ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, నేపధ్య → నేపథ్య, → , ( → ( (2) using AWB
పంక్తి 20:
 
== శీర్షిక ==
సినిమాకు మూలమైన విశ్వనాథ సత్యనారాయణ నవల [[ఏకవీర]] అన్న పేరే నిర్ధారించారు. ఏకవీర అన్న పేరును విశ్వనాథ సత్యనారాయణ ఎందుకు పెట్టారన్న విషయాన్ని సాహిత్య విమర్శకులు పరిశీలించారు. నవలలో ప్రధానమైన పాత్రలు ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతి. వీరిలో ప్రతిపాత్ర విశిష్టమైనవే, ఏ పాత్ర లేకున్నా కథాగమనం మారిపోతుంది. కానీ మీనాక్షి అనో, వీరభూపతి అనో, కుట్టాన్ అనో మరేదో పేరో కాకుండా ఏకవీర అనే పేరు పెట్టడం వెనుక విమర్శకులు కారణాన్ని విశ్లేషించారు. నవల ముగుస్తున్నప్పుడు సుందరేశ్వరుడు ఏకవీరను ఆవహించి ఆమెతో ఒక మహత్కార్యంమహాత్కార్యం చేయించాడని, అందుకే వారి కన్నా ఆ పాత్ర కొంత మిన్నయైనదని భావించారు.<ref name="టే.కామేశ్వరరావు విమర్శ">{{cite journal|last1=కామేశ్వరరావు|first1=టే|title=ఏకవీర విమర్శ|journal=గృహలక్ష్మి|date=మార్చి 1934|volume=7|url=https://te.wikisource.org/wiki/%E0%B0%97%E0%B1%83%E0%B0%B9%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81_7|accessdate=6 March 2015}}</ref>
== నిర్మాణం ==
=== మూలకథ నేపథ్యం ===
ఈ సినిమాకు మూలకథ అందించిన [[ఏకవీర]] తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కారం పొందిన రచయిత [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన నవల. నవల విశ్వనాథ సత్యనారాయణ రచనాజీవితంలోకెల్లా విశిష్టమైన రచనల్లో ఒకటిగా నిలిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటుగా నవల విస్తృతంగా పాఠకాదరణ పొందింది. ఆయన రచించిన వందకు మించిన రచనల్లో విశ్వనాథ సత్యనారాయణే స్వయంగా ''నా ఏకవీర, వేయిపడగలు కళాత్మకమైనవి. సంపూర్ణమైన రచనలని నేను భావిస్తాను'' అన్నారు.<ref name="విశ్వనాథ ఒక కల్పవృక్షం">{{cite book|last1=పురాణం|first1=సుబ్రహ్మణ్యశర్మ|title=విశ్వనాథ ఒక కల్పవృక్షం|date=2005|publisher=పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|pages=235, 236|edition=1}}</ref> నవల పలుమార్లు పునర్ముద్రణలు చెందడంతోపాటుగా విద్యాప్రణాళికల్లో పాఠ్యాంశంగా కూడా నిర్దేశింపబడింది. దీన్ని మలయాళంలోకి అనువదించి ప్రచురించారు. ఈ నవల గురించి పలువురు సాహిత్యవేత్తలు అనేకవిధాలుగా మెచ్చుకున్నారు. పోరంకి దక్షిణామూర్తి ఈ నవలను రసవత్తరమైన కావ్యమని మెచ్చుకోగా, మధురాంతకం రాజారాం దీనిలోని కథాకథనకౌశలాన్నెంతగానో ప్రశంసించారు.<ref name="పోరంకి తెలుగు నవల">{{cite book|last1=పోరంకి|first1=దక్షిణామూర్తి|title=తెలుగు నవల|date=1975|publisher=ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ|page=19|edition=1}}</ref> <ref name="మధురాంతకం విశ్వనాథ భారతి">{{cite book|last1=మధురాంతకం|first1=రాజారాం|title=విశ్వనాథభారతి|date=2002|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|page=154}}</ref> అటువంటి నవలను సినిమాకు మూలకథాంశంగా స్వీకరించారు.
 
=== స్క్రిప్ట్ అభివృద్ధి ===
పంక్తి 37:
 
== చిత్రకథ==
[[తమిళనాడు]]లోని మదురై నేపధ్యంగానేపథ్యంగా కథ సాగుతుంది. కథాకాలం నాయకరాజుల పరిపాలనా కాలం. కుట్టాన్ సేతుపతి (ఎన్.టి.ఆర్), వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు. కుట్టాన్ సేతుపతి రాచకుటుంబీకుడు కాగా వీరభూపతి సామాన్యమైన మధ్యతరగతి రైతుబిడ్డ. పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర (కె.ఆర్.విజయ) ను, వీరభూపతి మీనాక్షి (జమున) ను పెళ్ళి చేసుకుంటారు. నిజానికి సేతుపతి మీనాక్షిని, వీరభూపతి ఏకవీరను ప్రేమించి ఉంటారు. ఈ నలుగురి మధ్య అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.
 
==తారాగణం==
పంక్తి 88:
| ''ఔనే చెలియా సరి సరి'' || || పి.సుశీల
|-
| ''ఏ పారిజాతములనీయగలనో సఖీ'' <small> (పద్యము)</small> || సి.నారాయణరెడ్డి || ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
|-
| ''కలువ పూల చెంత చేరి'' ||సి. నారాయణరెడ్డి || ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం
|-
| ''వందనము జననీ! భవానీ'' <small> (పద్యము)</small>|| సి.నారాయణరెడ్డి ||
|-
| ''కనుదమ్ములను మూసి, కలగంటి నొకనాడు'' ||సి.నారాయణరెడ్డి ||
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు