అమ్రేలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా (2), → (2), , → , using AWB
చి →‎సుప్రసిద్ధ వ్యక్తులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేసాడు → పనిచేసాడు, , → , using AWB
పంక్తి 183:
* కవి కంత్; స్వస్థలం అమ్రేలి జిల్లాలోని చన్వంద్ గ్రామం
* ముక్తనంద్ స్వామి (సంస్కృతం: मुक्त्तान्द स्वामी) (1758-1830) స్వామినారాయణ్ సంప్రదయ సాధు మరియు పరమహంస. ఈయన అమ్రేలి జిల్లాలోని అమ్రపుర్ గ్రామంలో జన్మించారు.
* డాక్టర్ ఎన్.డి రాథోడ్, అమ్రేలి చెందిన ఒక ప్రముఖ పరిశోధనా శాస్త్రవేత్త. డాక్టర్ రాథోడ్ యొక్క పరిశోధనలు వ్యవసాయ, అగ్రి జీవావరణ, ప్లాంట్ ఫిజియాలజీ మరియు గడ్డి మొదలైనవి. రాథోడ్ పరిశోధనలు అగ్రికల్చరల్ అండ్ టెక్సాస్ మెకానికల్ కాలేజ్ (గతంలలో ఇది టెక్సాస్ ఎ & ఎం విశ్వవిద్యాలయం, యు.ఎస్.ఎ) చేత సత్కరించబడ్డాయి. ఈయన ఒక పరిశోధన హెడ్, ఫెలో షిప్ మరియు సైంటిస్ట్‌గా పని చేసాడుపనిచేసాడు. రాథోడ్ గుజరాత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (భారతదేశం), టెక్సాస్ ఎఎం ఆవిశ్వవిద్యాలయం (యు.ఎస్.ఎ ) ; ప్రపంచ బ్యాంకులలో పరిశోధన సాగించాడు. డాక్టర్ రాథోడ్ ప్రాంతీయ కోపరేషన్ సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్ (ఎస్.ఎ.ఎ.ఆర్.సి ) లో హెడ్ రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేసాడు.
* కె లాల్ మాజీషియన్స్;అమ్రేలి జిల్లాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ మెజీషియన్లలో ఒకడు.
* యొగీజి మహారాజ్ సాధు ఙాంజీవందాస్ (మే 23, 1892-జనవరి 23, 1971), ఈయనను సాధారణంగా యోగీజి మహారాజ్ అంటారు. భారత సాధు మరియు బొచసన్వసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ రెండవ అధిపతి, ఈయనను భగవాన్ స్వమినారాయణ్ నాలుగో ఆధ్యాత్మిక వారసుడు అని భావిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/అమ్రేలి_జిల్లా" నుండి వెలికితీశారు