కావలి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), కలవు. → ఉన్నాయి. (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( (3), షుమారు → సుమారు, వచ్చినది. → వచ్చింది., పోయినది. → using AWB
పంక్తి 15:
'''కావలి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక పట్టణము మరియు మునిసిపాలిటీ.
 
కావలికి తూర్పు వైపున సముద్రము ఇక్కడ నుంచి 7 కి.మీ. దూరంలో ఉంది. కావలి అంటే తెలుగులో కాపలా అని అర్ధము. [[ఉదయగిరి]] రాజు తన సైన్యాన్ని ఇక్కడ మొహరించాడు అందుకే ఆ పేరు వచ్చింది. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెద్ద మునిసిపాలిటి. [[చెన్నై]] నుంచి [[కోల్కతా|కలకత్తా]] ప్రధాన రహదారి మరియు రైల్వే మార్గములు కావలి పట్టణం గుండా వెళ్ళడం కావలి అబివృద్దికి దోహదపడ్డాయి. కావలి ప్రకాశం జిల్లాజిల్లాకు కు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడి భాష రెండు జిల్లాల కలయికగా ఉంటుంది. కావలి వస్త్ర వ్యాపారానికి చాలా పేరు గాంచింది. కావలిలో ఎన్నో బ్రిటీషువాళ్ళు కట్టించిన కట్టడాలు ఉన్నాయి. బ్రిటీష్ వారు వాటిని కావలిలో ప్రత్యేకంగా దొరికే బొంతరాయితో నిర్మించారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకో తగ్గవి, తాలూకాఫీసు, కోర్టులు, ఎ.బి.యం.స్కూలు, జిల్లా పరిషత్ (పాత బోర్డ్ ఉన్నత పాఠశాల). అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి.
 
= కావలి పట్టణంలోని దేవాలయాలు =
పంక్తి 23:
#శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- కావలి పట్టణ పరిధిలోని మద్దూరుపాడులో ఉన్న ఈ ఆలయంలో హనుమజ్జయంతి మహోత్సవాలు, 2014,మే-21 నుండి 25 వరకు నిర్వహించెదరు. [1]
 
1950 ప్రాంతంలో జరిగిన రిసర్వేలో కావలి రెవిన్యూ గ్రామాన్ని (పట్టణాన్ని) రెండు బిట్ లుగా విభజించారు. కావలికి ఉత్తరాన ఉన్న సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలనుండి, తుమ్మల పెంట రోడ్ వరకు ఉన్న భాగాన్ని బిట్-1 గా, మరియు తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంవైపు ఉన్న ప్రదేశాలను అనగా కసాయి వీధి మొదులుకుని, మాల పాళెం, మాదిగ పాళెం, రామమూర్తి పేట, కచ్చేరిమిట్ట, వెంగళరావు నగర్, శాంతినగర్ వరకు బిట్-2 గా విభజించారు. ఆ రోజుల్లో ఈ రెండు బిట్ లకి వేరువేరుగా కరణం, మునసబు ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు పదవులని కలిపి ముందు వి.ఏ.ఒ (village Administration Officer) గా తర్వాత వి.ఆర్.ఓ (విలేజ్ రెవిన్యూ ఆఫీసర్) గా చేసిన తరువాత ఈ రెండు బిట్లకి వేరువేరు వి.ఆర్.ఒ. లు ఉన్నారు. షుమారుగాసుమారుగా 2012 ప్రాంతంలో కావలి రెవిన్యూ గ్రామాన్ని నాలుగు బిట్ లుగా తిరిగి విభజించారు. ప్రస్తుతం నలుగురు వి.ఆర్.ఓలు లు రెవిన్యూ అధికారులుగా పని చేస్తున్నారు.
కావలి పట్టణం ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పోరేషన్ (నగరం) తర్వాత మొదటి అతి పెద్ద పురపాలక సంఘము (మున్సిపాలిటీ).
కావలి జనాభా సుమారు లక్షా ఇరవై వేలు. వారిలో పురుషుల సంఖ్య 52% మరియు స్ట్రీలు 48%. వారిలో అక్షరాస్యత శాతం 72% ఇది జాతీయ నిష్పత్తి 59.5 కంటే ఎక్కువ. పురుషుల శాతం 78%, స్త్రీల సంఖ్య 65%. కావలి జనాభాలో 10% మంది 6 సంవత్సరాలలోపువారే.
పంక్తి 29:
== పేరు వెనుక చరిత్ర ==
#శుచిగా స్నానంచేసి, తూర్పువైపుగా తిరిగి, మనం కోరుకున్నది ‘కావాలి... కావాలి...’ అని మూడుసార్లు చొప్పున మూడు రోజుల పాటు చేస్తే సరిగ్గా వారం రోజుల్లో కోరుకున్నది జరిగిపోయేదని పూర్వం నమ్మకం ఉండేది. దానివల్ల ఈ ప్రాంతానికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చేవారనీ, దాంతో ఈ ప్రాంతానికి ‘కావాలూరు’, ‘కావాలిపురం’, ‘కావాపురం’గా రకరకాలుగా పిలవబడేదనీ ప్రాచుర్యంలో ఉన్న గాథ. ఇదే కాలక్రమంలో ‘కావలూరు’గా మారి ప్రస్తుతం ‘కావలి’గా వ్యవహరించబడుతోంది.
#పూర్వం విజయనగర రాజుల పాలనలో కావలి గ్రామం, రక్షకభటులకు నిలయంగా ఉండేది. వీరి కావలిగాచిన ప్రదేశం కావడం వలననే కాలక్రమేణా "కావలి" గా వాడుకలోనికి వచ్చినదివచ్చింది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన హరిహరరాయలు, మహమ్మదీయుల నుండి ఉదయగిరి దుర్గాన్ని వశంచేసుకొన్నాడు. అప్పట్లో శత్రువుల నుండి రక్షణ కోసం, నాలుగు బాటలు కలిసే కూడళ్ళలో రక్షక భటులను కాపలాగా ఉంచారు. అలా ఉంచిన ఈ ప్రాంతానికి "కావలి" పేరు స్థిరపడిపోయినదిస్థిరపడిపోయింది.
#మరోకోణంలో, పూర్వం రహదారిమార్గాలు లేక కావలి తీరప్రాంతం గుండా రాకపోకలు ఎక్కువగా సాగేవి. సముద్రతీరంలో దిగుమతి అయ్యే సరుకులను, డొంకదారుల గుండా, ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అయితే అప్పట్లో దొంగల బెడద ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు భీతిల్లేవారు. అందువలన, తమతమ సరకుల భద్రతకోసం, సాయుధులైన కాపలాదారులను నియమించేవారు. ఆలా కావలిలో కాపలాదారులు నివాసం ఏర్పాటుచేసుకోవడంతో, ఈ ప్రాంతాన్ని "కావలి" అని పిలిచేవారని ప్రతీతి. అటు వ్యాపారులకు, ఇతు ప్రజలకు తోడుగా కావలివారు ఉంటూ రక్షకభటులు సేవలందించేవారు. కాలక్రమేణా కాపలాదారులు అవసరం లేకపోయినా, వారిపేరు మీద ఏర్పడిన "కావలి", నేడు వ్యాపార కూడఈఇగా విరజిల్లుతున్నది. [2]
 
==శాసనసభ నియోజకవర్గం==
పూర్తి వ్యాసం [[కావలి శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
 
=='''రవాణా సౌకర్యాలు'''==
పంక్తి 39:
==రహదారి మార్గము==
 
కావలి పట్టణం చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి (NH-5) లేక నూతన ఆసియా రహదారి లేక పాత గ్రేట్ నార్తరన్ ట్రంక్ రోడ్ (G.N.T తెలుగులో గొప్ప ఉత్తరపు తొండపు మార్గము) అనబడే మార్గము మీద నెల్లూరు-ఒంగోలు పట్టణముల మధ్య ఉన్నదిఉంది. నెల్లూరు ఒంగోలు జిల్లాలను కలిపే పట్టణము. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు వరుసలతో ఉన్నదిఉంది. 2014 కల్లా ఇది ఆరు వరుసలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కడప, ఒంగోలు, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా ఉన్నాయి.
 
==రైలు మార్గము==
పంక్తి 84:
*[[గౌరవరం (కావలి)|గౌరవరం]]
*[[కావలి BIT - I]] (r) (సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలు మొదలుకుని కావలి పట్టణానికీ ప్రారంభ ప్రాంతమైన పాతూరు,తుమ్మలపెంట రోడ్ వరకు)
*[[కావలి BIT - II]] (r) (తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంగా శాంతి నగర్ వరకు.)
*[[కొత్తపల్లె (కావలి మండలం)|కొత్తపల్లె]]
*[[మద్దూరుపాడు]]
"https://te.wikipedia.org/wiki/కావలి" నుండి వెలికితీశారు