అసోం: కూర్పుల మధ్య తేడాలు

Shaan Lollywood (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1929535 ను రద్దు చేసారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రథాన → ప్రధాన (2), ప్రధమ → ప్రథమ, → (11), ) → ) (11), ( → (, కు → క using AWB
పంక్తి 26:
footnotes = † [[1937]]నుండి అస్సాంకు శాసనసభ ఉన్నది. |
}}
'''అసోం''' (ఇదివరకటి పేరు '''అస్సాం''') (অসম) ఈశాన్య [[భారతదేశము]] లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని [[డిస్పూర్]]. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ [[అరుణాచల్ ప్రదేశ్]], [[నాగాలాండ్]], [[మణిపూర్]], [[మిజోరాం]], [[త్రిపుర]] మరియు [[మేఘాలయ]] మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అసోం యొక్క ముఖ్య వాణిజ్య నగరమైన [[గౌహాతి]] సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారము. ఈ రాష్ట్రాలన్నీ మిగిలిన భారత భూభాగానికి అస్సాంఅస్సాంకు కు [[పశ్చిమ బెంగాల్]] తో ఉన్న సరిహద్దుతో కలపబడి ఉన్నాయి. ఈ కురుచైన పట్టీని కోడి మెడ అని వ్యవహరిస్తుంటారు. అసోంకు [[భూటాన్]] మరియు [[బంగ్లాదేశ్]] దేశాలతోతో సరిహద్దులు ఉన్నాయి.
 
== పేరు పుట్టుపూర్వోత్తరాలు ==
కొందరు '''అస్సాం''' "అసమ" లేదా "అస్సమ" అనే [[సంస్కృతం|సంస్కృత]] పదము యొక్క అపభ్రంశమని భావిస్తారు. ఈ పదము పర్వతమయమైన ఈ ప్రాంతము యొక్క వర్ణనకు ఖచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన [[అహోం]]లకు సంబంధించినదని భావిస్తారు. [[1228]]కి పూర్వము ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడము, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి ఊతానిస్తున్నాయి.
 
''అసమ'' లేదా ''అస్సమ'' అన్న పదాలు "కామరూప"ను [[భాస్కర వర్మ]] పరిపాలించిన కాలములో వాడబడింది. ఆ కాలములో ప్రస్తుత ఉత్తర అసోం భూమి నుండి విషవాయువులు విరజిమ్ముతూ అనివాసయోగ్యముగా ఉండేది. కొంతమంది కామరూప నేరస్థులు శిక్షను తప్పించుకోవడానికి ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చారని [[చైనా]] యాత్రికుడు [[హ్యుయాన్ త్సాంగ్]] యొక్క యాత్రా రచనల వళ్ల తెలుస్తున్నది. వీరే అసమ లేదా అస్సమ అని పిలవబడ్డారు. హ్యుయాన్ త్సాంగ్ అస్సమ ప్రజలు దాడిచేస్తారనే భయముతో చైనాకు ఈ మార్గము గుండా తిరిగి వెళ్లలేదు. కామరూపి భాషలో, ఈ పదానికి ''వింత మనిషి/పాపి'' తో పాటు ''ఎవ్వరితో పోల్చలేని వ్యక్తి'' అనే అర్ధం కూడా ఉన్నది. అయితే పూర్వపు కామరూపి గ్రంథాలలో ఈ ప్రాంతాన్ని ''అసమ'' లేదా ''అసం'' లేదా ''అసోం'' అని వ్యవహరించనే లేదు.
 
బ్రిటిషు జనరల్ పై ఏదేని కారణము వల్ల ఈ పేరు ఎన్నుకోలేదు. ఈయన ఆంథెరా అస్సమ అనే ఒక శాస్త్రీయ నామము నుండి ఆంథెరాను వదిలేసి మిగిలిన పేరును తీసుకున్నాడు అంటారు. ఈ పద ప్రయోగము తొలిసారిగా బ్రిటీషు వారు యాండబూ అకార్డ్ తరువాత ఎగువ అస్సాం రాష్ట్రమును సృష్టించినప్పుడు జరిగినది. కాని ఈ వాదన అంత నమ్మదగినదిగా లేదు. ''ఆంథెరా అస్సమ'' అనే ఒక విధమైన పట్టుపురుగు అస్సాం ప్రాంతంలో అంతటా ఉన్నది. కనుక అస్సాం ప్రాంతపు పేరు ఆ పురుగుకు తగిలి ఉండ వచ్చును కాని ఆ పురుగుపేరు ప్రాంతానికి వర్తించకపోవచ్చును.
పంక్తి 41:
అస్సాంలో జీవ సంపద, అడవులు మరియు వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఒకప్పుడు కలప వ్యాపారము జోరుగా సాగేది అయితే భారతదేశ సుప్రీం కోర్టు దీన్ని నిషేదించడముతో అది తగ్గింది. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన [[కాజీరంగా]] జాతీయ వనము. రాష్ట్రములో అత్యధికంగా వెదురు ఉత్పత్తి అవుతుంది. కానీ వెదురు పరిశ్రమ ఇంకా ఆరఁభ దశలోనే ఉన్నది. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు మరియు జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
 
అతివృష్టి, చెట్ల నరికివేత, మరియు ఇతరత్రా కారణాల వళ్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది. భూకంప బాధిత ప్రాంతములో ఉన్న అస్సాం 1897లో ([[రిక్టర్ స్కేలు]] పై 8.1 గా నమోదైనది) , 1950లో (రిక్టర్ స్కేలు పై 8.6 గా నమోదైనది) రెండు అతిపెద్ద భూకంపాకలకు గురైనది.
 
== చరిత్ర ==
పంక్తి 63:
== స్వాతంత్ర్యానంతర అస్సాం ==
 
స్వాతంత్ర్యం తరువాత 1960 - 1970 దశకాలలో అస్సాం రాష్ట్రంలోంచి [[అరుణాచల్ ప్రదేశ్]], [[నాగాలాండ్]], [[మేఘాలయ]], [[మిజోరామ్]] రాష్ట్రాలు వేరుచేయబడ్డాయి. రాజధాని [[దిస్పూర్]] కు మార్చబడింది. పెరుగుతున్న [[గౌహతి]] నగరంలో దిస్పూర్ కలిసిపోతున్నది. [[అస్సామీస్‌]]ను అధికారిక భాషగా చేయాలని సంకల్పించినపుడ కచార్ జిల్లా వాసులూ, ఇతర [[బెంగాలీ]] భాష మాటలాడేవారూ ప్రతిఘటించారు. ఇది తీవ్రమైన ఉద్యమమైంది.
 
1980 దశకంలో ఆరు సంవత్సరాల పాటు తీవ్రమైన ఉద్యమం నడచింది. బయటి ప్రాంతనుండి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చి స్థిరపడినవారిని వెళ్ళగొట్టాలనీ, వారు స్థానికుల జన విస్తరణను మార్చేస్తున్నారనీ అనేది ఈ ఉద్యమంలో ప్రధానాంశం. మొదట శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం క్రమేపీ హింసాత్మకమవసాగింది. కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం తరువాత ఈ ఉద్యమం చల్లబడింది. కాని ఆ ఒప్పందంలో చాలా భాగం ఇప్పటికీ అమలు కాలేదు. ఇది ప్రజలలో అసంతృప్తికి ఒక ముఖ్యకారణం.
పంక్తి 134:
==రాష్ట్ర గణాంకాలు==
#అవతరణము.26 జనవరి 1950
#వైశాల్యము. 78, 438 చ.కి.
#జనసంఖ్య. 31, 169, 272 స్త్రీలు. 15, 214, 345 పురుషులు. 15, 954, 927, నిష్పత్తి . 954/1000
#అక్షరాస్యత. స్త్రీలు. 73.18% పురుషులు. 78.81%
#ప్రథానప్రధాన మతాలు. హిందు, ముస్లిం, బౌద్ధ మతం.
#ప్రథానప్రధాన భాషలు. అస్సామీ, బెంగాలి, బోడో.
#జిల్లాల సంఖ్య.27
#గ్రామాలు. 25, 124 పట్టణాలు.125
#పార్లమెంటు సభ్యుల సంఖ్య, 14 శాసన సభ్యుల సంఖ్య. 126
#మూలము. మనోరమ యీయర్ బుక్
 
== సంస్కృతి ==
[[దస్త్రం:Print2.gif|right|thumb|200px|సంప్రదాయ దుస్తుల్లో సత్రియా నాట్యం చేస్తున్న యువతి]]
ఆదిమవాసుల ఆచారాలు, అందిపుచ్చుకున్న సంప్రదాయాలు కలగలిపి ఉండటం వల్ల మిగిలిన ప్రాంతాలకంటే అస్సామీ సంస్కృతి కాస్త భిన్నమైన, సుసంపన్నమైన సంస్కృతి గాసంస్కృతిగా అభివృద్ధి చెందింది.
 
;గమోసా
పంక్తి 152:
 
;బిహు
'''బిహు''' పండుగ అస్సాంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ. ఇది సంవత్సరంలో మూడు సార్లు వస్తుంది. ''మాఘ్'' (జనవరి) , ''బోహాగ్'' (ఏప్రిల్) , ''కతి'' (అక్టోబరు)
 
;దుర్గా పూజ
పంక్తి 168:
 
;అస్సాంచమురు;
ముడి చమురు, సహజవాయువు కూడా అస్సాం ఉత్పత్తులలో ప్రధానమైనవి. ప్రపంచంలో చమురు ప్రప్రధమంగాప్రప్రథమంగా అమెరికాలోని టిటస్‌విల్లిలోలభించింది. రెండవ స్థలం అస్సాం. ఇక్కడ అప్పుడు త్రవ్విన బావిలో ఇప్పటికీ చమురు ఉత్పత్తి కొనసాగుతున్నది.
 
== అస్సాంలో సమస్యలు ==
"https://te.wikipedia.org/wiki/అసోం" నుండి వెలికితీశారు