జహానాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → (7) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
==చరిత్ర==
[[1872]]లో జహానాబాద్ జిల్లా [[గయ]] రాష్ట్రంలోని ఉపవిభాగంగా ఉండేది. జిల్లా [[1986]] ఆగస్ట్ 1 న రూపొందించబడింది. జహానాబాద్ జిల్లాలో బార్బర్ గుహలు ఉన్నాయి.
[[భరతదేశంలో రాతిని తొలిచి నిర్మించిన పురాతన గుహలలో ఇవి ఒకటిగా గుర్తించబడుతున్నాయి. ఇవి అధికంగా మౌర్యకాలానికి (క్రీ.పూ 322 - 185) సంబంధించినవని భావిస్తున్నారు.
కొన్ని అశోకుని కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
== పేరువెనుక చరిత్ర ==
[[షాజహాన్]] కుమార్తె జహనరా బేగం ఙాఅపకార్ధం ఈ ప్రాంతానికి జహానాబాద్ అనే పేరు నిర్ణయించబడింది. జహనరా బేగం షాజహాన్ మరియు అర్జుమండ్ బాను బేగం కుమార్తె. ఆమె [[1681]] సెప్టెంబర్ 16న జన్మించింది.
 
==భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/జహానాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు