ఐ.వి.చలపతిరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2016 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
పంక్తి 11:
}}
[[File:IVCHalapati Rao Pratibha Rajiv Award.jpg|thumb|upright|ప్రతిభా పురస్కారం - 2009, ముఖ్యమంత్రి రోశయ్య చేతులమీదుగా అందుకుంటున్న]]
'''అయ్యంకి వెంకట చలపతి రావు'''; (ఐ.వి.చలపతిరావు గా సుప్రసిద్ధులు) భారతీయ విద్యావేత్త, వక్త, ఉపాధ్యాయులు మరియు సంపాదకులు. ఆయన విద్య, సమాచార రంగం, మేనేజిమెంటు మరియు జీవితచరిత్రల గురించి 25 పుస్తకాలను వ్రాసారు. ఆయన సుమారు వంద పుస్తకాలకు ముందుమాట మరియు సమీక్షలను వ్రాసారు. ఆయన ఆంగ్లం మరియు తెలుగు రచయితగా సుప్రసిద్ధులు.
 
ఆయన దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలకు, జాతీయ శిక్షణా సంస్థలకు మరియు అకడమిక్ స్టాఫ్ కళాశాలలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన కమ్యూనికేషన్స్ స్కిల్స్, భారతీయ సంస్కృతి, జీవితావసరాల గురించి, పర్సనాలిటీ డెవలెప్ మెంటు కు సంబంధించిన అంశాలలో విశేష ప్రతిభావంతులు.<ref>{{cite web|title=I V Chalapati Rao : In Conversation with Atreya Sarma|url=http://www.museindia.com/regularcontent.asp?issid=44&id=3517|website=Muse India|accessdate=Issue 61, May–June 2015}}</ref>
==జీవిత విశేషాలు==
మేధావులు, విద్యావేత్తలు, రచయితలలో ఐ.వి.చలపతిరావ వారు సుప్రసిదులు. ఆయన 1923 ఏప్రిల్ 25వ తేదీన వెంకట కృష్ణారావు,దమయంతి దంపతులకు జన్మించారు. తన 15వ యేట తండ్రిని కోల్పోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పట్టణంలో గల పిఠాపురం రాజా కళాశాలలో పట్టభద్రులైనారు. తరువాత ఆయన మహారాష్ట్ర లోని నాగపూరు కు తన ఆంగ్ల సాహిత్యం లో పోస్టు గ్రాడ్యుయేట్ చేయాలనే తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి వెళ్లారు. ఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఏను నాగపూర్ విశ్వవిద్యాలయంలో చదివి 1916లో చలపతిరావు డిస్టింక్షన్లో ఉత్తీరులయ్యారు. అనంతరం నాగపూర్ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో ఆంగ్లోవన్యాసకుడుగా ప్రిన్సిపాల్ గా పనిచేశారు.
 
కరీంనగర్ శ్రీరాజరాజేశ్వరీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు సుప్రసిద్ధ కవి విశ్వనాథ సత్యనారాయణ తర్వాత ప్రిన్సిపాల్ గా వచ్చి చలపతిరావు తన ముద్ర వేశారు. వారి ఆంగ్ల ప్రసంగం విన్నవారెవ్వరూ ఆయనను ఏనాటికీ మరచిపోలేరు. అది వారి ప్రతిభకు మచ్చుతునక. మహాత్మాగాంధీ అభిమాన పత్రిక మాత్రమే కాకుండా ఇంగ్లీషు సాహిత్య ప్రపంచంలో చెప్పుకోదగిన ప్రసిద్దప్రసిద్ధ త్రైమాసిక పత్రిక "త్రివేణికి వారు చీఫ్ ఎడిటర్గా సుదీర్ఘకాలంగా కౌనసాగుతూనే ఉన్నారు.<ref>{{cite web|title=Triveni, India's Literary and Cultural Quarterly|url=http://trivenijournalindia.com/triveni-oct-dec2014.pdf|publisher=Sri Yabaluri Raghavaiah Memorial Trust|accessdate=Oct–Dec 2014}}</ref> వయోధి కుల కోసం ప్రచురిస్తున్న "ట్విలైట్ లైఫ్" మాసపత్రికను చలపతిరావు ఈ వయస్సులోనూ ఎడిట్ చేస్తూనే ఉన్నారు.
 
పిదప కొంతకాలం పబ్లిక్ ఇనస్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టరుగా కాలేజియేట్ సెల్ ప్రధానాధికారిగా, రాష్ట్ర విద్యా పరిశోధన - శిక్షణా మండలి ప్రొఫెసర్ డైరెక్టర్గా ఉన్నారు. భారతీయ విమానయాన శిక్షణా సంస్థ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అకాడమీ, భారత డైనమిక్ లిమిటెడ్ సర్వే ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ ఎలక్రికల్స్ రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఎన్సీఈఆర్టీ (ఢిల్లీ), హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం వారి ఎకాడెమిక్ సాఫ్ కాలేజీలు, ఉస్మానియా, శ్రీవెంకటేశ్వర ఆంధ్ర, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు, మరికొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, సంస్థల నిర్వహణ శిక్షణకు సంబంధించిన నిపణుడుగా, మేధావిగా, బోధకుడుగా వీరు అగణిత సేవలందించారు.
"https://te.wikipedia.org/wiki/ఐ.వి.చలపతిరావు" నుండి వెలికితీశారు