అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (9), బడినది. → బడింది., ఉన్నయి. → ఉన్నాయి., ఉన్నది. using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తితులు → స్థితులు (2), దీర్గ → దీర్ఘ (2) using AWB
పంక్తి 69:
== సహజ లక్షణాలు ==
పదివేల ద్వీపాలతో కలసి అలాస్కా 34, 000 మైళ్ళ (54, 720 కిలోమీటర్ల పొడవుగల) సముద్రతీరం కలిగి ఉంది. పడమస్టి దిశగా అల్యూటియన్ దీవులు అలాస్కా ద్వీపకల్ప దక్షిణ సరిహద్దు వరకు విస్తరించి ఉంది. అల్యూటియన్ దీవులలో సజీవమైన అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఉదాహరణగా షిషాల్డిన్ పర్వతం ఉన్న యూనిమాక్ ద్వీపం ఒకటి. ఉత్తర పసిఫిక్ సముద్రంలో ఉన్న ఇది 10, 000 అడుగుల (3, 048) ఎత్తున నిప్పు రవ్వలను చిమ్మగలిగిన శక్తివంతమైన అగ్నిపర్వతం. భూమి మీద ఉన్న అత్యంత శకైవంతమైన అగ్నిపర్వతాలలో ఇది ఒకటి.
జపానులో ఉన్న ఫ్హ్యూజీ అగ్ని పర్వతం కంటే ఇది శక్తి వంతమైనది. అలాస్కా ప్రధాన భూమిలో ఉన్న ఆంక్రోజ్ పడమరలో ఉన్న మౌంట్ స్పర్ పర్వతం వరకు అగ్నిపర్వతావళి విస్తరించి ఉంది. వివిధ పరిస్తితులుపరిస్థితులు కలిగిన విభిన్న భూపరిస్తితులుభూపరిస్థితులు కలిగిన భారీ ప్రదేశంగా భూగోళిక శస్త్రజ్నులు అలాస్కాను వర్ణిస్తుంటారు. ఉత్తర అమెరికా ఖండానికి ఉత్తరంగా పసిఫిక్ సముద్రంలో కెనడా పడమటి సరిహద్దుల వరకు విస్తరించి ఉంది.
 
అంక్రోజ్ కు కొంచెం దక్షిణంలో ఉన్న టర్నగెయిన్ ప్రపంచంలోని అతి పెద్ద సముద్రపుపోటు కలిగి ఉన్న ప్రాంతంగా భావించబడుతుంది. 35 అడుగుల వరకు ఈ పూతు భేదాలు ఉంటాయి. అనేక ఆధారాలు ఉత్తర అమెరికాలో ఈ సముద్రపు పోటు రెండవదిగా చెప్తున్నాయి. కెనడాలో పలు అతి పెద్ద సముద్రపు పోట్లు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.
పంక్తి 135:
 
== వ్యవసాయం మరియు చేపల పరిశ్రమ ==
ఉత్తరదృవ వాతావరణం కారణంగా వ్యవసాయ వృద్ధి కాలం తక్కువగా ఉంటుంది, ఫలితంగా అలాస్కాలో తోటల పెంపకం తక్కువగా ఉంటుంది. ఆంకరేజ్ ఆగ్నేయంలో ఉన్న మతంసుకా లోయలలో 40 మైళ్ళ పొడవున తోటలు ఉన్నాయి. ఆంకరేజ్ వాయవ్యంలో ఉన్న కెనై పెనిసులా లోయలలో 60 మైళ్ళ పొడవున తోటలు ఉన్నాయి. 100 రూజుల పంట కాలం కారణంగా మితమైన పంటలు మాత్రమే పండుతున్నాయి. దీర్గకాలదీర్ఘకాల పగళ్ళు కలిగిన కాలం పంట ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. ప్రధాన పంటలు ఉర్లగడ్డలు, కేరెట్లు, లెట్యూస్ మరియు క్యాబేజ్.
 
ఫెయిర్ బ్యాంక్ ఆగ్నేయంలో ఫోర్ట్ గ్రీలీకి ఉత్తరం మరియు తూర్పు భాగంలో ప్రధానంగా డెల్టా కూడలిలో 100 మైళ్ళ పొడవున వ్యవసాయ భూములు మరియు తోటలు ఉన్నాయి. ఈ వ్యవసాయ భూములు గవర్నర్ హమ్మాండ్ రెండవ పదవీ కాలంలో ఆయన పర్యవేక్షణలో అభివృద్ధి చేయ బడ్డాయి. డెల్టా- ఏరియా పంటలలో బార్లీ మరియు ఎండుగడ్డి ఆధిక్యత వహిస్తాయి. ఫెయిర్ బ్యాంక్స్ పడమర వైపు చిన్న తోటలు, ఆహారపు తయారీ మరియు ఫరఫరా, రెస్టారెంట్లు, హోటళ్ళు, పర్యాటక పరిశ్రమ మరియు సంఘానికి సహకరించే వ్యవసాయం మొదలైన విషయాల మీద దృష్టిని కేంద్రీకరిస్తారు.
పంక్తి 204:
 
== ఆరోగ్య సంరక్షణ ==
అలాస్కా రాస్హ్ట్ర అశ్వసైనికులే అలాస్కా రాస్హ్ట్రమంతటటికీ రఖక దళంగా పనిచేస్తున్నారు. 1941 నుండి అనధికారంగా పనిచేస్తున్న వారికి సుదీర్గ్హసుదీర్ఘ్హ చరిత్ర ఉంది. చటం అమలు వ్యవహారులు నిర్వహించడానికి అలాస్కాలో పలు ఫెడరజ్ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. పెద్ద ప్ట్టణాలకు వారి స్వంత రక్స్హక దళం ఉంది. చిన్న గ్రామాల ప్రజలు రక్స్హణ దళ శిక్స్హణ పొందినప్పటికీ ఆయుధాలు చేపట్తని " పబ్లిక్ సేఫ్టీ ఆఫీర్ల " మీద వారి రక్స్హణ కొరకు సంపూర్తుగా ఆధారపడుతున్నారు. రస్హ్ట్రమంతా అశ్వకదళం అవసర సమయాలలో మాత్రమే సేవలను అందిస్తుంది. అదనంగా అశ్వసేనలు నేరమూ చ్ట్టమూ, వాహన రాకపోకల క్రమబద్ధీ కరణ, వన్యజీవనం, వేట మరియు చేపలవేట క్రమబద్ధీకరణ వంటి బాధ్య్స్తలు నిర్వహిస్తుంటాయి. రస్హ్ట్రం లోని వైద్య మైన ప్రాంతాల కారణంగా అశ్వదాం అశ్వదళసైనికులు భూమి, వాయు మరియు జలం లోను పర్యవేక్స్హణ బాధ్యతలకు నియమించబడుతుంటారు.
 
పలు దూరప్రాంతాలు డ్రైగా వ్యవహరిస్తుంటారు. చట్తపరిమిని అధిగమించి మధుపానాలు దిగుమ్టిచేసుకుంటారు. నగర ప్రాంతాలకంటే దూరప్రాంతాలలో ఆత్మహత్యలశాతం అధికంగా ఉంది. గృహకలహాలు మరియు అధిక హింస నేరాలు కూడా రాస్హ్ట్రంలో అధికంగా నంఓదౌతుంటాయి. అధికంఐన మద్యపాన అలవాటుకు ఇవి కూడా కారణాలుగా భావించబడుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు