2012: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (2), ఆగష్టు → ఆగస్టు, → (2) using AWB
పంక్తి 14:
 
===జూలై 2012===
* జులై 27 – ఆగష్టు12ఆగస్టు12 – 2012 వేసవి [[ఒలింపిక్స్]] [[లండన్]]
=== సెప్టెంబర్ 2012 ===
*[[సెప్టెంబర్ 2]]: [[నిర్మల్]] లో తెలంగాణ రచయిల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
*[[సెప్టెంబర్ 30]]: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చ్ (కవాతు) జరిగింది.
=== అక్టొబర్ 2012 ===
పంక్తి 31:
* [[జూలై 29]]: [[వెంపటి చినసత్యం]], కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1929)
* [[ఆగష్టు 5]]: [[కె.ఎస్.ఆర్.దాస్]], తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
* [[ఆగష్టు 7]]: [[సామల సదాశివ]], [[ఆదిలాబాదు జిల్లా]] కు చెందిన ప్రముఖ సాహితీవేత్త. (జ.1928)
* [[ఆగష్టు 11]]: [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (జ.1928)
* [[ఆగష్టు 14]]: [[విలాస్‌రావు దేశ్‌ముఖ్]], భారత రాజకీయవేత్త. (జ.1945)
పంక్తి 44:
* [[సెప్టెంబర్ 24]]: [[అశ్వని (నటి)|అశ్వని]], తెలుగు, తమిళ సినిమా నటి.
* [[సెప్టెంబర్ 30]]: [[కాసరనేని సదాశివరావు]], శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
* [[అక్టోబరు 6]]: [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]] కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.19217)
* [[అక్టోబర్ 12]]: [[ఘండికోట బ్రహ్మాజీరావు]], ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922)
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]], నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937)
పంక్తి 52:
* [[నవంబర్ 17]]: [[బాల్ థాకరే]], [[శివసేన పార్టీ]] స్థాపకుడు. (జ.1926)
* [[నవంబర్ 30]]: [[ఐ.కె.గుజ్రాల్]], భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)
* [[]]: [[జువ్వాడి గౌతమరావు]], భాషాభిమాని, సాహితీకారుడు. (జ.1929)
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/2012" నుండి వెలికితీశారు