తేనెటీగల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: గా → గా , వున్నాయి. → ఉన్నాయి., , → , (3), ) → ) using AWB
పంక్తి 1:
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పూవులలో మకరందాన్ని [[తేనె]] గా మార్చి, తేనెపట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకం నుంచి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె, మైనము ముఖ్యమైనవి. <ref>[http://te.pragatipedia.in/agriculture/c35c4dc2fc35c38c3ec2f-c35c4dc2fc35c38c3ec2fc47c24c30-c2ac30c3fc36c4dc30c2ec32c41/c24c47c28c46c1fc40c17c32-c2ac46c02c2ac15c02 ప్రగతిపీడియా జాలగూడు]</ref>
 
'''తేనెటీగల పెంపకం''' వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పూవులలో మకరందాన్ని [[తేనె]] గా మార్చి, తేనెపట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకం నుంచి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె, మైనము ముఖ్యమైనవి. <ref>[http://te.pragatipedia.in/agriculture/c35c4dc2fc35c38c3ec2f-c35c4dc2fc35c38c3ec2fc47c24c30-c2ac30c3fc36c4dc30c2ec32c41/c24c47c28c46c1fc40c17c32-c2ac46c02c2ac15c02 ప్రగతిపీడియా జాలగూడు]</ref>
 
=='''ఆదాయమార్గంగా తేనెటీగల పెంపకం – ప్రయోజనాలు'''==
Line 11 ⟶ 13:
 
=='''తేనెటీగల జాతులు'''<br />==
ఇండియాలో నాలుగు జాతుల తేనెటీగలు వున్నాయిఉన్నాయి. అవి
* రాక్ బీ (ఎపిస్ డార్సటా) ఇవి చాలా ఎక్కువ తేనె సేకరిస్తాయి. సగటున ఒక్కొక్క తేనె పట్టుకు 50 - 80 కిలోల తేనెను ఇవి సేకరిస్తాయి.
* లిటిల్ బీ (ఎపిస్ ప్లోరియా) ఇవి బాగా తక్కువగా తేనెను సేకరిస్తాయి. ఒక్కొక్క పట్టుకు కేవలం 200 - 900 గ్రాముల తేనె మాత్రమే వస్తుంది.
Line 61 ⟶ 63:
* బాగా తేనె నిండిన తేనె పట్టె లేత రంగులో వుంటుంది. రెండు వైపుల సగానికి పైగా తేనె గూళ్ళు మైనంతో నిండి వుంటాయి.
 
'''గ్రీక్ బాస్కెట్ హైవ్ (బుట్టలో తేనెపట్టు పెంపకం) '''<br />
గ్రీక్ బాస్కెట్ హైవ్ అనేది సాంప్రదాయికమైన పరిజ్ఞానం. కేవలం, స్థానికంగా లభ్యమయ్యే వస్తువులు, స్థానిక నైపుణ్యాలతో ఈ బుట్టతో తేనెటీగల పెంపకం సాగించ గలుగుతుండడంతో, ఇది ఇప్పటికీ అనువైన విధానమే.
 
=='''నిర్మాణం'''==
* ఈ బుట్ట పైభాగంలో ఎక్కువ వెడల్పుగా కింద తక్కువ వెడల్పుగా వుంటుంది.
* పైభాగాన్ని ఒక్కొక్కటి 1.25 అంగుళాల వెడల్పు వుండే , సమాంతరంమైన కొయ్య పలకలతో కప్పుతారు. తేనెటీగలు బయటకు వెళ్ళలేని మూత మాదిరిగా, వీటిని దగ్గర దగ్గరగా అమర్చుతారు. ఈ కొయ్య పలకలు ఒక అంగుళం మేర లోపలివైపునకు వంపు తిరిగి వుంటాయి. ఈ వంపు పలక మధ్యన కేంద్రీకృతమవుతుంది. పలకల రెండు చివరలూ 2-3 అంగుళాల వరకు సమతలంగా వుండాలి. ఎందుకంటే, బుట్ట అంచుకంటె మందమైన ఈ పలకలు చివరలలో వంపుగావుంటే, ఆ సందులనుంచి తేనెటీగలు తప్పించుకునే అవకాశం వుంటుంది. దానిని నివారించడం కోసమే , ఇలా బుట్ట అంచుపై చక్కగా నిలవడానికి వీలుగా, పలకల చివరలను సమతలంగా వుంచుతారు.
* ప్రతి పలక పొడవునా , మధ్యలో కిందుగా ఒక మంచి తేనెతుట్టెను, కరిగించిన తేనె మైనంతో అతికించాలి. తేనెటీగలు ఆ కొయ్యపలక కిందుగా బుట్ట చివరివరకు మంచి తేనెపట్టును పెట్టడానికి ఇది వాటికి దారి చూపుతుందన్నమాట.
* ఈ బుట్టకు లోపలివైపు, వెలుపలివైపు రెండుభాగాలు ఆవుపేడ, ఒకభాగం బంకమన్ను కలిపిన మిశ్రమాన్ని పూయాలి. ఈ మిశ్రమం పూత ఆరిన తర్వాత పలకలను బుట్ట పైన అమర్చి, గడ్డితో చేసిన కిరీటాకారపు టోపీతో కప్పాలి. ఎండ, వానలనుంచి తేనెటీగల బుట్టను ఇది కాపాడుతుంది.
* బుట్టలోకి తేనెటీగలు వెళ్ళడానికి ఏర్పాటుచేసే ప్రవేశద్వారం బుట్ట అడుగునుంచి కనీసం మూడు అంగుళాలు ఎత్తులో వుండాలి. ఎందుకంటె, ఒకవేళ ఏదైనా తేనె తుట్టె కిందపడినా, ద్వారం మూసుకుపోకుండా వుండడానికి
"https://te.wikipedia.org/wiki/తేనెటీగల_పెంపకం" నుండి వెలికితీశారు