లోపీరుమేడులో జన్మించారు<ref name=insa>{{cite web|last=Gupta|first=Aravind|title=Anna Mani|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|work=Platinum Jubilee Publishing of INSA|publisher=Indian National science academy|accessdate=7 October 2012}}</ref> ఆమె తండ్రి ఒక సివిల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఈమె తన కుటుంబంలో గల ఎనిమిది మంది సహోదరీ సహోదరులలో ఏడవది. ఆమె బాల్యంలో జ్ఞాన తృష్ణ గలది. ఈమె "వైకోం సత్యాగ్రగం" నిర్వహించే సమయంలో [[మహాత్మా గాంధీ]] చే ఆకట్టుకుంది. ఈమె జాతీయోద్యమంలో గాంధీజీచే ప్రభావితురాలైనది. ఆమె ఖాదీ దుస్తులు దరించేది. ఆమె వైద్యం కొనసాగించాలని కోరుకుంది. కానీ ఆమె భౌతిక శాస్త్రంపై గల మక్కువతో ఆ రంగంలో ఉండటానికి యిష్టపడ్డారు. 1939 లో ఆమె మద్రాసు నందు గల ప్రెసిడెన్సీ కాలేజీ నందు పట్టభద్రురాలయ్యారు. ఈమె బి.యస్సీ. ఆనర్స్ డిగ్రీని భౌతిక మరియు రసాయన శాస్త్రాలలో డిగ్రీని పొందారు.<ref name=insa/>.
 
==కెరీర్==
ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పట్టభద్రురాలైన తర్వాత ఆమె [[చంద్రశేఖర వేంకట రామన్|సి.వి.రామన్]] వద్ద పనిచేశారు. ఇచట [[రుబీ]] మరియు [[వజ్రం]] యొక్క దృశా ధర్మాలను పరిశోధించారు<ref name=lilavati/> ఆమె ఐదు పరిశోధనా పత్రాలను రచించింది. కానీ ఈమె భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయని కారణంగా పి.హె.డి నిపొందలేకపొయింది.అపుడు ఆమె భౌతిక శాస్త్రం అధ్యయనం చేయుటకు [[బ్రిటన్]] వెళ్ళింది. కానీ దానిని ఆపివేసి లండన్ నందుగల "ఇంపీరియల్ కాలేజి" నందు వాతావరణ రంగానికి చెందిన పరికరాలపై పరిశోధనలు కొనసాహించారు<ref name=insa/>. 1948 లో ఆమె భారతదేశానికి వచ్చిన తర్వాత పూనే నందు గల వాతావరణ శాఖలో చేరారు. ఆమె వాతావరణ రంగంలో వివిధ పరికరాలపై విశేషమైన పరిశోధనలు చేసి పత్రాలను ప్రచురించారు. ఆమె 1976 లో భాతర మెటెరోలోజికల్ డిపార్ట్‌మెంట్ నుండి డిప్యూటీ డైరక్టరు జనరల్ గా పదవీవిరమణ పొందారు. ఆమె 1980 లో ''The Handbook for Solar Radiation data for India'' మరియు 1981 లో ''Solar Radiation over India'' అనే పుస్తకాలను రాశారు<ref name=lilavati/>. ఈమె కె.ఆర్.రామనాథన్ మెడల్ ను 1987 లో గెలుపొందారు<ref name=insa/>.
 
1994 నుండి ఆమెకు గుండెపోటు తోగుండెపోటుతో బాధపడి [[ఆగష్టు 16]] , [[2001]] న [[తిరువనంతపురం]] లో మరణించారు<ref name=hindu>{{cite news|last=Sur|first=Abha|title=The Life and Times of a Pioneer|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|accessdate=7 October 2012|newspaper=The Hindu|date=14 October 2001}}</ref>
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/అన్నా_మణి" నుండి వెలికితీశారు