ఉత్తరమీమాంస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా using AWB
పంక్తి 4:
బ్రహ్మసూత్ర గ్రంథంలో నాలుగు అధ్యాయాలు, ప్రతీ అధ్యాయంలో నాలుగు పాదాలు, ప్రతి పాదంలో కొన్ని అధికరణాల చొప్పున మొత్తం 192 అధికరణాలు, ప్రతి అధికరణంలో కొన్ని సూత్రాల చొప్పున మొత్తం 555 సూత్రాలు ఉన్నాయి. [[శంకరుడు|శంకరుని]]తోపాటు [[రామానుజుడు]], [[మధ్వాచార్యుడు]], [[వల్లభాచార్యుడు]] మొదలైనవారు కూడా [[బ్రహ్మసూత్రములు|బ్రహ్మసూత్రాలకు]] భాష్యాలను రచించడం జరిగింది.
 
ఇందలి ప్రథమమున గల నాలుగు సూత్రములు మాత్రము బహు మిక్కిలి గామిక్కిలిగా గురువులు తమ శిష్యులకు బోధింతురు. వీటిని "[[చతుస్సూత్రి]]" అని అంటారు.
 
దీనితో పాటు శంకరులవారి [[అధ్యాస భాష్యము]] చాల ముఖ్యమైనది. అధ్యాస అనగా ఆరోపము. అధ్యాస ఎలా జరిగింది అని శ్రవణ కాలములో అవగతము చేసుకున్నవారికి, వేదాంత అర్ధమును గ్రహించుట బహు సులువు అగును. సూత్రము అనగా, తక్కువ సంఖ్యగల మాటలు, సారమైన విషయము, వివిధములైన అర్ధములు దానియందుండ వలయును. అనావస్యమైన మాటలు ఉండకూడదు. మరి ఏ దోషములు ఉండరాదు. సూత్రమును విడగొట్టి వివరముగ గురుశిష్య సంప్రదాయముతో తెలుసుకొనిన గాని సూత్రమున దాగిన అర్ధము యథాతథముగ బోధపడదు.
"https://te.wikipedia.org/wiki/ఉత్తరమీమాంస" నుండి వెలికితీశారు