ధమ్తారి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), , → , using AWB
పంక్తి 36:
|accessdate=2006-09-22
}}</ref>
రవిశంకర్ సాగర్ ఆనకట్ట (గంగ్రెల్ ఆనకట్ట) 570 చ.కి.కీ వ్యవసాయభూములకు నీటిని అందిస్తుంది. అలాగే ఇది రాష్ట్ర రాజధాని [[రాయ్‌పూర్]] మరియు ప్రజలకు మరియు రాయ్‌పూర్‌కు 11 కి.మీ దూరంలో ఉన్న భిలాయ్ స్టీల్ ప్లాంటుకు సురక్షిత త్రాగునీటిని అందించే ప్రధాన వనరుగా ఉంది. ఇక్కడ 10 మె.వా మరియు 1.2మె.వా విద్యుత్తును ఉత్పత్తిచేసే పవర్ ప్లాంట్లు ఉన్నాయి.
* [[1914]] లో మదంసిల్లి వద్ద నిర్మించిన సిఫెన్ ఆనకట్ట ఆసియాలో మొదటి ఆనకట్టగా గుర్తింపు పొందింది. ఇవి కాక జిల్లాలో సొందూర్ ఆనకట్ట, దుధ్వా ఆనకట్ట మొదలైన ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి.
* జిల్లాలో 52% భూభాగంలో అరణ్యాలు ఉన్నాయి. జిల్లాలో ఉష్ణమండల ఉష్ణోగ్రత నెలకొని ఉంది.
పంక్తి 52:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 799,199, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| కొమరోస్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Comoros
794,683
పంక్తి 68:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 485వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 90:
|}
 
ధమార్తి జిల్లా 20°42' ఉ డిగ్రీలు ఉత్తర అక్షాంశం మరియు 81°33' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. ధమార్తి జిల్లా [[రాయ్‌పూర్]] జిల్లా భూభాగం నుండి కొంత భూభాగం వేరుచేసి [[1998]] జనవరి 6 న రూపొందించబడింది. [[రాయ్‌పూర్]] జిల్లా 3 జిల్లాలుగా విడదీయబడింది : [[రాయ్‌పూర్]], [[మహాసముంద్]] మరియు ధమ్తారి.
* ధమార్తి జిల్లాలో ధమార్తి, కురుద్ మరియు నగరి తాలూకాలు మరియు బ్లాకులుగా ఉన్నాయి.
* జిల్లావైశాల్యం 2029 చ.కి.మీ. జిల్లా సముద్రమట్టానికి 305 మీ ఎత్తులో ఉంది.
"https://te.wikipedia.org/wiki/ధమ్తారి_జిల్లా" నుండి వెలికితీశారు