దొంగల వేట: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), గా → గా (4), హైదరాబాద్ → హైదరాబాదు, ఐతె → ఐతే, using AWB
పంక్తి 1:
{{సినిమా|
name = దొంగల వేట |
director = [[ కె.ఎస్.ఆర్.దాస్ ]]|
year = 1978|
language = తెలుగు|
పంక్తి 8:
music = [[చెళ్ళపిళ్ళ సత్యం]]|
playback_singer = [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]] |
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],<br>[[జయప్రద]]|
}}
 
ఇది 1978లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
 
==చిత్రకథ==
కృష్ణ పోలీసు శాఖ లో పనిచేస్తుంటాడు. [[కృష్ణ]], [[జయప్రద]] ప్రేమించుకుంటారు. జయప్రద [[ప్రభాకరరెడ్డి]] కూతురు. ప్రేమికుల మధ్య అపార్ధాలు చోటుచేసుకుంటాయి. ప్రభాకరరెడ్డి దగ్గర ద్రైవరు కాకరాల. ఇద్దరు పిల్లలు ఒక చోటే చదువుతున్నారు. సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి కొడుకును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. కిడ్నాపరు అడిగిన డబ్బు ఇవ్వటానికి సిద్ధపడ్ద ప్రభాకర రెడ్డికి వాళ్ళు పొరపాటున డ్రైవరు కొడుకు నుకొడుకును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభాకర రెడ్డి పోలీసుల సహాయం అడుగుతాడు. పోలీసు గాపోలీసుగా కృష్ణ ప్రభాకర రెడ్డి ఇంటికి వస్తాడు. అక్కడ జయప్రద నుజయప్రదను చూస్తాడు. కృష్ణ సత్యనారాయణను ఎలా పట్టు కున్నాడన్నది మిగతా చిత్రం.
 
==పాటలు==
పంక్తి 21:
# పాహి పరాత్పర యదుకుల నందన కాళియమర్దన - పి.సుశీల బృందం - రచన: [[గోపి]]
# వెళ్ళాయమ్మా పదహారు వచ్చాయమ్మా పదిహేడు - పి.సుశీల బృందం - రచన: [[దాశరధి]]
# మహిమలు చూపే మాయలమారికి లొంగని వాడున్నాడా - [[ఎల్. ఆర్. ఈశ్వరి]] బృందం - రచన:[[ ఆరుద్ర]]
# ముందుంటే కుమ్మింది కోపం నీ వెనకుంటే కమ్మింది తాపం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
 
==ఇతర విశేషాలు==
* ఇది 1978లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
* వినోద్ ఖన్నా హీరో గాహీరోగా నటించిన 'ఇన్ కార్ ' హిందీ చిత్రాన్ని దొంగలవేట గాదొంగలవేటగా తెలుగులో నిర్మించారు.
* కృష్ణ హీరో గాహీరోగా నటించారు.
* హిందీ లో అమ్జాద్ ఖాన్ నటించిన ప్రతినాయక పాత్రను సత్యనారాయణ ధరించారు. ఐతెఐతే అమ్జాద్ ఖాన్ కు ఆ పాత్ర కొత్త కావటంవల్ల వచ్చిన ఫ్రెష్ నెస్స్ సత్యనారాయణ అప్పటికే అలాంటి పాత్రలు అనేకం పోషించి ఉండటం వల్ల కనపడదు.
* ఉషా మంగేష్కర్ హిట్ గీతం 'ఓ ముంగ్డా, ముంగ్డా' (ఈ మధ్య రిమిక్స్ గా వచ్చింది) హిందీ చిత్రంలో హెలెన్ మీద చిత్రింపబడింది.
 
పంక్తి 35:
 
==బయటి లింకులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/దొంగల_వేట" నుండి వెలికితీశారు