అర్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , , లో → లో , కి → కి (2) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Arjuna statue.JPG|thumb|250px|బాలి ద్వీపంలో అర్జునుని శిల్పం.]]
[['''అర్జునుడు]]''' [[పాండవులు|పాండవ]] మధ్యముడు. [[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములో [[ఇంద్రుడు|ఇంద్రుడి]] అంశ మరియు అస్త్రవిద్యలో తిరుగులేని వీరుడు. [[పాండు రాజు]] సంతానం. [[కుంతి]] కి [[ఇంద్రుడు]] కి కలిగిన సంతానం.
 
== జననం ==
పంక్తి 7:
== వ్యక్తిత్వం ==
[[దస్త్రం:Ravi Varma-Arjuna and Subhadra.jpg|left|thumb|అర్జునుడు సుభద్ర రతి క్రీడలు సన్నివేశాన్ని చిత్తిరించిన [[రాజా రవి వర్మ]].]]
మహాభారతం అర్జునుని సంపూర్ణ వ్యక్తిత్వం కలవానిగానూ, ఆరోగ్యకరమైన, ధృడమైన, అందమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు కలవానిగానూ, మరియు ప్రతి తల్లితండ్రీ, ప్రతి భార్య, ప్రతీ స్నేహితుడు, గొప్పగా చెప్పుకోగల వ్యక్తిత్వం ఉన్నవానిగా అభివర్ణించింది.మొత్తం నలుగుర్ని వివాహమాడాడు. స్నేహితులతో కూడా చాలా మంచిగా వ్యవహరించేవాడు. గొప్ప వీరుడైన సాత్యకి అర్జునుడికి మంచి స్నేహితుడు. తన బావయైన శ్రీకృష్ణునితో జీవితాంతం మంచి సంబంధాన్ని కొనసాగించాడు. కొంచెం మృధు స్వభావి మరియు మంచి ఆలోచనాపరుడు కూడా. అందుకనే మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అతనికి గీత బోధించవలసి వచ్చింది.
=== విద్యార్థిగా ===
అర్జునుడికి యోధుడిగానే గొప్ప పేరు. దీనికి పునాది లేత వయస్సులోనే పడింది. చిన్నపుడు అత్యుత్తమ విద్యార్థి. గురువు ద్రోణాచార్యుడు చెప్పిన ఏ అంశాన్నైనా ఇట్టే గ్రహించే వాడు.
పంక్తి 22:
== యుద్ధం ==
[[దస్త్రం:GitaUpadeshTirumala.jpg|right|thumb|250px|[[శ్రీకృష్ణుడు]] అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశం]]
మహాభారత సంగ్రామంలో అర్జునునిది చాలా కీలకమైన పాత్ర. యుద్ధ రంగంలో నిలిచి తన బంధువులను, హితులను, సన్నిహితులనూ చూసి అర్జునుడు మొదట యుద్ధం చేయనని వెనకడుగు వేస్తాడు. కానీ రథ సారథి, మరియు బావయైన [[శ్రీకృష్ణుడు]] కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు. దీనినే హిందూ సంస్కృతి లోసంస్కృతిలో [[భగవద్గీత]] అంటారు. ఇది హిందువులకు చాలా పవిత్రమైన గ్రంథం.
 
== యుద్ధానంతరం ==
పంక్తి 41:
# శ్వేతవాహనుడు
# గూడకేశుడు
<!--Inter wiki links-->
 
{{మహాభారతం}}
Line 48 ⟶ 47:
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
<!--Inter wiki links-->
"https://te.wikipedia.org/wiki/అర్జునుడు" నుండి వెలికితీశారు