ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంను → రాన్ని , వైవిద్య → వైవిధ్య, → (9) using AWB
చి →‎సినిమా జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశాడు → పనిచేశాడు (2) using AWB
పంక్తి 34:
== సినిమా జీవితం ==
 
చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీతజీవితాన్ని ప్రారంభించాడు. ఇంకా అప్పుడప్పుడు మద్రాసులో సంగీతం రికార్డు జరుపుకొనే [[పశ్చిమ బెంగాల్]]కు చెందిన [[సలీల్ చౌదరి]] వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా,కీ బోర్డు కళాకారుడిగా పని చేశాడుపనిచేశాడు.<ref>Gautam, S. 2004. 'Suhana safar' with Salilda. The Hindu, Tuesday, Nov 13. Available from: http://www.hinduonnet.com/thehindu/mp/2004/11/23/stories/2004112300580100.htm. Accessed 13 October 2006.</ref><ref>Chennai, S. 2005. Looking back: flawless harmony in his music. The Hindu, Sunday, Nov 20. Available from: http://www.hindu.com/mag/2005/11/20/stories/2005112000340500.htm. Accessed 15 November 2006.</ref><ref>Choudhury, R. 2005. The films of Salil Chowdhury: Introduction. Available from: http://www.salilda.com/filmsongs/films.asp. Accessed 16 November 2006.</ref> తరువాత [[కన్నడ]] సంగీత దర్శకుడైన [[జి.కె.వెంకటేష్]] దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా పని చేశాడుపనిచేశాడు.<ref>Vijayakar, R. 2006. The prince in Mumbai. Screen, July 21. Available from: http://www.screenindia.com/fullstory.php?content_id=13039. Accessed 6 February 2007.</ref>. ఈ వ్యవధిలో తాను రూపొందించిన రాగాలను, ఆర్కెస్ట్రాలోని కళాకారుల ఖాళీ సమయంలో వారిచేత సాధన చేయిస్తూ అందులోని మెళుకువలను తెలుసుకొన్నాడు.<ref>Ramnarayanan, G. 1989. Matchless in quality and speed! The Hindu, May 26. Available from: http://www.raaja.com/Rv-Matchless-Gowri.pdf. Accessed 13 October 2006.</ref> పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత '''అన్నక్కలి''' (చిలుక) అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు. ఈయనను పరిచయం చేసిన ఆ చిత్ర దర్శకులు ఎస్.దేవరాజ్, మొహన్ లతో వాళ్ళ చివరి సినిమా వరకు పనిచేసారు.
 
=== ప్రభావం ===
"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు