ఆకాశవాణి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , లొ → లో, ఉన్నది. → ఉంది. (2), పని చ using AWB
పంక్తి 1:
'''ఆలిండియా రేడియో''' (అధికారికముగా '''ఆకాశవాణి''') ([[హిందీ]]: आकाशवाणी) [[భారత దేశం|భారతదేశ]] అధికారిక [[రేడియో]] ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన [[ప్రసార భారతి]] (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థైన [[దూరదర్శన్]] యొక్క సోదర విభాగం.
 
ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉన్నదిఉంది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం కూడా ఆకాశవాణి భవన్లో 6వ అంతస్థులోఅంతస్తులో ఉన్నదిఉంది.
[[దస్త్రం:AIR Logo.jpg|right|thumb|100px|ఆకాశవాణి చిహ్నం]]
== చరిత్ర ==
పంక్తి 11:
ఇటీవలి కాలంలో టీవీ ఛానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ ఎమ్ రేడియో చానెళ్లు అన్ని వర్గాల వారికీ శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కల ఆకాశవాణి ప్రసార కేంద్రాలు [[అదిలాబాదు]], [[కడప]], [[విజయవాడ]], [[విశాఖపట్నం]], [[హైదరాబాదు]], [[అనంతపురం]], [[కర్నూలు]], [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]], [[నిజామాబాదు]], [[తిరుపతి]], [[వరంగల్లు]].
 
ఇటీవలి కాలంలో ఎఫ్‌ఎం పై ఆకాశవాణి రెయిన్ బో ([[హైదరాబాదు]], [[విజయవాడ]]) కేంద్రాలతో పాటు కొన్ని ప్రెవేటు ఎఫ్‌ఎం కేంద్రాలు ([[రేడియో మిర్చి]], [[రేడియో సిటీ]], [[బిగ్ ఎఫ్‌.ఎం.]], [[రెడ్ ఎఫ్‌.ఎం.]]) ప్రజాదరణ పొందుతున్నాయి. విద్యా ప్రసారాలకై [[జ్ఞానవాణి]] కేంద్రం (హైదరాబాదు, విశాఖపట్నం, ఇతర ముఖ్య నగరాలలో) పని చేస్తున్నదిపనిచేస్తున్నది.
 
=== తెలుగులో తొలి ప్రసారాలు ===
పంక్తి 18:
1938 జూన్ 25 రాత్రి తొలిగా జానపద సంగీతం ప్రసారమైంది. మద్రాసు ప్రసారాల తొలి తెలుగు వ్యాఖ్యాత మల్లంపల్లి ఉమామహేశ్వరరావు (ప్రముఖ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ సోదరుడు). ఆయన రేడియో తాతయ్యగా పిల్లల కార్యక్రమాల ద్వారా సుప్రసిద్ధులు.<ref>''ఆకాశవాణి... వార్తలు చదువుతున్నది...'' శీర్షికన [[సుధామ]] రాసిన వ్యాసం([[తెలుగు వెలుగు]]; ఫిబ్రవరి 2014 సంచిక)</ref>
=== హైదారాబాద్, విజయవాడ కేంద్రాల ప్రారంభం ===
ఆకాశవాణి మద్రాసు కేంద్రం తెలుగులో తొలి ప్రసారాలు చేయగా 1948 అక్టోబర్ 12న తొలి తెలుగు రేడియో స్టేషనుగా విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. అదే సంవత్సరం డిసెంబర్ 1 నుంచి విజయవాడ కేంద్రం ప్రసారాలు ప్రారంభించింది. 1933లో హైదారాబాద్ చిరాగ్ అలీ వీధిలో మహబూబ్ అలీ 200వాట్ల శక్తిగల రేడియోకేంద్రం స్థాపించారు. దాన్ని 1935 ఫిబ్రవరి 3న నిజాం తన అదుపులోకి తీసుకున్నారు. ''దక్కన్ రేడియో''గా 7వ అసఫ్ జా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాము ఉర్దూ ప్రసారాలతో ప్రారంభించినా పరిమితంగా తెలుగు, [[కన్నడ]], మరాఠీ కార్యక్రమాలుండేవని తొలి తెలుగు రేడియో కార్యక్రమాలనుకార్యక్రమాల గురించి పరిశోధించిన విశ్రాంత ఆకాశవాణి ఉద్యోగి సుధామ పేర్కొన్నారు. స్టూడియో సరూర్ నగర్ నుంచి [[ఖైరతాబాద్]] యావర్ మంజిల్ కు తరలింది. 1948 డిసెంబరు 1నాటికి 800వాట్ల శక్తితో షార్ట్ వేవ్, మీడియం వేవ్ లతో ఉన్న దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు [[మాడపాటి హనుమంతరావు]] ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. 1950లో దక్కన్ రేడియో కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆలిండియా రేడియో హైదారాబాద్ కేంద్రంగా మార్చింది. హైదారాబాద్, విజయవాడ కేంద్రాలు తెలుగులో విజ్ఞాన వినోదాలను మేళవించి రూపొందించిన వివిధ కార్యక్రమాలతో తెలుగు జనజీవితంలో భాగమయ్యాయి.
=== ఇతర తెలుగు ఆకాశవాణి కేంద్రాలు ===
{| class="wikitable"
పంక్తి 62:
 
== విశేషాలు ==
1938లో మద్రాసు ఆకాశవాణి కేంద్రములో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు తేనెలొలికేతేనెలోలికే తెలుగులో తొలి సారి తన వాణిని వినిపించిన మొదటి మహిళా అనౌన్సర్‌ శ్రీమతి పున్నావజ్జుల భానుమతిగారు. ఈమెను 'రేడియో భానుమతి' అని కూడా పిలుస్తారు. ఈమె కూతురు జ్యోత్స్న కూడా రేడియో అనౌన్సర్‌గా రిటైర్‌ అయ్యింది. తెలుగులో మొదటి రేడియో నాటకం 'అనార్కలి' మద్రాసు కేంద్రం ద్వారా 1938 జూన్‌లో ప్రసారమైంది.<ref>http://www.andhraprabha.in/special/article-95996</ref> శ్రీయుత [[విశ్వనాథ సత్యనారాయణ]], వింజమూరి నరసింహరావు, ముద్దుకృష్ణ సమర్పించి నటించారు.
 
==ఫోన్ లో వార్తలు==
పంక్తి 160:
|
| 0471-2335702/125900
| మలయాళము
| మళయాళము
|-
|-8th row
"https://te.wikipedia.org/wiki/ఆకాశవాణి" నుండి వెలికితీశారు