జంతువు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బేధాలు → భేదాలు, → using AWB
పంక్తి 92:
 
== ఎగిరే జంతువులు ==
కొన్ని జంతువులు గాలిలోకి ఎగిరే శక్తిని కలిగివుంటాయి. వీటిని [[ఎగిరే జంతువులు]] అంటారు. వీనిలో [[కీటకాలు]], [[పక్షులు]], [[గబ్బిలాలు]] మొదలైనవి ముఖ్యమైనవి. అరుదుగా కొన్ని రకాల [[చేపలు]], [[క్షీరదాలు]] కూడా పరిణామ క్రమంలో ఈ లక్షణాన్ని అభివృద్ధి చేసుకున్నాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/జంతువు" నుండి వెలికితీశారు