చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం (3) using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది. (2), చున్నవి. → తున్నాయి., కలవు. → ఉన్నాయ using AWB
పంక్తి 30:
footnotes = |
}}
'''చెన్నై''' ([[ఆంగ్లం]] : Chennai), {{ఆడియో|Madras.ogg|పలకడం}}, ([[తమిళం]] : சென்னை, చెన్నై), ([[తెలుగు]] : చెన్నపట్నం) [[భారత దేశము]]లోని [[తమిళనాడు]] రాష్ట్ర రాజధాని. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరం. చెన్నై నగరము [[బంగాళా ఖాతము]] యొక్క తీరమున ఉన్నదిఉంది. చెన్నై పూర్వపు పేరు '''మద్రాసు'''. ఇది [[తమిళనాడు]] రాష్ట్ర రాజధాని. 1953 వరకు ఆంధ్రకు కూడా రాజధాని. మద్రాసు రాజధానిగా వుండే ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచాడు. మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం అన్నాడు శ్రీరాములు. ఈ మహానగరము [[బంగాళాఖాతం]] కోరమాండల్ దక్షిణ తీరములో ఉన్నదిఉంది. 2007 జనాభా గణాంకాల ప్రకారం చెన్నై నగర జనభా 70.6 లక్షలు<ref name=36th_largest>{{cite web|url=http://www.world-gazetteer.com/wg.php?x=&men=gpro&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&pt=a&va=&geo=-1048954|title=World Gazetteer: Chennai agglomeration|archiveurl=http://archive.is/Dh83|archivedate=2012-12-09}}</ref> ఉండవచ్చునని అంచనా. ఈ ప్రపంచములోనే 34వ మహానగరమైన చెన్నైకి 375 సంవత్సరాల చరిత్ర ఉన్నదిఉంది. భారత దేశములో వాణిజ్య మరియు పరిశ్రమల పరంగా చెన్నై నగరము మూడవ స్థానంలో నిలుస్తుంది. అంతే కాదు ఈ నగరములో ఉన్న దేవాలయాల నిర్మాణశైలి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి చెన్నై నగరము కేంద్రబిందువు. భారతదేశములోని వాహన నిర్మాణ (ఆటో మొబైల్) పరిశ్రమలు అన్నీ చెన్నై నగరంలో కేంద్రీకరించబడి ఉన్నాయి. అన్ని వాహననిర్మాణ పరిశ్రమలు ఉండడం వల్ల ఈ నగరాన్ని [[డెట్రాయిట్]] ఆఫ్ ఆగ్నేయా ఆసియా అని కూడకూడా పిలుస్తారు<ref name=Detroit>{{cite web | title=Chennai has the 'potential' to become Detroit of South Asia | work=The Hindu| url=http://www.hindu.com/2005/07/18/stories/2005071803510600.htm| accessmonthday=August 6|accessyear=2005}}</ref>. ఔట్ సోర్సింగ్ కూడా చాలా మటుకు చెన్నై నగరము నుండి జరుగుతోంది. ఈ నగరము [[బంగాళా ఖాతం]] తూర్పుతీరం వెంబడి ఉండడం వల్ల ఈ నగరానికి 12 కి.మీ. బీచ్ రోడ్ ఉన్నది దీనినే [[మెరీనా బీచ్]] అని పిలుస్తారు. ఈ నగరములో క్రీడల పోటీలు కూడా నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధికి చెందిన ఏ.టి.పి. [[టెన్నిస్]] పోటీలు, చెన్నై ఓపెన్ టెన్నీస్ పోటీలు నిర్వహించబడతున్నాయి.<ref>[http://www.atptennis.com/en/tournaments/profile/891.asp Tournament profile]</ref><ref>[http://sports.espn.go.com/sports/tennis/schedule Broadcast schedule in ESPN]</ref> గిండీ జాతీయ వన్యప్రాణి సంరక్షణాలయం ఈ నగర పొలిమేర్లలోనే ఉన్నదిఉంది. వన్యప్రాణీ సంరక్షణాలయాలు మహానగరాల పొలిమేర్లలో ఉండటం ప్రపంచములోనే అరుదు. [[అమెరికా]]లో [[కొలరాడో]] రాష్ట్రములో ఉన్న [[డెన్వర్]] నగరములో కూడా వన్యప్రాణీ సంరక్షణాలయం నగర పొలిమేర్లలో ఉండడంవళ్ల చెన్నైని డెన్వర్ తో పోలుస్తారు. చెన్నైని డెన్వర్ కి సోదర నగరముగా చెబుతారు.
== నగరపు పేరు వెనుక కథ ==
ఆంధ్ర పధ్మనాయక ప్రభువైన వేంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు ఈ పట్టణాన్ని పాలించేవాడని, నగరానికి ఈ పేరు చెన్నప్ప నాయక నుండి వచ్చిందని చెబుతారు.<ref>http://www.chennai.tn.nic.in/chndistprof.htm#hist</ref> 1639 సంవత్సరంలో బ్రిటీష్ వారు [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] పేరుతో [[భారత దేశం|ఇండియా]]ని ఆక్రమించుకొని వలసస్థావరముగా ఏర్పరచుకొన్నప్పుడు మద్రాసపట్నం అని అది కాలక్రమంలో మద్రాసుగా మార్పు చెందింది. మద్రాసపట్నానికి దక్షిణానికి ఉన్న చిన్న పట్టణం చెన్నపట్టణాన్ని రెండిటినీ కలిపి బ్రిటీష్ వారు మద్రాస్ గా పిలవడం ప్రారంభించారు. కానీ నగరవాసులు మాత్రము '''చెన్నపట్టణం''' లేదా '''చెన్నపురి''' అని పిలవడానికే ఇష్టపడతారు. [[1996]] ఆగష్టు మాసంలో నగరం పేరు మద్రాసు నుండి చెన్నైగా మార్చబడింది.<ref name=renamed>{{cite news | title=India's name game | author = Sashi Tharoor | work = International Herald Tribune | url=http://www.shashitharoor.com/articles/iht/name-game.php|accessdate=2005-08-09 }}</ref>. మద్రాసు పేరు పోర్చుగీసు వారి నుండి వచ్చిందనే మరో వాదన కూడా కలదుఉంది. మద్రాస్ అనేపేరుకు మూలం [[పోర్చుగీసు]]కు చెందినది. (భారతదేశపు అనేక నగరాలకు పేర్లు ఇలానే యేర్పడ్డాయి ([[:en:Indian renaming controversy|పేరు మార్పులు]].) [[:en:Portuguese language|పోర్చుగీసు భాష]] పేరైన "మడ్రె డి డ్యూస్" (''Madre de Deus'') "మద్రాస్" పేరుకు మూలమని భావిస్తారు. ఈనగరంలోని అతి ప్రాచీన చర్చిని 1516లో నిర్మించారు. మరియు ఈ చర్చిని "నోస్సా సెన్‌హోరా డా లూజ్" (''Nossa Senhora da Luz'' ('Our Lady of Light')) కు, [[:en:Franciscan|ఫ్రాన్సీయుల]] మిషనరీకి అంకితమివ్వబడినదిఅంకితమివ్వబడింది. కానీ "చెన్నై" అనే పదం తమిళ పదం కాదు, మద్రాస్ అనే పదము తమిళ పదం వుండవచ్చనే భావన కూడావున్నది.{{Fact|date=February 2007}} ఇంకో విశ్వాసం ప్రకారం (దీనిని నిర్ధారణ చేయలేదు) "చెన్నపట్టణం" అనే పేరు, [[చెన్న కేశవ పెరుమాళ్ దేవాలయం]] పేరున వచ్చినదివచ్చింది.{{Fact|date=March 2007}} ఇంకో సిద్దాంతం ప్రకారం ఈ నగరపు భూమి యజమానియైన "చిన్నప్ప నాయకర్" (తరువాత ఈభూమిని ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మేసాడు) పేరు మీద 'చెన్నై' అనే పేరొచ్చిందని భావిస్తారు.{{Fact|date=March 2007}}.
 
ఏనుగుల వీరాస్వామి గారి తన [[కాశీ యాత్ర]] రచనల ప్రకారము [[మదరాసు]] అనే పదము డచ్చి భాష నుండి వచ్చినదివచ్చింది. డచ్చి భాషలో మదరాసు అనగా కలప నిలవలు అని అర్థం. డచ్చి వారు తమ వ్యాపార విస్థరణకొరక ఈ ప్రాంతం లొ ప్రాంతంలో కలప నిలువలతో కూడిన గిడ్డంగులను ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఆ ప్రాంతాన్ని మదరాసు గామదరాసుగా పిలిచేవారని చెప్తారు.
=== నగర నామ వివరణ ===
చెన్నపట్టణమును గూర్చి, అందలి భాషలను గూర్చి వీరాస్వామి గారిట్లు తెలిపినారు.
 
''200 ఏండ్ల క్రిందట (అనగా 1831 కి 200 ఏండ్ల పూర్వము) చంద్రగిరిలో బీజానగరపు (విజయనగరపు) సమస్థానాధిపతి యయిన శ్రీరంగరాయడు దొరతనము చేయుచుండగా 'డే' అనే దొర యీ సముద్రతీరమందు ఒక రేవు బందరు కట్టించవలెనని యత్నముచేసి శ్రీరంగరాయుణ్ణి అడిగి వుత్తరువు తీసుకొని యీ ప్రాంతాలకు జమీందారుడైన దామర్ల వెంకటాద్రి నాయడిపేర సన్నదు పుచ్చుకొన్నాడు. ఆ వెంకటాద్రినాయడు డే దొరకు కృత పరిచయుడు కనుక శ్రీరంగరాయడు తన పేరు పెట్టి శ్రీరంగరాయ పట్టణము అని రేవుబందరు కట్టి మాన్నా వెంకటాద్రినాయడు తన తండ్రియైన చెన్నపనాయడి పేరట చెన్నపట్టణమని పేరుపెట్టి కట్టడమేకాక తానే సన్నిధానాథిపతి గనుక అదే నామకరణము ఆరంభములో చేసినందున చెన్నపట్టణము పేరు కలిగినది. తత్పూర్వము ఈ రేవును ఇంగ్లీషువారు మదిరాసు అంటూవచ్చినారు." మద్రాసు రేవులో ఇంగ్లీషువారు గుట్టగా కట్టెలకుప్పను తమ కోట నిర్మాణానికి వేసియుండిరి. అప్పుడు ఆ ప్రాంతమందుండిన డచ్చివారు తమ భాషలో కట్టెకుప్పకు మదారై అందురు. కాన దానిని మదారైస్ అనిరి. అదే మద్రాసు అయ్యెను. '' (369)
 
చెన్నపట్టణం అనే పేరు చెన్న అనే పూర్వపదం, పట్టణం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో చెన్న అనే పదం పురుషనామాన్ని సూచిస్తోండగా, పట్టణం అనే పదం జనావాస సూచి. పట్టణం అంటే వ్యాపారకేంద్రం, విశాలమైన ముఖ్యజనావాసం (నగరం వంటిది), సముద్రతీర ప్రాంతం అనే అర్థాలు ఉన్నాయి.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=240}}</ref> చెన్నపట్టణానికి ఈ మూడు అర్థాలూ పొసగుతూండడం విశేషం.
 
== నగర చరిత్ర ==
[[దస్త్రం:MylaporeKapaleeshwararTemple.jpg|thumb|250px| చెన్నై నగరము (మైలాపూర్)లోని అతి ప్రాచీనమైన [[కపాలేశ్వర దేవాలయం]]{{Fact|date=February 2007}}.]]
చెన్నై పట్టణానికి క్రీ.శ. ఒకటో శతాబ్దం నుండి చరిత్ర కలదుఉంది. ఈ నగరము రాజకీయంగాను, వాణిజ్యపరముగాను, సైనికపరముగాను, అధికార నిర్వహణపరముగాను శతాబ్ధాలనుండి ప్రాముఖ్యత కలిగి ఉన్నదిఉంది. ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ ప్రముఖ సామ్రాజ్యాలు పరిపాలించాయి. వీరిలో ముఖ్యముగా [[పల్లవులు]], [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర రాజులు]],[[పాండ్యులు]], [[చోళులు]] ముఖ్యమైనవారు. ఇప్పుడు చెన్నై నగరములో ఒక ప్రాంతమైన [[మైలాపూరు]] [[పల్లవులు]] రాజ్యము చేస్తున్న సమయములో ఒక ప్రముఖ నౌకాశ్రయము (ఓడ రేవు).
[[1522]] సంవత్సరములో [[పోర్చుగీసు]] వారు ఇక్కడకు వచ్చారు. వారు క్రైస్తవ గురువైన ''సంత థామస్'' పేరు మీద మరో ఓడరేవును నిర్మించుకొని దానికి సెయింట్ టోమ్ అని పేరు పెట్టారు. థామస్ ఇక్కడ 1552-70 మధ్య సంవత్సరాలలో మత ప్రచారం చేసాడు. ఆ తరువాత పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గింది. [[1612]] లో [[డచ్]] వారి ప్రాబల్యం పెరిగింది. డచ్చివారు డచ్ ఇండియా కంపెనీని చెన్నై నగరానికి ఉత్తరంగా [[పులికాట్]] లో ఏర్పాటు చేసుకొన్నారు. [[1639]] [[ఆగష్టు 22]]వ తారీఖు (దీనినే ''ఫ్రానిన్స్ డే'' అంటారు) బ్రిటీష్ వారు అప్పటి విజయనగర రాజైన పెద వేంకటరాయలు అనుమతితో కోరమాండల్ తీరములో చిన్న భాగాన్ని [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] స్థావరాన్ని పెట్టుకోవడానికి, వర్తకం జరుపుకోవడానికి తీసుకొన్నారు. ఈ ప్రదేశం అప్పట్లో వండవాసి పాలకుడు దామెర్ల వేంకటపతి నాయకుని ఆధ్వర్యములో ఉండేది. ఒక ఏడాది పోయాక సెయింట్ జార్జి కోటను బ్రిటీష్ వారు నిర్మించుకొన్నారు. తరువాత కొన్ని రోజులలో ఈ ప్రదేశము అంతా వారి వలసకు కేంద్ర స్థావరము అయ్యింది. [[1746]] సంవత్సరములో సెయింట్ జార్జి కోటను [[ఫ్రెంచ్]]వారు ''జనరల్ బెర్టండ్ ఫ్రానిన్స్ మహె డి లా బౌర్డన్నాయిస్'' (మారిషస్ గవర్నర్) నేతృత్వంలో ఆక్రమించుకొన్నారు. 1749లో మళ్లీ [[ఆంగ్లేయులు]] ఈ ప్రదేశము మీద తమ పెత్తనాన్ని ''ఐక్స్ లా చాఫెల్ సంధి''తో సంపాదించుకొన్నారు. ఆధిపత్యాన్ని సంపాదించుకొన్నాక ఫ్రెంచ్ వారి ఆక్రమణల నుండి మరియు మైసూర్ సుల్తాన్ [[హైదర్ అలీ]] ఆక్రమణల నుండి రక్షించుకోవడానికి తమ బలగాలను ద్విగుణీకృతము చేసి రక్షణను పటిష్టం చేసుకొన్నారు. 18వ శతాబ్దం వచ్చేసరికి ఇప్పటి [[తమిళనాడు]]లోని చాలా భాగం, [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] రాష్ట్రాలలోని కొంత భాగాలతో మద్రాసు ప్రెసిడెంసీని మద్రాసు (చెన్నై) రాజధానిగా ఏర్పాటు చేసుకొన్నారు.[[బ్రిటీష్]] వారి పరిపాలనలో నగరం వృద్ధి చెందింది మరియు ప్రముఖ యుద్ధ నౌకాస్థావరముగా కూడా మారింది. బ్రిటిష్ హయామ్ లో, ఈ నగరం పెద్ద నగరప్రాంత కేంద్రంగానూ మరియు ఓడరేవుల మూలంగానూ మారినది. భారతదేశంలో [[రైల్వేలు]] ప్రవేశపెట్టబడిన తరువాత, ఇది [[ముంబై]] మరియు [[కోల్కతా]] నగరాలతో అనుసంధానం చేయబడినదిచేయబడింది. ఈ అనుసంధాన వలన, మార్గాలు, కమ్యూనికేషన్లు స్థిరపడ్డాయి. ఈ నగరం [[:en:Madras State|మద్రాసు స్టేట్]] యొక్క రాజధానిగా యేర్పడినది. మద్రాసు రాష్ట్రం పేరును 1969లో తమిళనాడు గాతమిళనాడుగా మార్చారు.
== నగర రవాణా వ్యవస్థ ==
చెన్నైని దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారంగా పిలుస్తారు. చెన్నై నగరం దేశ నలుమూలలతోనూ మరియు అంతర్జాతీయ స్థానాలకు కలపబడుతోంది. చెన్నై నుండి ఐదు జాతీయ రహదారులు [[కలకత్తా]], [[బెంగుళూరు]], [[తిరుచినాపల్లి]], [[తిరువళ్ళూరు]] మరియు [[పుదుచ్చేరి]].<ref name=transport>{{cite web | title= GIS database for Chennai city roads and strategies for improvement | work=Geospace Work Portal | url=http://www.gisdevelopment.net/application/Utility/transport/utilitytr0001.htm| accessmonthday=August 4|accessyear=2005}}</ref> కి బయలు దేరుతాయి. కోయంబేడు లోని చెన్నై మఫిసిల్ బస్ టర్మినస్ (సి.యం.బి.టి.) నుండి తమిళనాడు బస్సు సర్వీసులు మరియు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు బయలు దేరుతాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏడు రవాణా సంస్థలు నగరంతో పాటూ, తమిళనాడు రాష్ట్రంలోనూ, అంతర్-రాష్ట్ర బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు కాకుండా అనేక ప్రైవేటు రవాణా సంస్థలు కూడా ఉన్నాయి.
ఈ నగరంలో విస్తారమైన లోకల్ రైలు వ్యవస్థ కలదుఉంది. ఉత్తరాన ఆంధ్రలోని సూళ్ళూరుపేట మొదలు దక్షిణాన చెంగల్పట్టు వఱకును తూరుపున చెన్నై బీచ్ మొదలు పశ్చిమాన అరక్కోణం వఱకు ఈ వ్యవస్థ విస్తరించియున్నది. ముఖ్యముగా చెన్నై బీచ్- తాంబరం నడుమ రైలు సేవల సాంద్రత అత్యధికము. రద్దీ వేళల్లో 4-5 నిముషాలకు ఒక రైలు నడచును. ఈ మార్గములో లోచల్ ఎలెక్ట్రిక్ రైళ్ళు ఆంగ్లేయుల కాలములో ప్రారంభింపబడెను. ప్రస్తుతము కొన్ని సర్వీసులు చెంగల్పట్టు వఱకును కంచి వఱకును నడుచుచున్నవినడుచుతున్నాయి.
ఈ నగరమునందలి మీనంబాకములో విమానాశ్రయము కలదుఉంది. కామరాజర్ దేశీయ టర్మినల్ మఱియు అణ్ణా అంతర్జాతీయ టర్మినల్ అను రెండు టర్మినళ్ళు గలవు. ఊరి మధ్యలోనే విమానాశ్రయము ఉండుట నగరవాసులకును సందర్శకులకును ఎంతో వెసులుబాటుగానుండును.
దక్షిణాదిన ఆంగ్లేయులు కాలు మోపిన ఓడరేవు ఇచటనే గలదు.
 
==చెన్నైలో తెలుగు వారు==
* ఆరోజుల్లో మదరాసులొ అన్ని రంగాలలో ప్రాముఖ్యత వహించిన వారు తెలుగు వారే. వారిలో ......... మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన వారు ముగ్గురు తెలువారె. వారు.... సింగరాజు సుబ్బారాయుడు / కావలి వేంకట పతి,/ జయంతి కామేశం /. 1925-29 మద్య కాలంలో శ్రీకాళహస్తి జమీందారు పానగల్ రాజా సర్ పానగంటి రామారాయనంగారు [[జస్టీస్ పార్టీ]] అధ్యక్షులుగాను తరువాత మద్రాసు ముఖ్య మంత్రి గాను వున్నారుఉన్నారు. వారి హయాంలోనే త్యాగరాయనగర్ రూపు దిద్దుకున్నది. అక్కడ మామిడితోటలు విస్తారంగా వుండేవి. అందుకే త్యాగరాయ నగర్ కు మాంబళం అని పేరు. మాంబళం అనగా మామిడి పండు అని అర్థం. రాజావారు త్యాగరాయ నగర్లో ఒక పార్కుకు స్థలాన్నిచ్చారు. ఆ పార్కు పేరు [[పానగల్ పార్క్]]. ఈ పార్కులో రాజా వారి విగ్రహం ఈనాటికి వున్నదిఉంది. 1932-36 మధ్యకాలంలో [[బొబ్బిలి రాజా]] వారు శ్రీ [[రాజారావు రామకృష్ణ రంగారావు]] మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా వున్నారుఉన్నారు. ఆతర్వాత రావు బహద్దర్ కూర్మా వెంకట రెడ్డి గారు మద్రాసు గవార్నర్ గా వుండే వారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు శ్రీ ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వుండేవారు.
* 1830 దశకంలో తన కాశీయాత్రపై తొలి తెలుగు ట్రావెలాగ్ [[కాశీయాత్ర చరిత్ర]] రచించిన ఏనుగుల వీరాస్వామయ్య చెన్నపట్టణంలో ఆనాడు ఈస్టిండియా సుప్రీంకోర్టులో ఉన్నతోద్యోగిగా పనిచేసేవారు. వందమంది పరిజనంతో 14నెలల పాటు చేసిన ఈ యాత్ర వివరాలను రాసిన గ్రంథం ఆనాటి సామాజిక చరిత్రకు గొప్ప సాక్ష్యం.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
పంక్తి 59:
[[దస్త్రం:Anna-university.jpg|thumb|కుడి|220px|[[అన్నా విశ్వవిద్యాలయం]] ముఖ ద్వారం చిత్రం]]
=== ప్రాథమిక, మాధ్యమిక విద్య ===
చెన్నై నగరంలో తమిళనాడు ప్రభుత్వంచే నడపబడే పాఠశాలు, ప్రైవేటు పాఠశాలలు, ఉమ్మడిగా (ప్రభుత్వ ప్రైవేటు రంగం ఉమ్మడి నిధులతో) నడిచే పాఠశాలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో బోధనా మాధ్యమం [[ఆంగ్లము]], ప్రభుత్వ రంగ పాఠశాలలో బోధనా మాధ్యమము [[ఆంగ్లము]] కానీ, [[తమిళం]] గానీ ఉండవచ్చు.ఇచట తెలుగు మాధ్యమ పాఠశాలలు కూడకూడా కలవుఉన్నాయి. ఉన్నత విద్యలకు అవకాశం ఉన్నందున తమిళనాడు ప్రజలు ఆంగ్ల మాధ్యమాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రైవేటు రంగ పాఠశాలలు తమిళనాడు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో అనుసంధానమై ఉంటాయి. కొన్ని పాఠశాలలో సి.బి.యస్.సి. లేదా ఐ.సి.యస్.సి. లేదా ఆంగ్లో-ఇండియన్ బోర్డు (మాంటిస్సెరీ పద్ధతి) కి అనుసంధానంగా పాఠ్యాంశాల బోధన ఉంటుంది. కొన్ని విద్యాలయాలు అంతర్జాతీయ బాక్యులరేటు లేదా అమెరికన్ విద్యా పద్ధతులను కూడా అనుసరిస్తున్నాయి. పాఠశాల విద్య 3వ ఏట కిండర్ గార్డెన్‌తో ప్రారంభం అవుతుంది. రెండు ఏళ్ళ తరువాత ఒకటి నుండి పన్నెండు తరగతుల వరకు పాఠశాలలో విద్య నడుస్తుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన తరువాత ఉన్నత విద్య కోసం వృత్తి విద్యల వైపు కానీ అకాడెమిక్ రంగాల వైపు గాని ఎన్నుకోవచ్చు.
 
=== ఉన్నత విద్య ===
1857 సంవత్సరములో ఏర్పాటు చేయబడిన [[మద్రాసు విశ్వవిద్యాలయం|మద్రాసు విశ్వవిద్యాలయానికి]] మూడు క్యాంపసులు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయములో అనేక విభాగాలలో (విజ్ఞాన శాస్త్రము, వాణిజ్య శాస్త్రము, వివిధ కళలు, [[వైద్య శాస్త్రము]], [[న్యాయ శాస్త్రము]] మొదలైనవి) ఉన్నత విద్యలు అభ్యసించే అవకాశము ఉన్నదిఉంది. నగరములో ఉన్న అనేక కళాశాలలు ఈ విశ్వవిద్యాలయముతో అనుసంధానము చేయబడి ఉన్నవిఉన్నాయి. మద్రాసు విశ్వవిద్యాలయము కంటే పురాతనమైన విద్యాసంస్థలు కూడా ఉన్నవిఉన్నాయి. 1835లో స్థాపించబడిన [[మద్రాసు మెడికల్ కాలేజి]], 1837లో స్థాపించబడిన [[మద్రాసు క్రిస్టియన్ కళాశల]], 1840లో స్థాపించబడిన [[ప్రెసిడెన్సీ కళాశాల]], 1842 స్థాపించబడిన పచ్చయప్ప కళాశాల మెదలైనవి కొన్ని ఉదాహరణలు. 1938లో స్థాపించబడిన [[స్టాన్లీ మెడికల్ కాలేజి]], 1946లో ప్రారంభించబడిన [[వివేకానంద కాలేజి]] 1951లో మెదలు పెట్టిన న్యూ కాలేజి, చెన్నై మరికొన్ని ప్రముఖ విద్యాసంస్థలకు ఉదాహరణలు. ఈ విద్యాసంస్థలు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుసంధానించబడి పనిచేస్తాయి. ఇవి కాకుండా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిన విద్యాసంస్థలలో ముఖ్యమైనవి[[క్వీన్ మేరి కాలేజి]] (1914), [[ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి]] (1915), [[లయోలా కాలేజి (చెన్నై)]] (1925), [[స్టెల్లా మేరీస్ కాలేజి]], (1947) [[నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజి]] (1995), [[ఏషియన్ కాలేజి ఆఫ్ జర్నలిజం]] (2000) మరియు [[మద్రాసు స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్]] (1952).
భారతదేశములో సాంకేతిక విద్యకు ప్రసిద్ధి చెందిన [[ఐ.ఐ.టి.]] మద్రాసు నగరానికి దక్షిణ భాగంలో అంతర్జాతీయా ఖ్యాతి గాంచిన ఈ ఐ.ఐ.టి. 1959లో స్థాపించబడింది. ఈ ఐ.ఐ.టి. ప్రక్కగా [[అన్నా విశ్వవిద్యాలయం]] (1978) ప్రధాన ప్రాసాదం ఉన్నదిఉంది. [[గుండి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్]] (1794), మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (1949) [[అలగప్ప కాలేజి అఫ్ టెక్నాలజి]] (1944) స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (1957) విలీనం చేయగా ఏర్పడింది అన్న విశ్వవిద్యాలయం. [[తమిళనాడు]]లోని ఇంజనీరింగ్ కళాశాలలన్నీ అన్నా విశ్వవిద్యాలయానికి అనుసంధించబడి ఉంటాయి. మిగిలిన ఇంజనీరింగ్ కళాశాలల పట్టాలు స్వతంత్ర ప్రతిపత్తి కలవై ఉంటాయి.
1891 సంవత్సరములో స్థాపించబడిన [[డా. అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల]] చెన్నైలోని ప్రాచీన న్యాయశాస్త్ర కళాశాల. 1835వ సంవత్సరంలో స్థాపించిన మద్రాసు కళాశాల భారత ఉపఖండంలోనే పురాతన కాళాశాల<ref>{{cite web | title=The Hindu: Madras Miscellany | url=http://www.hinduonnet.com/2000/10/30/stories/1330128m.htm | accessmonthday=November 19 |accessyear=2005 }}</ref>. నగరములో ఉన్న మరికొన్ని వైద్యకళాశాలల్లో స్టాన్లీ వైద్య కళాశాల, కిల్‌పాక్ వైద్యకళాశాల, శ్రీ రామచంద్రా వైద్యకళాశాల ప్రముఖ మెడికల్ కాలేజిలు. 1903లో స్థాపించిన [[మద్రాసు వెటరినరీ కాలేజి]] దేశంలోనే మొదటి పశువైద్యకళాశాల.
1890 సంవత్సరములో స్థాపించిన [[కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ]] భారతదేశంలోని నాలుగు జాతీయ సంగ్రహలయ కేంద్రము (నేషనల్ డిపాజిటరి సెంటర్ల)లలో ఒకటి. ఈ సంగ్రహలాయములో దేశంలో వెలువడే పత్రికలు, ప్రచురితమైన పుస్తకల ప్రతులు ఉంటాయి. [[యునెస్కో]] ఈ సంగ్రహాలయానికి ఒక స్థాయ గుర్తింపుని ఇచ్చింది. నగరములో ఉన్న మరో ముఖ్య గ్రంథాలయం సెయింట్ జార్జి ఫోర్టులోని భారత పురావస్తు శాఖ వారి గ్రంథాలయం, రామకృష్ణ మఠంలోని గ్రంథాలయం, జిడ్డు కృష్ణమూర్తి పౌండేషన్ లైబ్రరీ. అడయార్‌లోని థియోలాజికల్ లైబ్రరీ.
పంక్తి 77:
నాలుగు వేల ప్రేక్షకులు వీక్షించే సామర్ధ్యమున్న మేయర్ రాధాకృష్ణన్ క్రీడాప్రాంగణం [[మైదాన హాకీ|హాకీ]] క్రీడకు ముఖ్య వేదిక. చెన్నై వీరన్స్ అనే జట్టు ప్రీమియర్ [[మైదాన హాకీ|హాకీ]] ఆటలో ఒక ప్రముఖ జట్టు. ఈ క్రీడాప్రాంగణం ఛాంపియన్స్ ట్రోఫీ (ప్రపంచములో 6 ఉత్తమ జట్లు ఆడే పోటి)కి వేదికగా రెండు సార్లు నిలిచింది. చివరిసారిగా 2005లో జరిగింది.
=== సాకర్, మిగతా క్రీడలు ===
నలభై వేలమంది ప్రేక్షకులు వీక్షించగల సామర్ధ్యమున్న జవహర్ లాల్ నెహ్రు క్రీడాప్రాంగణం సాకర్ (ఫుట్ బాల్ ఆటకు) అథ్లెటిక్స్ పోటీలకుకు ముఖ్య వేదిక. ఈ క్రీడాప్రాంగణంలోనే 8000 వేల మంది ఆటలు చూడడానికి వీలుగా ఇం‌డోర్ స్టేడియం ఉన్నదిఉంది. ఈ జవహర్ లాల్ నెహ్రు క్రీడాప్రాంగణం ఉన్న సముదాయంలోని ఇండోర్ స్టేడియం [[వాలీ బాల్]], [[బాస్కెట్ బాల్]] [[టేబుల్ టెన్నీస్]] వంటి వివిధ పోటీలు నిర్వహించడానికి వేదిక. నాలుగు వేలమంది వీక్షీంచడానికి వీలుగా ఉన్న '''వేలచ్చేరి జల క్రీడల సముదాయము'' అనేక జలక్రీడలకు వేదిక. మద్రాసు నగరము 1995లో దక్షిణ ఆసియా ఫెడరేషన్ పోటీలకు వేదికగా నిలిచింది.
 
1777లో గుఱ్ఱపు పందాలు జరగడానికి వీలుగా గుండిలో గుండి రేస్ కోర్స్‌ని నిర్మించాడు. [[శ్రీపెరంబూరు]]లో మోటారు రేసింగ్ పోటీలు నిర్వహించడుతున్నాయి. కారు రేసింగ్, మరియు ద్విచక్ర వాహాన రేసింగ్ కి వీలుగా షోళావరంలో ఉంది. 1867 సంవత్సరములో మద్రాసు బోట్ క్లబ్ [[బేసిన్ బ్రిడ్జి]]లో ప్రారంభమైంది. ఈ బోటు ఆటలపోటీలకు వేదిక. నగరములో 18 గుంటలతో కూడిన [[గోల్ఫ్]] క్లబ్బులు కూడా ఉన్నాయి. ఒకటి కాస్మోపాలిటన్ క్లబ్, మరొకటి జింఖానా క్లబ్. ఈ రెండు కూడా 19వ శతాబ్దం చివరి భాగములో నిర్మించబడ్డాయి. 2005 సంవత్సరములో కామన్ వెల్త్ ఫెన్సింగ్ పోటీలు కూడా ఈ నగరములో జరిగాయి.
పంక్తి 91:
# అణ్ణాయూనివర్శిటీ
# కాగితేమిల్లత్
# ప్రెసిడెన్సీ (పురుషులు)
# పచ్చిపాస్ కాలేజ్
# త్యాగరాజ్ కాలేజ్
# లయోలా కాలేజ్
# ఎతిరాజ్ కాలేజ్ (స్త్రీలు)
# క్వీన్‌మేరీస్ (స్త్రీలు)
# స్టాన్లీ వైద్య కళాశాల
# ఎమ్‌జీఆర్ వైద్య కళాశాల
పంక్తి 109:
# రాజాజీ నినైవు ఇల్లమ్
# గాంధి నినైవు ఇల్లమ్
# [[ప్లానిటోరియమ్]] (అడయార్)
# వండలూర్ జంతు ప్రదర్శనశాల
 
పంక్తి 132:
 
== సూపర్ మార్కెట్లు ==
# సిటీసెంటర్ (రాధాక్రిష్ణన్రాధాకృష్ణన్ శాలై)
# స్కై వాక్ (ఎగ్మూర్)
# బిగ్ బజర్ (పాండీ బజార్), (వడ పళని)
# అభిరామి మాల్ (పురసైవాక్కమ్)
=== చైన్ షాపులు ===
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు