తుళ్ళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి (GR) File renamed: File:Grama sachivalayam, tulluru,ap (1).jpgFile:Village secretariat, Thullur.jpg File renaming criterion #2: To change from a meaningless or ambiguous name to a name that descri...
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు, చేయుచున్నారు → చేస్తున్నారు, → (7) using AWB
పంక్తి 132:
#[[వజ్జా సాంబశివరావు]] (వీ.ఎస్.రావు):- ప్రపంచస్థాయి బిట్స్ పిలానీ, డీం డ్ విశ్వవిద్యాలయం ఇన్-ఛార్జ్ ఉపకులపతి.
#ఈ గ్రామానికి చెందిన శ్రీ తొండెపు అనిల్ ప్రసన్న అను సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు రూర్కీ (ఉత్తరాఖండ్) లో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. దేశం మొత్తం మీద 18 మంది మాత్రమే (ఇతనితో గూడి) యెంపికయ్యారు. ఈ సంస్థ దేశంలో యిదొక్కటే. ఇతనికి నెలకు రు. 20,000 భ్రుతిగా ఇస్తారు.<ref>[ఈనాడు గుంటూరు రూరల్ జూలై 27 2011, పేజీ-2.]</ref>
#తుళ్ళూరు గ్రామ పరిధిలోని పొన్నమ్మవారి వీధిలోని ఒక సాధారణ కుటుంబానికి చెందిన శ్రీ గొరిజాల మహేశ్, నూజివీడులోని ఐ.ఐ.ఐ.టి.లో బి.టెక్.93% మార్కులతో ఉత్తీర్ణుడై, ప్రస్తుతం బెంగుళూరులోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేయుచున్నారుచేస్తున్నారు. ఈయన ఇటీవల గేట్ (Graduate Aptitude Test in Engineering) ప్రవేశ పరీక్ష ఇ.సి.ఇ. విభాగంలో వ్రాయగా, వాటి ఫలితాలు, 2015,మార్చ్-12వ తేదీనాడు వెల్లడించినారువెల్లడించారు. ఆ ప్రవేశ పరీక్షలో, ఈయన 1000 స్కోర్, 82.9 మార్కులు సంపాదించి, జాతీయస్థాయిలో నాల్గవ రాంకు దక్కించుకున్నారు. [3]
==గ్రామ విశేషాలు==
2008వ సంవత్సరంలో ఈ గ్రామాన్ని నిర్మల్ పురస్కారం గ్రామంగా ఎంపిక చేశారు. [2]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,059.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,112, స్త్రీల సంఖ్య 3,947, గ్రామంలో నివాస గృహాలు 1,977 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,492 హెక్టారులు.
==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 54,490 - పురుషుల సంఖ్య 27,540 - స్త్రీల సంఖ్య 26,940
;అక్షరాస్యత (2001) - మొత్తం 65.41% - పురుషుల సంఖ్య 73.59% - స్త్రీల సంఖ్య 57.06%
==చిత్రమాలిక==
<gallery mode="packed" heights="200px">
"https://te.wikipedia.org/wiki/తుళ్ళూరు" నుండి వెలికితీశారు