అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , పార్టి → పార్టీ, స్వతంత్ర్య → స్వతంత్ర, ( → ( using AWB
పంక్తి 110:
}}
 
[[కృష్ణా జిల్లా]]లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో '''అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం''' ఒకటి. ఈ నియోజకవర్గంలో 236 పోలింగ్ స్టేషన్లు, 1,83,813 ఓటర్లున్నారు. పురుషుల కంటే 3559 మహిళా ఓటర్లు ఎక్కువ. అవనిగడ్డ నియోజకవర్గం [[దివిసీమ]] గా పేరొందిన ప్రాంతం. పునర్విభజన తరువాత చల్లపల్లి, ఘంటసాల రెండు మండలాలు కొత్తగా చేరాయి. తూర్పు కృష్ణాప్రాంతంలో కాపు,అగ్నికుల క్షత్రియ,కమ్మ కులాల జనాభా ఎక్కువ.
 
చల్లపల్లి జమిందార్‌ యార్లగడ్డ శివరామ ప్రసాద్‌, మండలి వెంకట కృష్ణారావు, సింహాద్రి సత్యనారాయణ వంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన అవనిగడ్డ నియోజకవర్గం 1962 లో ఏర్పడింది.మొత్తం పదిసార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ (ఐ) లు ఏడుసార్లు, తెలుగుదేశం మూడుసార్లు ఇక్కడ గెలిచింది. యార్లగడ్డ శివరామ ప్రసాద్‌ అవనిగడ్డ నుంచి రెండుసార్లు, అంతకుముందు దివి నియోజకవర్గం నుంచి ఒకసారి మొత్తం మూడుసార్లు గెలవగా, మండలి వెంకట కృష్ణారావు సింహాద్రి సత్యనారాయణ మూడుసార్లు చొప్పున గెలిచారు. రెండుసార్లు కృష్ణారావు కుమారుడు బుద్ద ప్రసాద్‌ గెలుపొందారు. మండలి వెంకటకృష్ణారావు ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం ఒక ప్రత్యేకత. జిల్లాలో శాసనసభ్యులుగా పోటీచేసి మరెవరికీ ఈ గౌరవం దక్కలేదు. 1952, 55 లలో దివి నియోజకవర్గం ఉండేది.ఆ రెండుసార్లు దివి ద్వి సభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ప్రఖ్యాత సిపిఐ నేత చండ్ర రాజేశ్వరరావు సొంత నియోజకవర్గమైన దివలో ఒకసారి ఆయన సోదరుడు చండ్ర రామలింగయ్య గెలుపొందగా చల్లపల్లి రాజా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలో రాజేశ్వరరావు స్వయంగా పోటీచేసి చల్లపల్లి రాజాచేతిలో పరాజితులయ్యారు.<ref>http://www.suryaa.com/features/article-2-176612</ref>
పంక్తి 126:
 
===2004 ఎన్నికలు===
2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన[[మండలి బుద్ధప్రసాద్]]తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభర్థి బూరగడ్డ రమేష్ నాయుడుపై 8482 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. ప్రసాద్‌కు 41511 ఓట్లు రాగా, బూరగడ్డ రమేష్ నాయుడు 33029 ఓట్లు పొందినాడు. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీచేసిన ఈ నియోజకవర్గంలో స్వతంత్ర్యస్వతంత్ర అభ్యర్థి సింహాద్రి సత్యనారాయణరావు 14845 ఓట్లతో మూడవ స్థానం పొందగా, సి.పి.ఐ. (ఎం.ఎల్) అభ్యర్థి కె.వెంకటనారాయణ 937 ఓట్లతో నాలుగవ స్థానం పొందినాడు.
===2009 ఎన్నికలు===
2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన [[అంబటి బ్రాహ్మణయ్య]] తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి అభర్థి [[మండలి బుద్ధప్రసాద్]] ఫై 417 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు.
===2013 ఉపఎన్నికలు===
2013 ఎన్నికలు [[అంబటి బ్రాహ్మణయ్య]] గారి మరణంతో జరిగిన ఉపఎన్నికలో [[అంబటి శ్రీహరి ప్రసాద్]] 61,644 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ ఫై గెలుపొందినారు.[[కాంగ్రెస్]] మరియు [[వై.కా.పా]] పార్టిలుపార్టీలు ఈ ఎన్నికలలో పోటి చేయలేదు.
 
{{Election box begin | title=2013 ఉపఎన్నిక:[[అవనిగడ్డ]] }}
పంక్తి 174:
 
===2014 ఎన్నికలు===
ఆంధ్రప్రదేశ్ విభజనతో కాంగ్రెస్ నాయకుడు మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
 
{{Election box begin | title=2014 ఎన్నికలు:[[అవనిగడ్డ]] }}
పంక్తి 241:
==శాసనసభ్యులు==
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యుల జాబితా.
{{మూస:అవనిగడ్డ నియోజక వర్గ శాసనసభ్యులు}}
 
==హ్యాట్రిక్ నాయకులు==