తూర్పు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కి → కి (3), విధ్య → విద్య, → (3) using AWB
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:ఎనిమిది దిక్కులు.png|thumb|250px|right|ఎనిమిది దిక్కుల సూచిక.]]
'''తూర్పు''' (East) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఉదయించే[[సూర్యుడు]] కి ఎదురుగా నిలబడితే మన ముందు ఉన్న దిశ నుదిశను తూర్పు అని అంటారు. సాధారణంగా ఉపయోగించే మాప్ లో తూర్పు దిక్కు [[కుడి]] వైపున ఉంటుంది.
తూర్పు దిశ నుదిశను "'''పూర్వ దిశ"''' అని కూడా అంటారు. [[పడమర]] దిక్కు దీనికి వ్యతిరేకంగా ఉంటుంది.
 
== భౌగోళిక విషయాలు ==
పంక్తి 8:
== తూర్పుకు సంబంధించిన మరికొన్ని విషయాలు ==
* [[భారత్|భారత దేశం]]లో అతి '''తూర్పు'''న ఉన్నరాష్ట్రం [[అరుణాచల్ ప్రదేశ్]].
* [[ఆంధ్ర ప్రదేశ్]] లో అతి '''తూర్పు'''న ఉన్న జిల్లా [[శ్రీకాకుళం]].
* '''తూర్పు''' మణిగా ప్రసిద్ధి చెందిన ద్వీపం [[ఇండోనేషియా]] లోని [[బాలి]].
* '''తూర్పు''' దేశాలు అనగా [[గ్రీనిచ్ రేఖ]]కు తూర్పున ఉన్న దేశాలు.
పంక్తి 18:
* భారతదేశంలో '''తూర్పు''' నావికాదళం ప్రధాన స్థావరం [[విశాఖపట్టణం]]లో ఉంది.
* భారతదేశంలో రైల్వే డివిజన్‌లలో ఒకటైన '''తూర్పు''' రైల్వే జోన్ ప్రధాన స్థావరం [[కోల్కతా]]లో ఉంది.
* భారతదేశంలో రైల్వే డివిజన్‌లలో ఒకటైన '''తూర్పు'''తీర రైల్వే జోన్ ప్రధాన స్థావరం [[భువనేశ్వర్]] లో ఉంది.
* భారతదేశంలో రైల్వే డివిజన్‌లలో ఒకటైన '''తూర్పు'''మధ్య రైల్వే జోన్ ప్రధాన స్థావరం [[హాజీపూర్]] లో ఉంది.
 
== తూర్పు పేరుతో ప్రసిద్ధి చెందినవి ==
పంక్తి 28:
* '''తూర్పు''' పేరుతో కల సినిమాలు : [[తూర్పు పడమర]], [[తూర్పు వెళ్ళే రైలు]],
* '''తూర్పు''' పేరుతో కల మండలాలు : [[మద్దికేర తూర్పు]],
* '''తూర్పు''' పేరుతో కల గ్రామాలు : [[తూర్పు రొంపిదొడ్ల]], [[తూర్పు తక్కెళ్లపాడు]], [[కోడూరు (తూర్పు)]], [[తూర్పు బండవీధి]], [[తూర్పు పొలినేనిపాలెం]], [[పాతకోట(తూర్పు)]], [[తూర్పు వెంకటాపురం]], [[తూర్పు చౌటపాలెం]], [[తూర్పు లక్ష్మీపురం]], [[తూర్పు తిమ్మాపురం]], [[బాపట్ల తూర్పు (గ్రామీణ)]], [[తూర్పు మల్లవరం]], [[చౌలపల్లి (తూర్పు)]], [[కొందుర్గ్ (తూర్పు)]], [[తూర్పు గూడూరు (r)]], [[చీపురపల్లి తూర్పు]], [[తూర్పు కొప్పెరపాడు]], [[తూర్పు విప్పర్రు]], [[తూర్పు కోడిపల్లె]], [[తూర్పు కంభంపాడు]], [[తూర్పు వరతూరు]], [[తూర్పు గంగవరం]], [[మాధవరం(తూర్పు)]], [[పాతకోట(తూర్పు)]],
 
== పురాణాలలో/వాస్తు శాస్త్రంలో ==
[[అష్టదిక్పాలకులు|అష్టదిక్పాలకులలో]] [[ఇంద్రుడు]] తూర్పు దిక్కునకు అధిపతి. ఇది సూర్యభగవానుడు ఉదయించే దిక్కు. తూర్పు వైపు శుభ్రంగా ఉంచి, తేలికైన వస్తువులు పెట్టడం తప్పనిసరి అని వాస్తు నియమం.
* చదువుకొనే విధ్యార్థులకువిద్యార్థులకు తూర్పు మంచి దిశ.
* తూర్పు వైపు పూజగది కడితే చాలా శుభం.
* నీటి కోసం బోర్ తూర్పు దిక్కులో వేస్తే అధిక ఫలం కలుగుతుంది. గౌరవాలు పెరుగుతాయి.
పంక్తి 41:
* తూర్పువైపు స్టోర్ రూం., మెట్లు, శౌచాలయాలు కట్టరాదు.
* తూర్పు దిక్కులో బరువైన సామాన్లు పెడితే దోషం పెరుగుతుంది. రకరకాల కష్టాలు వస్తాయి.
 
 
{{దిక్కులు}}
"https://te.wikipedia.org/wiki/తూర్పు" నుండి వెలికితీశారు