వికీపీడియా:నిర్వహణ ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==ఈ నిర్వాహకుడేమిటి? sysop ఏమిటి?==
:ఒకే దానికి రెండు పేర్లు. నిర్వాహకుడంటే వికీపీడియా సాఫ్ట్‌వేర్‌ లోని కొన్ని నియంత్రించిన విభాగాలను కూడా చేరగలిగే ఒక [[వికీపీడియా:వికీపీడియనులు|వికీపీడియను]], అంతే. అవేమిటంటే, వ్యాసాలను తొలగించడం, ఫైళ్ళు ఎగుమతి చెయ్యడం, పేజీల సంరక్షణా, విడుదలా, ఐ పి అడ్రసుల నిషేధం విధింపూ, తొలగింపు.
 
 
==నేను నిర్వాహకుడు కావాలంటే ఎలా?==