ఉష (గాయని): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (17), లో → లో (3), కు → కు , గా → గా using AWB
పంక్తి 19:
ఉష 1996 నుండి 2000 మధ్య అనేక సంగీత ప్రాధాన్యం గల టెలివిజన్ షోలలో పాల్గొన్నది. "జెమిని టెలివిజన్" వారి "ఎందరో మహానుభావులు" కార్యక్రమంలో పాల్గొని శ్రోతల,వీక్షకుల అభిమానాన్ని చూరగొంది. తర్వాత ఆమె "స్టార్ టీ.వీ" లోని "మేరీ ఆవాజ్ సునో" కార్యక్రమంలో పాల్గొని ఆల్ ఇండియా ఫైనల్స్ లోనికి ఎంపికయింది. ఆమె "జీ టీ.వీ" మరియు ఇ.ఎల్.టి.వి. వంటి వివిధ హిందీ టెలివిజన్ కార్యక్రమాలలో కూడా పాల్గొని విశేష ఖ్యాతి పొందింది.
===చలన చిత్రాలలో ===
ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు [[వందేమాతరం శ్రీనివాస్]] వద్ద తొలి అవకాశాన్ని పొందింది. ఆమె మొదట పాడిన పాట [[ఇల్లాలు]] చిత్రంలోనిది. ఆమె 2000 సంవత్సరం నుండి తెలుగు చిత్ర సీమలో నేపధ్యగాయకురాలిగా అనేక పాటలు పాడింది. తెలుగు చిత్ర సీమలో ఆమె [[ఇంద్ర]] , [[చిరుత]] , [[అతిధి]] , [[పౌరుడు]] , [[వర్షం]] , [[భద్ర]] , [[చిత్రం]] , [[నువ్వు నేనూ]] , [[మనసంతా నువ్వే]] , [[నువ్వులేక నేను లేను]] , [[జయం]] , [[సంతోషం]] , [[నీ స్నేహం]] , [[అవునన్నా కాదన్నా]] వంటీ అనేక చిత్రాలలో తన నేపధ్య గానంతో అలరించింది.
===కచేరీలు===
ఉష ప్రపంచ వ్యాప్తంగా 150 కార్యక్రమాలలో పాల్గొన్నది. ఆమె తన ప్రతిభా పాటవాలతో ప్రసిద్ధ గాయకులు,సంగీత దర్శకులైన [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] , [[శంకర మహదేవన్]] , [[హరిహరన్]] , [[మణిశర్మ]] , [[పి.సుశీల]] మరియు [[మనో]] వంటి వారితో కలసి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నది. 2003 లో హైదరాబాదులో జరిగిన ఆఫ్రో-ఆసియన్-గేమ్స్ లో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడడం అతి పెద్ద విజయం గావిజయంగా చెప్పుకోవచ్చు.
===టెలివిజన్ కార్యక్రమాలు===
* [[మా టీవీ]] లోని సూపర్ సింగర్స్ 7 సిరీస్ లలో "రైడర్స్" టీంటీంకు కు జడ్జి మరియు టీం లీడర్.
* 2010 మరియు 2008 లలో జీ.టీ.వీ లోవీలో ప్రసారమైన "స రి గ మ ప" కార్యక్రమంలో జడ్జి.
* 2007 లో జీ.టీ.వీ నిర్వహించిన "స్వరనీరాజనం" కార్యక్రమం
* మా.టీ.వీ నిర్వహించిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి అధ్వర్యంలో జరిగిన "పాడాలని ఉంది" ఎపిసోడ్ సెమి ఫైనల్ లో గెస్ట్ జడ్జి.
పంక్తి 32:
===నంది పురస్కారాలు===
* Best Female Playback Singer (TV Category) in 2006 for TV film song "Bommarillu Podarillu"
* [[నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు]] in 2002 - [[నీ స్నేహం]] లో "చినుకు తడికి" పాట కోసం.
* [[నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు]] in 2001 - [[పద్మ]] లో "కల్లు తెరవని" పాట కోసం.
===ఇతర అవార్డులు - గౌరవాలు===
* అమెరికన్ తెలుగు అసోసియేషన్ అవార్డు - 2008
పంక్తి 207:
* http://www.ragalahari.com/newsdetail.asp?newsid=4445
* http://www.giftofvision.org/events/2006/RoshniArticle.htm
 
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:1980 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఉష_(గాయని)" నుండి వెలికితీశారు