మంగోల్ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

"Mongol Empire" పేజీని అనువదించి సృష్టించారు
"Mongol Empire" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 5:
 
సామ్రాజ్య వారసత్వం ఛెంఘిజ్ ఖాన్ వారసునిగా ఎన్నుకున్న కుమారుడు ఓగెడాయ్ నుంచి సాగాలా లేక ఆయన మిగతా కుమారులు తొలుయ్, చగటాయ్ లేక జోచిల్లో ఒకరి వారసుల నుంచి రావాలా అన్నదానిపై వచ్చిన వివాదం వల్ల ఛెంఘిజ్ మనవల్లో వచ్చిన వారసత్వ యుద్ధాల వల్ల సామ్రాజ్యం విభజితం కావడం ప్రారంభమైంది. చీలికలు ఓగెడాయ్, చెగటాయ్ ల కుమారుల మధ్య రక్తసిక్తమైన యుద్ధాల తర్వాత పెరిగిపోయాయి, వివాదాలు తొలుయ్ వారసుల నుంచి కూడా కలిగాయి. మోంగ్కె ఖాన్ మరణించాకా, పోటాపోటీ కురుల్ టాయ్ (పెద్దల సభ) లు వేర్వేరు వారసులను ప్రకటించాకా, ఆరిక్ బోకె, కుబులాయ్ ఖాన్ లు తొలుయిద్ పౌర యుద్ధంలో ఒకరితో ఒకరు పోరాడటం మాత్రమే కాక ఇతర ఛెంఘిజ్ కుమారుల వారుసుల సవాళ్ళను కూడా స్వీకరించి వారితోనూ పోరాడారు.<ref><cite class="citation web">[https://web.archive.org/web/20101113102742/http://www.ucalgary.ca/applied_history/tutor/islam/mongols/goldenHorde.html "The Islamic World to 1600: The Golden Horde"]. </cite></ref><ref>Michael Biran. </ref> కుబులాయ్ విజయవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్నా, చెగటాయిడ్, ఓగెటాయిడ్ కుటుంబాల ప్రాంతంపైనా అధికారాన్ని స్థాపించాని ఆశించి ఫలించని ప్రయత్నం చేసినందువల్ల అంతర్యుద్ధం తప్పలేదు.
 
1260లోని ఐన్ జలుత్ యుద్ధం మంగోల్ దండయాత్రల చరిత్రలో మొట్టమొదటిసారి మంగోలుల ఆక్రమణను ఎదుర్కొని, వారిని ఓడించి ముఖాముఖి యుద్ధంలో యుద్ధరంగంలో వెనక్కి తిప్పికొట్టినట్టు చరిత్ర సృష్టించింది. మంగోలులు లెవెంట్ లో మరిన్ని యుద్ధాలు ప్రారంభించి, కొద్దికాలంపాటు దాన్ని ఆక్రమించి గాజా వరకూ దోపిడీలు చేసినా వాడీ అల్-ఖ్వాజందర్ యుద్ధంలో గెలిచి వివిధ భౌగోళిక రాజకీయ కారణాల వల్ల వెనుతిరగాల్సి వచ్చింది.
 
== Notes ==
"https://te.wikipedia.org/wiki/మంగోల్_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు