అహ్మదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (8), ( → ( (2), లో → లో , ని → ని (3), గా → గా using AWB
పంక్తి 95:
| footnotes =
}}
[[గుజరాత్]] రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం అయిన [['''అహ్మదాబాద్]]''' నగరాన్ని [[సుల్తాన్ అహ్మద్ షా]], [[సబర్మతి నది]] ఒడ్డున నిర్మించారు. ఫిబ్రవరి 26, 1411 తేదీన [[సూఫీ]] సన్యాసుల సమక్షంలో ఈ నాడు [[ఎలిస్ బ్రిడ్జ్]] అని పిలవబడే ప్రదేశంలో సబర్మతి నది ఒడ్డున శంకుస్థాపన చేశాడు. ఈ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ చూడచ్చు ఈ ప్రదేశాన్ని [[మానెక్ బుర్జ్]] అంటారు. అయితే ఈ శంకుస్థాపన తేది గురించి అనేక వివాదాలున్నాయి. చరిత్రకారులు ఎక్కువగా విశ్వసించే తేది మాత్రం ఇదే. దీనికి ఆధారం [[రత్నమణి భీమ్‌రావ్ జోట్]] 1928లో వ్రాసిన "గుజరాత్‌ను పట్నగర్ అమ్దావాద్" మరియు అనేక ఇతర చారిత్రాత్మక పుస్తకాలు. అహ్మదాబాద్ గెజిటీర్ ప్రకారం ఈ పట్టణానికి పునాది రాళ్ళు పడిన తేది మార్చి 4, 1411. "మాంచెస్టర్ ఆప్ ఇండియా" అని యూరోపియన్లతో శతాబ్దాల క్రితం కొనియాడబడిన ఈ నగరం లోనగరంలో ఎన్నో సుందరమైన పురాతన కట్టడాలను ఈ నాటికీ పాత పట్టణం (ఓల్డ్ సిటీ) లో చూడొచ్చు. ప్రహరీ కలిగిన ఈ పాత పట్టణంలో అనేక సుందరమైన రాతి తలుపులు (దర్వాజాలు) మనసుని మైమరిపిస్తాయి.
[[బొమ్మ:Sayyadsiddiki.jpg|thumb|200px|right]]
=== చరిత్ర ===
==భౌగోళికం==
అహమ్మదాబాదు జిల్లా ఉత్తర సరిహద్దులో [[మెహసనా]] జిల్లా మరియు [[గంగాపూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో ఖెడా జిల్లా మరియు ఆనంద్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ కంబాత్, [[బోతద్]] జిల్లా మరియు [[భావనగర్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[అహమ్మదాబాదు]] జిల్లా ఉన్నాయి. అహమ్మదాబాదు నగరం జిల్లా కేంద్రంగా ఉంది.
 
===వాతావరణం===
పంక్తి 207:
|-
| జిల్లా జనసంఖ్య .
| 7, 045, 314, <ref name="districtcensus"/>
|-
| ఇది దాదాపు.
పంక్తి 243:
| అధికం
|}
[[2001]]లో జిల్లా జనసంఖ్య 5, 816, 519. అక్షరాశ్యత 80.18%. [[2011]] నాటికి అక్షరాశ్యత 86% అభివృద్ధి చెందింది.<ref>[http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm]</ref>
అహమాబాబాదు ప్రజలలో అధికంగా గుజరాతీ భాషవాడుకలో ఉంది. అంతేకాక హిందీ కూడా అత్యధికంగా వాడుకలో ఉంది.
 
== విభాగాలు ==
అహ్మదాబాద్ జిల్లా తాలూకా యొక్క ఒక సంఖ్య విభజించబడింది.
 
=== తాలూకాలు ===
పంక్తి 260:
* దెత్రొజ్
* ధంధుక
* భోపాల్
 
=== అహ్మదాబాద్ నగరంలో పరిసరాలు ===
పంక్తి 266:
* బపునగర్
* దరీపుర్ (అహ్మదాబాద్)
* షాపూర్ (గుజరాత్)
* ఖాన్పూర్ ( గుజరాత్)
* కలుపుర్ - ఓల్డ్ సిటీ
* జమల్పుర్ ( గుజరాత్)
పంక్తి 317:
==సంస్కృతి==
===ప్రముఖులు===
ఆచార్య హేమచంద్ర (1089 - 1172) జైన్ పాలీమత్ ; జన్మస్థలం ధంధుక. <ref name=Hema>{{cite web | title =Hemacandra | publisher =Jain World | url =http://www.jainworld.com/literature/story28.htm | accessdate =2008-05-06 | archiveurl= http://web.archive.org/web/20080509143415/http://www.jainworld.com/literature/story28.htm| archivedate= 9 May 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref>
 
==''' మరిన్ని వివరాలు.''' ==
#అహ్మదాబాద్ ఫిబ్రవరి 26, 1411 లో నిర్మించబడినా, దానికి పఠిష్టమైన, శత్రుదుర్భేధ్యమైన '''ప్రహరీ'''ని [[సుల్తాన్ మహమ్మద్ బేగ్డా]] 1486 లో నిర్మించాడు. తరువాత 1857 లో ఇంకా కొన్ని ప్రదేశాలను కలుపుని అహ్మదాబాద్ విస్థీర్ణం 5.56 చదరపు కి.మీ. అయింది.
#1560 లో అద్బుతమైన కార్వింగ్స్ తో, పట్టణానికే శోభనిచ్చే అందమైన డిజైన్ తో పలుచటి రాతి కిటికీలతో కూడిన [https://archive.is/20130707075247/img175.imageshack.us/img175/6007/dsc00063kc6.jpg సిద్ది సయ్యద్ మసీదు] ని నిర్మించారు.
#1636 లో [https://archive.is/20130707084551/img168.imageshack.us/img168/1421/bhadrafortqd3.jpg భద్ర ఫోర్ట్]ని ఆజామ్ ఖాన్ నిర్మించాడు. ఇది ఈ నాటికీ తలెత్తుకుని ఉంది.
#1708 లో మరాఠా వీరుడు [[బాలాజీ విశ్వనాధ్]], అహ్మదాబాద్‌ని ముట్టడించాడు.
#1753 లో అహ్మదాబాదు మరాఠా పాలనలోకి వచ్చింది.
పంక్తి 329:
#1848 మొట్టమొదటి ఆంగ్ల బడి మొదలయింది.
#1849 లో మొట్టమొదటి వారపత్రిక "అమ్దావాద్ వార్తామన్పత్ర" గుజరాత్ వర్నాక్యులర్ సొసైటి వారిచే ప్రారంభించబడింది.
#1869-70 లో సబర్మతీ నది అద్దరి ఇద్దరిఇద్దరిని ని కలుపుతూ ఇనుముని ఉపయోగించి అందమైన డిజైన్ తో, '''ఎలీస్ బ్రిడ్జ్''' ని రూ.5, 29, 210 ఖర్చుతో నిర్మించారు. దీనికి నార్త్ జోన్ కమీషనర్ గా ఉండిన సర్ బారో రోబర్ట్ ఎలిస్ పేరు పెట్టారు. (దీన్ని కూలగొట్టకుండా అలాగే ఉంచి. వాహనాల రాకపోకలు నిషేధించి అటు వెళ్ళటానికి, ఇటు రావటానికి రెండు వేరే బ్రిడ్జ్ లను నిర్మించి కాపాడింది అహ్మదాబాద్ మునిసిపల్ కమీషన్.)
#1861 లో మొట్టమొదటి కాటన్ మిల్లుని సేఠ్ రాంచోడ్ లాల్ రానియావాలా నిర్మించాడు.
#1863 లో అహ్మదాబాద్ మరియు సూరత్ ల మధ్య రైలు మార్గం ఏర్పడింది. 1884 లో కాలుపూర్ స్టేషను నిర్మించబడింది.
పంక్తి 339:
#1917 లో రెండవ సత్యాగ్రహ ఆశ్రమాన్ని సబర్మతి వడ్డున ఇప్పుడున్న ప్రదేశం లోనే స్థాపించారు.
#1920 లో గుజరాత్ విద్యాపీఠ్ నవంబర్ 15 తేది న జాతీయతా భావాన్ని బోధించటానికి ఏర్పరచారు. అది ఇప్పటికీ విజయవంతంగా నడుపబడుతూంది
#'''1921 భారతదేశం లోనే మొట్టమొదటిసారి, మన జాతీయ జండాని ఎగురవేసారు.''' (తరువాత ఆ ప్రదేశాన్నే VS Hospital అని పిలవబడే ప్రభుత్వ ఆరోగ్యసంస్థ గాఆరోగ్యసంస్థగా మార్చారు.)
 
==మూలాలు==
పంక్తి 361:
 
{{Coord|23.03|N|72.58|E|display=title}}
 
[[Category:అహమ్మదాబాద్ జిల్లా| ]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== వెలుపలి లింకులు ==
{{గుజరాత్ లోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:అహమ్మదాబాద్ జిల్లా| ]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:గుజరాత్]]
[[వర్గం:గుజరాత్ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/అహ్మదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు