ఎండోస్కోపీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 37 interwiki links, now provided by Wikidata on d:q212809 (translate me)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (3) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Flexibles Endoskop.jpg|right|thumb|200px|A flexible endoscope.]]
'''కుహరాంతర దర్శనం''' లేదా '''ఎండోస్కోపీ''' (Endoscopy) ఒక విధమైన వైద్య [[పరీక్ష]]. ఎండోస్కోపీ అనగా లోపలికి చూడడం; అనగా సాధారణంగా బయటికి కనిపించని భాగాలను [[ఎండోస్కోప్]] అనే పరికరాన్ని ఉపయోగించి చూడడం.
ఇవి చాలా రకాల వ్యాధులను గుర్తించడానికి మరియు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కడుపులో పేగు పుండు అయినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించి దాని తీవ్రతను పరిశీలించి వైద్యం చేస్తారు. ఇందులో భాగంగా ఒక చివరన మైక్రో కెమెరా కలిగిన ఒక సన్నటి ట్యూబును నీటి గుండా కడుపులోకి నెమ్మదిగా పంపిస్తారు. దానికి అమర్చి ఉన్న సూక్ష్మ కెమెరా పేగులోపలి భాగం యొక్క ఫోటోలను తీసి దానికి అనుసంధానించిన కంప్యూటర్ కు పంపిస్తుంది. ఈ ఫోటోల ద్వారా పుండు ఎంతమేరకు అయ్యిందని నిర్ణయిస్తారు.
 
== ఉపయోగాలు ==
* [[జీర్ణ వ్యవస్థ]] (GI tract) :
** [[అన్నవాహిక]], [[జీర్ణకోశం]] మరియు [[చిన్న ప్రేగు]] (esophago-gastro-duodenoscopy)
** [[చిన్న ప్రేగు]]
పంక్తి 18:
** [[గర్భాశయం]] ([[hysteroscopy]])
** [[ఫెల్లోపియన్ నాళాలు]] ([[Falloscopy]])
* Normally closed body cavities (through a small incision) :
** The abdominal or pelvic cavity ([[laparoscopy]])
** [[కీళ్ళు]] ([[arthroscopy]])
పంక్తి 26:
** [[పిండం]] ([[fetoscopy]])
* Plastic Surgery
* పాన్ ఎండోస్కోపీ (or triple endoscopy)
 
[[వర్గం:వైద్య పరీక్షలు]]
"https://te.wikipedia.org/wiki/ఎండోస్కోపీ" నుండి వెలికితీశారు