కుర్తా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ని → ని (3) using AWB |
||
పంక్తి 1:
[[File:Kurta - Mens.jpg|right|150px|thumb|సాధారణ కుర్తా]]
'''కుర్తా''' అనునది భారతదేశంలో (సాధారణంగా) పురుషులు శరీర పై భాగాన్ని కప్పుకోవటానికి ఉపయోగించే దుస్తులలో ఒకటి. దీని క్రింద పైజామా గానీ, [[ధోవతి]]గానీ, [[పంచె]] గానీ ఒక్కోసారి యువకులు [[జీన్స్]] ప్యాంటు గానీ వేసుకొంటారు. స్త్రీలు వేసుకొనే కుర్తాలను కుర్తీ అని గానీ వ్యవహరిస్తారు. ఒక్కోమారు స్త్రీ పురుషుల
సాధారణంగా పురుషులు నూలు/ఖద్దరు లేదా నూలుతో కలసిన ఇతర రకాలు (blend) తో తయారు చేసిన కుర్తా (జుబ్బా/లాల్చీ) ధరిస్తారు.
పంక్తి 7:
==సాంప్రదాయిక (లాంగ్) కుర్తాలు==
[[మ్యాండరిన్ కాలర్]] ([[చైనీసు కాలర్]]) తో కూడి గానీ, అసలు కాలరే లేకుండా గానీ, మెడ నుండి తొడల వరకూ/భుజాల నుండి అరచేతుల వరకు కుర్తా శరీరాన్ని కప్పుతుంది. చేతుల వద్ద [[బొత్తా]]లు ఉండవు. ఛాతీ వద్ద [[కాజా]]లతో కూడిన, లేక [[నొక్కుడు బొత్తా]]లు రెండు లేదా మూడు ఉంటాయి. కుర్తాలు సాధారణంగా తెలుపే అయిననూ అప్పుడప్పుడూ వేరే రంగులలో ఉండగలవు. [[జేబు]]లు సాధారణంగా ఛాతీ వద్ద ఉండవు. కానీ నడుముకు ఇరువైపులా ఉంటాయి. పెన్ను, పాకెట్ బుక్, మొబైల్, పర్సు వంటివి భద్రపరచుకొనటానికి అనువుగా ఛాతీ వద్ద ఒక జేబు వ్యక్తిగతంగా కొందరు పెట్టించుకొంటారు.
==ఆధునిక (షార్ట్) కుర్తాలు==
[[మన్మథుడు (సినిమా)]]
==ఇవి కూడా చూడండి==
పంక్తి 18:
* [[షేర్వానీ]]
{{
{{
[[వర్గం:దుస్తులు]]
|