అమృతలూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (5) using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేయుచున్నారు → చేస్తున్నారు (2), స్వాతంత్ర → స్వాతంత్ర using AWB
పంక్తి 136:
#ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం. 08644/255229.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
బూరగుంట చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-15న పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. ఈ మట్టిని తొలుత ప్రభుత్వ కార్యాలయాలలో మెరక చేయుటకు తరలించి అనంతరం పొలాలకు తరలించవలసినదని తీర్మానించారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారుచేస్తున్నారు. [9]
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 142:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ అమృతలింగేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకోవడంతో, సి.జి.ఎస్.గ్రాంటు ద్వారా రు.కోటి రూపాయల అంచనాతో, ఆలయ పునర్నిర్మాణ పనులు సన్నద్ధం చేయుచున్నారుచేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రవాసులు శ్రీ సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు రూ. 15 లక్షల విరాళం అందజేసి, జన్మభూమిపై తమకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. [2]
#గ్రామ దేవత శ్రీ పుట్లమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో గ్రామస్తులు, 2014, ఆగష్టు-3, శ్రావణమాసం, ఆదివారం నాడు, రజకసంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు బిందెలతో నీటిని తెచ్చి, అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంకమ్మ దేవరకు ప్రత్యేకపూజలు, జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులలో తప్పెట్ల విన్యాసాలతో, నీటి బిందెలతో మహిళలు గ్రామోత్సవం జరిపినారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. [5]
#శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి, మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [1]
పంక్తి 157:
==గ్రామ ప్రముఖులు==
#[[బూరుగుల గోపాలకృష్ణమూర్తి]], ప్రముఖ తెలుగు కవి పండితులు.
#శరణు రామస్వామి చౌదరి (స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధులు).
#కళాప్రపూర్ణ [[కొత్త సత్యనారాయణ చౌదరి]] - ప్రముఖ తెలుగు పండితుడు,కవి,రచయిత,విమర్శకుడు.
#అమృతలూరు గ్రామంలో ఒక స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నారు. ఆయన పేరు శ్రీ మల్లెపద్ది కృష్ణమూర్తి. ఆయన తన 85వ ఏట, 2014,జూన్-10న, కాలధర్మం చెందినారు. [4]
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామములో శ్రీ మైనేని రత్నప్రసాద్, గొట్టిపాటి గంగాధర్, 5 సంవత్సరాలనుండి, ప్రతి సంవత్సరం పేదవృద్ధులను,విద్యార్ధులను అక్కున చేర్చుకొని చేయొతనిచ్చుచున్నారు. [8]
"https://te.wikipedia.org/wiki/అమృతలూరు" నుండి వెలికితీశారు