అమ్రేలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), లు → లు , విధ్య → విద్య (2), పరిసోధన → పరిశోధన, using AWB
పంక్తి 94:
| footnotes =
}}
[[రాజస్థాన్]] రాష్ట్ర 33 జిల్లాలలో అంరేలి జిల్లా (హిందీ: અમરેલી જિલ્લો) ఒకటి. '''అమ్రేలి''' పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6,760 చ.కి.మీ. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,393,918. ఇందులో నగరప్రాంత జనసంఖ్య 22.45% . అమ్రేలి జిల్లా లోని సౌరాష్ట్రా నుండి యు.ఎస్.ఎ లోఎలో నివసిస్తున్న ఎన్.ఆర్.ఐ లుఐలు అధికంగా ఉన్నారు.
== ప్రముఖులు ==
జిల్లాలో యోగిమహరాజ్, దన్‌బాపు, సన్యాసి ములదాస్ , సన్యాసి భొజల్రాంబాపా, సన్యాసి ముక్తానద స్వామి, ఇంద్రజాలికుడు కె.లాల్. జవర్చంద్ మెహగహని (బగసర), డాక్టర్.జీవరాజ్ మెహతా మొదలైన ప్రముఖులు ఉన్నారు. అమ్రేలి జిల్లాలో " గిర్ నేషనల్ ఫారెస్ట్ శాక్చ్యురీ " ఉంది. ప్రస్తుతం ఇది విధ్యాకేంద్రంగావిద్యాకేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది.<ref>[http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm]</ref>
 
== పేరు వెనుక చరిత్ర==
పంక్తి 102:
 
==చరిత్ర==
ఆరంభంలో అమరేలి ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతానికి పురాతన చరిత్ర ఉంది. ఈ ప్రాంతం పలు రాజ్యాలు మరియు సాంరాజ్యాలలో భాగంగా ఉంది. మరాఠీలు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన తరువాత [[1780]] లో ఈ ప్రాతం వరకు తమభూభాగాన్ని విస్తరించారు. ఖతియార్ ద్వీపకల్పం మీద ఇతర పాలకులు పన్నులు విధించడం వలన కథియార్లు తమకు స్వంత రాజ్యం స్థాపించుకుని అమ్రేలీని తమకు రాజధానిని చేసుకున్నారు. ఇందులో ద్వారకా మండలం కూడా అంతర్భాగంగా ఉంది. ఈప్రాంతానికి విఠల్‌రావును దివానుగా (1801-1820 వరకు) చేసారు. తరువాత అంరేలి అభివృద్ధి మరియు సుసంపన్నత అధికం అయింది. విఠల్‌రావు అమ్రేలి సమీపంలో ఉన్న అరణ్యప్రాంతాన్ని వ్యవసాయభూములుగా మార్చాడు. విఠల్‌రావు నాగనాథ్ మహదేవ్ ఆలయం నిర్మించాడు. [[1886]] లో గైక్వాడ్ పాలనలో అంరేలిలో మొదటి సారిగా ఉచిత మరియు నిర్భంధ విధ్యావిధానంవిద్యావిధానం అమలుచేయబడింది. 18 శతాబ్దం నుండి [[1959]] వరకు ద్వారకా మరియు ఒఖమండల్ ప్రాంతాలు గైక్వాడ్ - అంరేలి రాజ్యంలో భాగంగా ఉన్నాయి. అయినప్పటికీ [[1959]] లో ఈ రెండు నగరాలు జామ్నగర్ జిల్లాలో కలుపబడ్డాయి. స్వాతంత్రంస్వాతంత్ర్యం తరువాత జిల్లా బాంబే రాజ్యంలో భాగంగా మారింది. భరతభూభాల పునర్నిర్మాణం తరువాత ఇది గుజరాత్ రాష్ట్రంలో భాగం అయింది.
 
==ఆర్ధిక రంగం==
పంక్తి 112:
* ఆల్ట్రాటెక్ సిమెంట్ కో లిమిటెడ్, కొవయ, తాల్: రాజుల.
* నర్మదా, కో లిమిటెడ్ తాల్ సిమెంట్. జఫ్రబద్.
* మెతదిస్త్ కొ.లిమిటెడ్. , తాల్ (రజుల)
* ధరమ్షి మొరార్జీ కెమికల్స్ లిమిటెడ్ జర్, తాల్. ధరి.
* జి.హె.చ్.సి లిమిటెడ్, తాల్. రాజుల, జఫ్రబద్
పంక్తి 137:
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,513,614, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
పంక్తి 174:
 
==సంస్కృతి ==
అంరేలి జిల్లాలో ప్రముఖ ఆలయాలలో నాగనాథ్ ఆలయం, గాయత్రి ఆలయం మరియు ష్రీనాథ్‌జీ హవేలీ మొదలైన ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అంరేలి జిల్లాలో ఇతర పర్యాటక ఆకర్షణలు తులషిష్యాం, ఉన (గుజరాత్), సరకేష్వర్ మహదేవ్, బలన (జఫరాబాద్), దెల్వాడ, హొలి- ధరన్ నానా విస్వధర్, వకునిఒకుని - ధర్, హనుమాన్ గడ, సతధర్, గలధర- ఖొదియార్ ఆనకట్ట మరియు కంకై మొదలైన ప్రదేశాలు ఉన్నాయి.
=== సుప్రసిద్ధ వ్యక్తులు ===
* కవి కలపి (1874-1900) రచయిత, ఒక ప్రఖ్యాత గుజరాతీ కవి, లాఠీ (గుజరాత్) నివసించారు.
* డాక్టర్. జివరజ్ మెహతా.గుజరాత్ మొదటి ముఖ్యమంత్రి, స్వస్థలం అమ్రేలి
* కవి ఝావేర్చంద్ మేఘాని, ఒక ప్రఖ్యాత గుజరాతీ కవి మరియు ఒక స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుడు. స్వస్థలం "బగసర" పట్టణం (అమ్రేలి). మహాత్మా గాంధీ నుండి రాష్త్రీయ షాయర్ (జాతీయ కవి) ప్రశంశలు అందుకున్నారు.
* కవి శ్రీ రమేష్ పరేఖ్, అమ్రేలి చెందిన ప్రముఖ కవి.
* " దిన పాఠక్ " అమ్రేలిలో జన్మించారు ఈయన ఒక ప్రముఖ నటుడు, గుజరాతీ థియేటర్ డైరెక్టర్ మరియు చలనచిత్ర నటుడు, ఉంది.
* కవి కంత్; స్వస్థలం అమ్రేలి జిల్లాలోని చన్వంద్ గ్రామం
* ముక్తనంద్ స్వామి (సంస్కృతం: मुक्त्तान्द स्वामी) (1758-1830) స్వామినారాయణ్ సంప్రదయ సాధు మరియు పరమహంస. ఈయన అమ్రేలి జిల్లాలోని అమ్రపుర్ గ్రామంలో జన్మించారు.
* డాక్టర్ ఎన్.డి రాథోడ్, అమ్రేలి చెందిన ఒక ప్రముఖ పరిశోధనా శాస్త్రవేత్త. డాక్టర్ రాథోడ్ యొక్క పరిశోధనలు వ్యవసాయ, అగ్రి జీవావరణ, ప్లాంట్ ఫిజియాలజీ మరియు గడ్డి మొదలైనవి. రాథోడ్ పరిసోధనలుపరిశోధనలు అగ్రికల్చరల్ అండ్ టెక్సాస్ మెకానికల్ కాలేజ్ (గతంలలో ఇది టెక్సాస్ ఎ & ఎం విశ్వవిద్యాలయం, యు.ఎస్.ఎ) చేత సత్కరించబడ్డాయి. ఈయన ఒక పరిశోధన హెడ్, ఫెలో షిప్ మరియు సైంటిస్ట్‌గా పని చేసాడు. రాథోడ్ గుజరాత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (భారతదేశం), టెక్సాస్ ఎఎం ఆవిశ్వవిద్యాలయం (యు.ఎస్.ఎ ) ; ప్రపంచ బ్యాంకులలో పరిశోధన సాగించాడు. డాక్టర్ రాథోడ్ ప్రాంతీయ కోపరేషన్ సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్ (ఎస్.ఎ.ఎ.ఆర్.సి ) లో హెడ్ రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేసాడు.
* కె లాల్ మాజీషియన్స్;అమ్రేలి జిల్లాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ మెజీషియన్లలో ఒకడు.
* యొగీజి మహారాజ్ సాధు ఙాంజీవందాస్ (మే 23, 1892-జనవరి 23, 1971), ఈయనను సాధారణంగా యోగీజి మహారాజ్ అంటారు. భారత సాధు మరియు బొచసన్వసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ రెండవ అధిపతి, ఈయనను భగవాన్ స్వమినారాయణ్ నాలుగో ఆధ్యాత్మిక వారసుడు అని భావిస్తున్నారు.
పంక్తి 190:
* పిపా భగత్ పిపవవ్ : ప్రసిద్ధ సెయింట్ .
* భోజ భగత్ ;జలారం (వీర్పుర్) కు గురువు .
* అబిద్ సూర్తి (1935-) రచయిత మరియు విష్యుయల్విషయుయల్ కళాకారుడు. వవెరలో జన్మించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అమ్రేలి_జిల్లా" నుండి వెలికితీశారు