"జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ) → ) (52), ( → ( (3) using AWB
చి (Bot: Migrating 2 langlinks, now provided by Wikidata on d:q1149652)
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ) → ) (52), ( → ( (3) using AWB)
{{విస్తరణ}}
[[దస్త్రం:India-states-numbered.svg|thumb| "భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు", పట్టిక ప్రకారం సంఖ్యలు ఇవ్వబడ్డాయి.]]
'''జిల్లా''' భారతదేశంలో ఒక రాష్ట్రస్థాయి పాలనా విభాగం. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని జిల్లాలుగా విభజించారు.ప్రతి జిల్లాకు ఒక ఐ.ఏ.యస్. అధికారి కలెక్టర్ గా ఉంటాడు. దేశంలో 545 లోక్ సభ సభ్యులున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల కన్నా జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల (42) కంటే జిల్లాలు (23) తక్కువగా ఉన్నాయి.1983 లో దేశం లోని జిల్లాల సంఖ్య 418.2010 లో 628.2013 లో 676.గత 30 ఏళ్ళలో 258 కొత్తజిల్లాలు ఏర్పడ్డాయి.
 
== రాష్ట్రాలు ==
! పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య
|-
| 1 || [[ఆంధ్రప్రదేశ్]] || '''23''' || '''42'''
|-
| 2 || [[అరుణాచల్ ప్రదేశ్]] || '''17''' || '''2'''
| width="20%" | '''జిల్లా'''
| width="20%" | '''జిల్లాకేంద్రం'''
| width="10%" | '''జనాభా (2001) '''
| width="10%" | '''వైశాల్యం (కి.మీ.²) '''
| width="10%" | '''జనసాంధ్రత (/కి.మీ.²) '''
| width="20%" | '''జిల్లావెబ్ సైట్'''
|- bgcolor=#F4F9FF
|}
== విశేషాలు ==
* అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా, గ్రెనెడా, ఆండొర్రా, బహ్రైన్, బ్రూనే, కేప్వర్ద్, సైప్రస్, డొమినికా, ఫిజీ, గాంబియా, జమైకా, కువైట్, లెబనాన్, లక్సెంబర్గ్, మారిషస్,
పోర్టోరికో, కతార్, సీషెల్స్, సింగపూర్, స్వాజీలాండ్, టాంగో.ట్రినిడాడ్, టుబాగో, వనౌటూ.
* తూర్పుగోదావరికంటే జనాభాలో చిన్నదేశాలు:
ప్రస్తుతం ఈజిల్లా జనాభా 50లక్షలు అనుకుంటే 110 దేశాలు ఈజిల్లా కంటే చిన్నవి.
*పార్లమెంటు స్థానాల కంటే జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు (19), కేంద్ర పాలిత ప్రాంతాలు (4) :
అరుణాచల్ ప్రదేశ్, అసోం, చత్తీస్ గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, ఝార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యు, పుదుచ్చేరి, ఢిల్లీ.
* జిల్లాల సంఖ్య అసలు పెరగని రాష్ట్రాలు (6) :
ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, సిక్కిం,
 
== ఇవీ చూడండి ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1963715" నుండి వెలికితీశారు