కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రాధమిక → ప్రాథమిక (3), ప్రధమ → ప్రథమ (2), భంధిం → బంధిం, → using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ని → ని , యూరప్ → ఐరోపా (10), వైవిద్య → వైవిధ్య (2), స్ using AWB
పంక్తి 64:
|calling_code = 7
}}
'''కజక్‌స్తాన్''' లేదా '''కజాఖ్‌స్తాన్''' లేదా '''ఖజాఖ్‌స్తాన్''' ([[ఆంగ్లం]] :'''Kazakhstan'''), ([[కజక్ భాష]] : '''Қазақстан'''), అధికారికనామం '''కజఖ్‌స్తాన్ గణతంత్రం''', [[మధ్యాసియా]] మరియు తూర్పు యూరప్ఐరోపా లోని ఒక దేశము. ప్రపంచంలో అతిపెద్ద "భూపరివేష్టిత" [[భూపరివేష్టిత దేశం]].<ref>Agency of Statistics of the Republic of Kazakhstan (ASRK). 2005. Main Demographic Indicators. Available at http://www.stat.kz</ref><ref>United States Central Intelligence Agency (CIA). 2007. “Kazakhstan” in The World Factbook. Book on-line. Available at https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/kz.html</ref> దీని విస్తీర్ణం 2,727,300 చ.కి.మీ. ([[:en:Western Europe|పశ్చిమ యూరప్ఐరోపా]] కంటే ఎక్కువ). దీని సరిహద్దులలో [[రష్యా]], [[కిర్గిజిస్తాన్]], [[తుర్కమేనిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]] మరియు [[చైనా]]లు గలవు. ఈ దేశం కొంత సరిహద్దు [[:en:Caspian Sea|కాస్పియన్ సముద్రపు]] ముఖ్యభాగాలతోనూ కలిగివున్నది. కజఖస్తాన్ పీఠబూములు, సోపాన భూములు (స్టెప్పె), తైగ, రాక్ కేనియన్, కొండలు, నదీముఖద్వారాలు, హిమకిరీటధరించిన పర్వతాలు మరియు ఎడారి ప్రాంతాలు ఉన్నాయి.[[2014]] గణాంకాలను అనుసరించి 18 మిలియన్లు.<ref>{{cite web|url=http://www.inform.kz/eng/article/2558103 |title=Census2010 |publisher=Stat.kz|accessdate=1 June 2010}}</ref>
 
కజక్‌స్థాన్ జనసంఖ్యాపరంగా ప్రపంచదేశాలలో 61వ స్థానంలో ఉంది. అందువలన జనసాంధ్రత తక్కువగా ఉంటుంది. కజక్‌స్తాన్ సరాసరి చ.కి.మీ జనసాంధ్రత 6. రాజధాని అస్తాన [[1997]] నుండి అల్మటీకి మార్చబడింది.
 
చరిత్రాత్మకంగా కజక్‌స్తాన్‌లో ఆరంభకాలంలో నివసించిన ప్రజలు నోమాడ్ ప్రజలు అని భావిస్తున్నారు. 13వ శతాబ్దంలో గెంగిస్ ఖాన్ ఈ దేశాన్ని ఆక్రమించాడు. విజయం సాధించిన వారి సంభవించిన అంతర్గత కలహాల కారణంగా అధికారం తిరిగి నోమాడుల హస్థగతం అయింది. 16వ శతాబ్దం నాటికి కజకీలు మూడు జుజ్ (ప్రాచీన స్థానికులు) బృందాలుగా ఏర్పడ్డారు. 18వ శతాబ్దం నుండి రష్యన్లు కజక్ సోపానప్రాంతాలలో ముందుకు చొచ్చుకొని వచ్చారు. 19వ శతాబ్దం నాటికి కజక్‌స్తాన్ ప్రాంతం మొత్తం రష్యా సామ్రాజ్యంలో భాగంగా మారింది. [[1917]] రష్యన్ తిరుగుబాటు తరువాత సంభవించిన రష్యన్ అంతర్యుద్ధం కజక్‌ సోవియట్ సోషలిస్ ట్ రిపబ్లిక్ అయ్యే ముందుగా కజక్‌స్తాన్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. [[1936]]లో కజక్‌స్తాన్ సోవియట్ యూనియన్‌లో భాగం అయింది.
 
[[1991]]లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తరువాత స్వతంత్రం ప్రకటించిన చివరి దేశం కజక్‌స్థాన్. స్వతంత్రం ప్రకటించిన తరువాత కజ్క్‌స్థాన్ మొదటి అధ్యక్షునిగా నూర్ నజర్బయేవ్ అధ్యక్షునిగా నియమించబడి దేశానికి నాయకత్వం వహించాడు. కజక్‌త్సాన్ విదేశీసంబధాలలో సమతుల్యత వహిస్తుంది. {{citation needed|date=October 2015}} అలాగే దేశ ఆర్ధికాభివృద్ధికి కృషిచేస్తుంది. ప్రత్యేకంగా హైడ్రోకార్బన్ పరిశ్రమ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.<ref>Zarakhovich, Yuri (27 September 2006). [http://www.time.com/time/world/article/0,8599,1539999,00.html "Kazakhstan Comes on Strong"], ''Time''.</ref> హ్యూమన్ రైట్స్ వాచ్ కజక్‌స్తాన్ సభాసమావేశాలు, స్వతంత్ర భావప్రకటన మరియు మతావలబన మీద తీవ్రమైన నిబంధనలు విధిస్తుంది" అని అభిప్రాయపడుతుంది.<ref name="World Report 2015: Kazakhstan">[[Human Rights Watch]], [http://www.hrw.org/world-report/2015/country-chapters/kazakhstan World Report 2015: Kazakhstan], accessed October 2015.</ref>
పంక్తి 76:
==పేరువెనుక చరిత్ర ==
కజక్ అంటే కజకీ సంప్రదాయానికి చెందిన సంతతి ప్రజలకు వర్తిస్తుంది. కజకస్తాన్‌లో చైనీయులు, టర్ఖీ ప్రజలు, ఉజ్బెకీయులు మరియు ఇతర పొరుగు దేశాల ప్రజలు నివసిస్తున్నప్పటికీ కజకస్తాన్ ప్రజలందరినీ కజకీలు అంటారు.<ref>{{cite journal |last=Surucu |first=Cengiz |title=Modernity, Nationalism, Resistance: Identity Politics in Post-Soviet Kazakhstan |journal=[[Central Asian Survey]] |year= 2002 |pages=385–402 |doi=10.1080/0263493032000053208 |volume=21 |issue=4}}</ref>
కజక్ అనే పదం పురాతన టర్కీభాషలోనిది. కజక్ అంటే స్వతంత్రం. కజకీలు నోమాడులు (ఆశ్వికులు), {{citation needed|date=September 2014}} పర్షియన్ భాషలో స్థాన్ అంటే ప్రదేశం. కజికీలు నివసుస్తున్న ప్రదేశం కనుక కజకస్థాన్ అయింది. ఇండో- ఇరానియన్ భాషలో కూడా స్థాన్ అంటే ప్రదేశం అని అర్ధం స్పురిస్తుంది.
 
== చరిత్ర ==
పంక్తి 85:
[[File:Ancient Taraz Kazakhstan.jpg|thumb|right|Artistic depiction of medieval [[Taraz]] situated along the Silk Road]]
[[File:Abylai Khan.jpg|thumb|[[Ablai Khan]] served as khan of the [[Middle jüz]] from 1771 to 1781]]
11వ శతాబ్దంలో ఆధునిక కజకస్తాన్ ప్రాంతంలో క్యూమన్ ప్రజలు ప్రవేశించారు. తరువాత వారు కిప్చక్స్ మిశ్రితమై క్యూమన్- కిప్చక్ సమాఖ్యను స్థాపించారు. ఒకవైపు పురాతనమైన తరాజ్ (ఔలి- ఆటా) మరియు హజ్రతె-ఇ- తుర్కిస్తాన్ నగరాలు తూర్పు పశ్చిమాలను అనుసంధానిస్తున్న సిల్క్ రోడ్డులో ప్రధాన మజిలీలుగా ప్రసద్ధిచెందగా మరొకవైపు 13వ శతాబ్దంలో మంగోలీ దండయాత్ర ఈ ప్రాంతాన్ని రాజకీయంగా ఏకీకృతం చేసింది. మంగోల్ సామ్రాజ్యం ఆధీనంలో నిర్వహణా జిల్లాలు విభజించబడ్డాయి. ఈ విభాగాలు తరువాత కాలంలో కజక్ కనాటే ఆధీనంలోకి చేరాయి.
 
=== నోమాడులు ===
నోమాడిక్ జీవనవిధానం మరియు పెంపుడు జంతువుల ఆధారిత ఆర్ధికవనరులు ఈ కాలంమంతా సోపానభూభాగం మీద ఆధిఖ్యతఆధిక్యత సాధించింది. 15వ శతాబ్దంలో టర్కిక్ ప్రజల మద్య కజక్ జిల్లా గుర్తింపు సాధించింది. 16వ శతాబ్దం నాటికి ఏకీకృతమైన కజక్ భాష, ఆర్ధికం మరియు సంస్కృతి మిశ్రిత సంప్రదాయం రూపొందింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో స్థానిక కజక్ ఎమీర్లు మరియు దక్షిణ ప్రాంతంలోని పర్షియన్ ప్రజల మద్య నిరంతర వివాదాలు కొనసాగాయి. పరిస్థితులను అనుకూలంగా తీసుకుని మద్య ఆసియా పాలకులు కనాటేలు ఈ ప్రాంతాన్ని (అప్పటి క్యుమేనియా) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కజక్ నోమాడులు రష్యా భూభాగంలో దాడులు చేసి ప్రజలను బానిసలుగా వాడుకున్నారు. కజకస్తాన్ రష్యాసాంరాజ్యంలో భాగం అయ్యేవరకు ఈ పరిస్తితిపరిస్థితి కొనసాగింది.
16-19 శతాబ్ధాల మద్య కజక్ మరియు ఒయిరాత్ నోమాడులు అత్యంత శక్తివంతులుగా ఉన్నారు.<ref>{{cite book|author=Cavendish, Marshall |title=World and Its Peoples |url=https://books.google.com/books?id=j894miuOqc4C&pg=PA598 |year=2006 |publisher=Marshall Cavendish |isbn=978-0-7614-7571-2 |pages=598–}}</ref>
 
పంక్తి 94:
గిరిజన తెగల మద్య శతృత్వం, రాజకీయ అనైఖ్యత మరియు తూర్పు మరియు పశ్చిమ దేశాల మద్య వ్యాపార మార్గం ఏర్పడిన తరువాత ఈ ప్రాంతానికి ప్రాఖ్యతలో క్షీణత కజక్ కనేటేలను బలహీనపరిచాయి. ఖివా కనాటేలు ఈ అవకాశం ఉపయోగించుకుని మంగిష్లక్ ద్వీపకల్పాన్ని తమరాజ్యంలో కలుపుకున్నారు. రష్యన్ల రాకతో ఉజ్బెక్ పాలన రెండు దశాబ్ధాల తరువాత ముగింపుకు వచ్చింది.
[[File:SB - Inside a Kazakh yurt.jpg|thumb|Inside a Kazakh [[yurt]] ]]
17వ శతాబ్దంలో కజకీలు ఒయిరాతులతో యుద్ధం చేసారు.<ref>{{cite web|url=http://www.britannica.com/eb/article-73648 |title=Kazakhstan to c. AD 1700 |work=Encyclopædia Britannica |accessdate=1 June 2010}}</ref> 18వ శతాబ్దంలో కజక్ కనాటేల అత్యున్నత స్థితికి గుర్తుగా ఉన్నదిఉంది. ఈ సమయంలో లిటిల్ హొర్డె ద్జుంగార్లతో యుద్ధం (1723-1730) చేసి ఘోరపరాజయం పొందారు. 1729లో బులంటీ నది వద్ద అబ్దుల్ ఖైర్ ఖాన్ నాయకత్వంలో జరిగిన యుద్ధంలో కజకీలు ద్జుంగర్ మీద విజయం సాధించారు.<ref>{{cite news|url=http://www.economist.com/countries/Kazakhstan/profile.cfm?folder=History%20in%20brief |title=Country Briefings: Kazakhstan |work=The Economist |accessdate=1 June 2010}}</ref> 1720-1750 మద్య అబ్లై ఖాన్ ద్జుంగాలకు వ్యతిరేకంగా గుర్తించతగిన యుద్ధాలు చేసాడు. అందువలన అబ్లై ఖాన్ ప్రజలలో కధానాయకుడుకథానాయకుడు అయ్యా డు. వరుసగా జరిగిన ఓల్గా కల్మిక్ ప్రజల దాడికి కజికీలు కూడా బలైయ్యారు. కొకండ్ కనాటేలు కజక్ జుజ్ ప్రజల బలహీనతను ప్రస్తుత ఈశాన్య కజక్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. రష్యన్లు వచ్చే ముందు ఎమిరేట్ ఆఫ్ బుఖారా శ్యాంకెంటును పాలించింది.
 
===రష్యన్ సాంరాజ్యం===
19వ శతాబ్దంలో రష్యాసాంరాజ్యం మద్య ఆసియాలో విస్తరించడం ఆరంభం అయింది. " ది గ్రేట్ గేం" [[1813]] ఆరంభమై " ఆంగ్లో - రష్యన్ కంవెంషన్ ఆఫ్ [[1907]] " వరకు కొనసాగిందని భావిస్తున్నారు. త్సార్లు ప్రస్తుత కజకస్థాన్ రిపబ్లిక్ ప్రాంతాన్ని శక్తివంతంగా పాలించారు.
[[File:SB - Kazakh woman on horse.jpg|thumb|right|Traditional Kazakh wedding dress]]
రష్యన్ సాంరాజ్యం మద్య ఆసియాలో సాంరాజ్య స్థాపన చేయడానికి సైనిక దండును మరియు శిబిరాలను ఏర్పాటుచేసింది. బ్రిటిష్ ఎంపైర్ మరియు రష్యా ప్రభుత్వం " గ్రేట్ గేం " అని అభివర్ణన చేయబడింది. మొదటి రష్యన్ ఔట్ పోస్ట్ (ఒ.ఆర్.ఎస్.కె ) [[1735]]లో నిర్మించబడింది. రష్యా అన్ని పాఠశాలలు మరియు ప్రభుత్వ సంస్థలలో రష్యన్ భాషను పరిచయం చేసింది. రష్యా విధానాల అమలు చేయడం కజక్ ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. [[1860]] నాటికి నోమాడుల జీవనశైలి మరియు వారి పెంపుడు జంతువుల ఆధారిత ఆర్ధికరంగం మీద ప్రభావం చూపుతూ రష్యా విధానాలు అమలుపరచడం కారణంగా ఏర్పడిన కరువు వలన గిరిజన ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసిన పరిస్తితిపరిస్థితి వంటి అసౌకర్యానికి గురైన కజక్ ప్రజలు పెద్ద ఎత్తున రష్యన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. 19వ శతాబ్దం చివరికాలానికి స్థానిక భాష సంరక్షణ, వారి ప్రత్యేకత కొరకు మరియు రష్యా అణివేత విధానాలకు వ్యతిరేకత చూపుతూ కజక్ జాతీయ ఉద్యమం ప్రారంభం అయింది.
 
[[1890]] నుండి ప్రస్తుత కహకస్తాన్ ప్రాంతంలో (ప్రత్యేకంగా సెమిరెచ్యె) అధికసంఖ్యలో రష్యన్లు స్థిరపడడం ప్రారంభం అయింది. ఓరెంబర్గ్ నుండి తాష్కెంటు వరకు " ట్రాంస్- ఆరల్ రైల్వే " నిర్మాణం పూర్తి అయిన తరువాత రష్యన్ల వలసలు మరింత అధికరించాయి. [[1960]]లో ఎస్.టి పీట్ర్స్ బర్గ్ వద్ద ఏర్పాటు చేసిన మైగ్రేషన్ డిపార్ట్మెంటు వలస పర్యవేక్షణ చేస్తూ వలసలను ప్రోత్సహించారు. [[1960]] వ శతాబ్దంలో 4,00,000 మంది రష్యన్లు కజకస్తాన్‌కు వలస వెళ్ళారు. 20వ శతాబ్దం మొదటి మూడవ భాగంలో ఒక మిలియన్ బానిసలు, జర్మన్లు, యూదులు మరియు ఇతరులు కజకస్థాన్‌కు వలస వెళ్ళారు.<ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/313790/Kazakhstan |title=Kazakhstan |work=Encyclopædia Britannica |date=16 December 1991 |accessdate=9 September 2013}}</ref> వాసిలె బబనోవ్ వలసదారుల పునర్నివాస నిర్వహణాబాధ్యతలు వహించారు.
పంక్తి 107:
 
===సోవియట్ యూనియన్===
రష్యన్ ప్రభుత్వం పతనం అయిన తరువాత ఏర్పడిన గందరగోళ పరిస్తితిలోపరిస్థితిలో కజకస్తాన్ స్వల్పకాలం స్వయంప్రతిపత్తి కలిగిన దేశంగా (ఆలాష్ అటానమీ) గా ఉన్నప్పటికీ చివరికి సోవియట్ యూనియన్‌లో విలీనంచేయబడింది. [[1920]]లో ప్రస్తుత కజకస్తాన్ ప్రాంతం సోవియట్ యూనియన్‌లో " కజక్ అటానమీగా సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ "గా చేయబడింది.
 
సోవియట్ సంప్రదాయ విధానాలను అణిచివేయడం, బలవంతపు ఏకీకరణ (1920-1930) కరువు మరియు మూకుమ్మడి ఆకలిబాధలు అశాంతికి దారితీసాయి.
పంక్తి 133:
సోవియట్ యీనియన్ 5 జాతీయ విభాగాలలో ఒకటిగా " ది కజక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్"గా రూపొందించబడింది. [[1947]]లో సెమాయ్ సమీపంలో యు.ఎస్.ఎస్.ఆర్. ప్రధాన అణ్వాయుధ శోధన నిర్వహించబడింది.
 
రెం డవ ప్రపంచ యుద్ధం పారిశ్రామిక అభివృద్ధి మరియు ఖనిజాల వెలికితీతకు దారితీసింది. [[1953]]లో సోవియట్ లీడర్ " నికిత ఖ్రుష్‌స్చేవ్ కజకస్థాన్ లోని సంప్రదాయక పచ్చిక బయళ్ళను ధాన్యం పండించే భూలుగా మార్చడానికి (సోవియట్ యూనియన్ కొరకు) " ప్రతిష్టత్మక " వర్జిన్ లాండ్స్ "ను కార్యక్రమాన్ని రూపొందించింది. వర్జిన్ లాండ్స్ విధానం మిశ్రితఫలితాలను ఇచ్చింది. సోవియట్ నాయకుడు " లియోనిడ్ బ్రెజ్నెవ్ " ఆధునికీకరణ కార్యక్రమం వ్యవసాయరగం అభివృద్ధిని వేగవంతం చేసింది. అది అధిక సంఖ్యలో ఉన్న కజకస్థాన్ ప్రజల జీవనాధారానికి సహకారం అందించింది. [[1959]] నాటికి కజకీలు మొత్తం జనసంఖ్యలో 30% ఉన్నారు. సంప్రదాయ రష్యన్లు 43% ఉన్నారు.<ref>Flynn, Moya (1994). ''[https://books.google.com/books?id=YLeAxHLmgR8C&pg=PA15 Migrant resettlement in the Russian federation: reconstructing 'homes' and 'homelands']''. Anthem Press. p. 15. ISBN 1-84331-117-8</ref> సోవియట్ ప్రజలలో అధికరించిన సంఘర్షణలు రాజకీయ మరియు ఆర్ధిక సంస్కరణలకు దారితీసాయి. [[1980]] నాటికి ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి. [[1949]]లో కజకస్తాన్ భూభాగంలో అణ్వాయుధ శోధన జరపాలని లవెంటిల్ బెరియా నిశ్చయించాడు. అందువలన భష్యత్తులో సంభవించనున్న పర్యావరణ మరియు బయలాజికల్ విపత్తుల కారణంగా కజక్ సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆగ్రం వెలిబుచ్చింది.
 
[[1986]] డిసెంబర్‌లో కజక్ యువకులు తిరుగుబాటు తరువాత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ దిన్ముఖంద్ కొనయేవ్ స్థానంలో గెన్నడీ కొల్బిన్ (రష్యా ప్రభుత్వం తరఫున) నియమించబడ్డాడు. ప్రభుత్వ బృందాలు అణచివేత చర్యలు చేపట్టి తిరుగుబాటును అణిచివేసారు. పలువురు ప్రజలు మర ణించగా అత్యధికులు ఖైదు చేయబడ్డారు. అసమ్మతి మరింత తారస్థాయికి చేరుకుంది.
పంక్తి 147:
[[File:IMG 7431-Sharyn canyon.jpg|thumb|[[Charyn Canyon]] in northern Tian Shan]]
కజకస్తాన్ ఉరల్ నదీతీరంలో విస్తరించి ఉంది. భూబంధిత దేశాలమద్య ఉన్న రెండు దేశాలలో కజకస్తాన్ ఒకటి. మరొకదేశం అజర్బైజన్.
కజకస్తాన్ వైశాల్యం 27,00,000 చ.కి.మీ. కజకస్తాన్ వైశాల్యపరంగా పశ్చిమ యూరప్ఐరోపా వైశాల్యానికి సమానం. అలాగే భూబంధిత దేశాలలో కజకస్తాన్ అతి పెద్ద దేశంగా గర్తించబడుతుంది. అంతేకాక ప్రపంచదేశాలలో వైశాల్యపరంగా కజకస్తాన్ 9వ స్థానంలో ఉంది.కజకస్తాన్ సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న సమయంలో దేశంలోని భూభాగంలో కొంత చైనాలోని క్సింజియాంగ్ స్వయంప్రతిపత్తిత ప్రాంతంలో కలుపబడింది. {{citation needed|date=January 2013}} మరి కొంత భాగం [[ఉజ్బెకిస్తాన్]] లోని కరకల్పకస్తాన్ అటానిమస్ రిపబ్లిక్‌లో కలుపబడింది. దేశం 6846 కి.మీ రష్యాతో, 2203 కి.మీ ఉజ్బెకిస్తాన్‌తో, 1533 కి.మీ చైనాతో, 105 కి.మీ కిర్గిజ్‌స్తాన్‌తో, 379కి.మీ తుర్క్‌మేనిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటున్నది.
దేశంలో ఆస్తానా, ఆల్మటీ, కరగండీ, షింకెంట్, అతిరౌ మరియు ఒస్కెమెన్ మొదలైన ప్రధాన నగరాలు ఉన్నాయి. దేశం 40-56 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో మరియు 46-88 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. దేశంలోని అత్యధిక భాగం ఆసియాలో ఉన్నా ఉరల్ నదికి పశ్చిమ భాగం కొంత తూర్పు యూరప్‌లోఐరోపా‌లో ఉంది.<ref>{{cite encyclopedia |title=Kazakhstan – MSN Encarta |url=http://encarta.msn.com/encnet/refpages/RefArticle.aspx?refid=761566451 |archiveurl=http://www.webcitation.org/5kwsCUfGH |archivedate=31 October 2009 |deadurl=yes}}</ref>
 
[[File:Reserve Karkaraly.jpg|thumb|[[Karaganda Region]]]]
పంక్తి 156:
సోపాన మైదానం విశాలమైన పచ్చిక మైదానాలు మరియు ఇసుకభూములతో నిండి ఉంది. కజకస్తాన్‌లో ప్రధానంగా ఆరల్ సముద్రం, బల్కాష్ సరసు మరియు జేసన్ సరసు చరిన్ నది మరియు ఇలి నది, ఇర్తిష్ నది, ఇషిం నది, ఉరల్ నది మరియు స్యర్ దర్యా నదులు ఉన్నాయి.
 
కజకస్తాన్ కాంటినెంటల్ వాతావరణం కలిగి ఉంటుంది. వెచ్చని వేసవి మరియు చల్లని శీతాకాలం ఉంటుంది. ఆరిడ్ మరియు సెమీ ఆరిడ్ భూభాగాలలో వర్షపాతం వైవిద్యంగావైవిధ్యంగా ఉంటుంది.
=== చరిన్ కాన్యాన్ ===
చరిన్ కాన్యాన్ 80 కి.మీ పొడవు ఉంటుంది. ఇది నార్తెన్ తియాన్ షన్ (స్వర్గ పర్వతశ్రేణి) సమీపంలో చరిన్ నదీ తీరంలో ఉంటుంది. ఇది ఆల్మటీకీ తూర్పున 200 కి.మీ దూరంలో ఉంది. కాన్యాన్ ఆర్చీలు 150-300 మీ ఎత్తున ఉంటాయి. అరుదుగా ఉండే యాష్ ట్రీలకు (ఫ్రాక్సియస్ సొగ్డియానా) కాన్యాన్ అనుకూల ప్రదేశంగాఉంది. ఈ చెట్లు హిమయుగం నుండి ప్రస్తుత కాలం వరకు జీవికసాగిస్తున్నాయి. ఇవి కొన్ని ఇతరప్రాంతాలలో కూడా ఉన్నాయి..
 
=== బిగాచ్ క్రేటర్ ===
పంక్తి 167:
==విదేశీ సంబంధాలు==
[[File:Dmitry Medvedev in South Korea, March 2012-15.jpeg|thumb|[[President of Kazakhstan|President]] [[Nursultan Nazarbayev|Nazarbayev]] with U.S. [[Barack Obama]] and Russian [[Dmitry Medvedev]] in 2012]]
కజకస్తాన్ ఐఖ్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్ఐరోపా, యూరో- అట్లాంటిక్ పార్టనర్ షిప్ కౌంసిల్ మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్‌లలో సభ్యత్వం కలిగి ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పార్టనర్‌షిప్ ఫర్ పీస్ ఏక్టివ్ పార్టనర్‌గా ఉంది. {{citation needed|date=October 2015}}
 
2010 ఏప్రెల్ 11న అధ్యక్షుడు నజర్బయేవ్ మరియు ఒబామా వాషింగ్టన్‌లో జరిగిన న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్‌లో కలుసుకుని కజకస్తాన్ మరియు యునైటెడ్ నేషంస్ మద్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపరచాలని చర్చించారు. అలాగే అణయుధ రక్షణ మరియు మద్య ఆసియా స్థిరత్వం, ఆర్ధికాభివృద్ధి మరియు అంతర్జాతీయ విలువలను పెంపొందించడం కొరకు ఇరుదేశాలు కలిసి పనిచేయాలని కూడా యోచించారు.<ref>[http://www.whitehouse.gov/the-press-office/joint-statement-meeting-between-president-obama-and-kazakhstan-president-nazarbayev Joint Statement on the meeting between President Obama and Kazakhstan President Nazarbayev | The White House]. Whitehouse.gov (11 April 2010). Retrieved 14 January 2013.</ref> 2011ఏప్రెల్‌న అధూక్షుడు ఒబామా కజకస్తాన్ అధ్యక్షుడు నజర్బయేవ్‌ను పిలిపించి న్యూక్లియర్ సెక్యూరిటీ, బి.ఎన్. 350 రియాక్టర్ నుండి న్యూక్లియర్ మెటీరియల్ సెక్యూరింగ్ గురించి చర్చించారు.<ref>[http://www.whitehouse.gov/the-press-office/2011/04/30/readout-presidents-call-president-nazarbayev-kazakhstan Readout of the President's Call to President Nazarbayev of Kazakhstan | The White House]. Whitehouse.gov (30 April 2011). Retrieved 14 January 2013.</ref> కజకస్తాన్ " కామంవెల్ట్ ఇండిపెండెంట్ స్టేట్స్", ది ఎకనమిక్ కోపరేషన్ ఆర్గనైజేషన్ మరియు షంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యత్వం కలిగి ఉంది.
కజకస్తాన్, [[రష్యా]], [[బెలరస్]], [[కిర్గిజిస్తాన్]] మరియు [[తజకిస్తాన్]] కలిసి 2000 లో యురేషియన్ ఎకనమిక్ కమ్యూనిటీ స్థాపించారు. మునుపటి ప్రయత్నాలనుతిరిగి శక్తివంతం చేయడం, వాణిజ్యానికి అనుకూల వాతావరణం కలిగించడం మరియు ఫ్రీ ట్రేడ్ జోన్ ఏర్పాటు చేయడం ఈ సంస్థ ఏర్పాటుకు ప్రధాన లక్ష్యంగా ఉంది. 2007 డిసెంబర్ 1న కజకస్తాన్ చైర్ ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్ఐరోపా 2010" కు ఎన్నిక చేయబడింది. 2012 నవంబర్ 12న " యు.ఎన్. హ్యూమన్ రైట్స్ కౌంసిల్ " సభ్యదేశంగా ఎన్నిక చేయబడింది.
<ref>{{cite news |url=http://en.tengrinews.kz/politics_sub/Kazakhstan-became-member-of-UN-Human-Rights-Council--14431/ |title=Kazakhstan became member of UN Human Rights Council |work=Tengrinews.kz English |date=13 November 2012}}</ref>
[[File:IV Каспийский саммит - 27.jpeg|thumb|President Nazarbayev attends the Caspian Sea Summit in [[Astrakhan]], Russia, 29 September 2014]]
పంక్తి 182:
 
===ఉక్రెయిన్ సంఘర్షణ===
2014 లో ఉక్రెయిన్‌లో రష్యా మద్దతుతో జరిగిన తిరుగుబాటు సమయంలో కజకస్తాన్ ఉక్రెయిన్‌కు మానవీయ సహకారం అందించింది. 2014 అక్టోబర్‌న కజకస్తాన్ 30,000అమెరికన్ డాలర్లను రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీకి ఉక్రెయిన్ మానవీయ ప్రయత్నానికి సహకారం అందించింది. 2015 జనవరి ఉక్రెయిన్ మానవీయ సంక్షోభం సరిచేయడానికి కజకస్తాన్ ఉక్రెయిన్ ఆగ్నేయంలో నిఆగ్నేయంలోని ప్రాంతాలకు 40,000 అమెరికన్ డాలర్లు సహాయంగా అందించింది.<ref name=gpostukraine1>{{cite news|title=Kazakhstan delivers humanitarian aid to Ukraine|url=http://www.globalpost.com/dispatch/news/agencia-efe/150111/kazakhstan-delivers-humanitarian-aid-ukraine|work=Global Post}}</ref>
అధ్యక్షుడు నజర్బయేవ్ ఉక్రెయిన్ యుద్ధం గురించి " యుద్ధం తూర్పు ఉక్రెయిన్‌లో విధ్వంశం సృష్టించింది. అక్కడ యుద్ధం నిలిపి ఉక్రెయిన్ స్వతంత్రం రక్షణ మరియు ఉక్రెయిన్ భూభాగం సమైక్యపరచడానికి కృషిచేయవలసిన అవసరం ఉంది." <ref name=ukrainenaz>{{cite news|title=Nazarbayev Offers to Mediate in Ukraine, Stresses Kazakhstan’s Economic Resilience|url=http://www.astanatimes.com/2014/12/nazarbayev-offers-mediate-ukraine-stresses-kazakhstans-economic-resilience/|work=The Astana Times}}</ref> ఉక్రెయిన్ సంక్షోభం ఎలా మొదలైనప్పటికీ కజకస్తాన్ యురేపియన్ యూనియన్ సంబంధాలు సాధారణంగానే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
<ref name=CarnegieUkraniepiece>{{cite web|title=Nazarbayev as Mediator|url=http://carnegie.ru/eurasiaoutlook/?fa=57771|publisher=Carnegie Endowment for International Peace Moscow Center}}</ref> నజర్బయేవ్ మద్యవర్తిత్వానికి రష్యా మరియు ఉక్రెయిన్‌లు అనుకూలంగానే స్పందించాయి.<ref name="CarnegieUkraniepiece"/>
పంక్తి 190:
===సైన్యం===
[[File:Kazakhstan Republican Guard.JPEG|right|thumb|[[Republican Guard (Kazakhstan)|Kazakhstan Republican Guard]] ]]
సోవియట్ యూనియన్ లోని టర్కీస్తాన్ మిలటరీ డిస్ట్రిక్ లోని సైనికదళం నుండి కజకస్తాన్ సైనికదళం రూపొందించబడింది. కజకస్తాన్ కొత్త సైనికదళంలో సోవియట్ యూనియన్ లోని 40 వ ఆర్మీ (మునుపటి 32వ ఆర్మీ) మరియు 17వ ఆర్మీలోని కొంతభాగంతో 6 లాండు ఫోర్స్ విభాగాలు, స్టోరేజ్ బేసులు, 14వ 35వ ఎయిర్ - లాండింగ్ బ్రిగేడ్లు, రెండు రాకెట్ బ్రిగేడ్లు, రెండు ఆర్టిల్లరీ రెజిమెంట్లు మరియు " ట్రీటీ ఆన్ కాంవెంషనల్ ఆర్ండ్ ఫోర్సెస్ ఇన్ యూరప్ఐరోపా " తరువాత ఉరల్ ప్రాంతం నుండి తొలగించబడిన పనిముట్లు ఉన్నాయి. కజకస్తాన్ సైనికదళం విస్తరణలో ఆర్ండ్ ఫోర్స్ మీద దృష్టి కేంద్రీకరించింది. 1990 నుండి 2005 వరకు సైనిక యూనిట్లు 500- 1,613 వరకు విస్తరించబడ్డాయి. కజకస్తాన్ ఎయిర్ ఫోర్స్‌లో 41 ఎమై.జి.-29 రక విమానాలు, 44 ఎం.ఐ.జి- 31 రక విమానాలు, 37 ఎస్.యు. -24 రక విమానాలు మరియు 60 ఎస్.యు.- 27 రక విమానాలు ఉన్నాయి. కాస్పియన్ సముద్రంలో పనిచేసే చిన్న తరహా నౌకా దళం కూడా ఉంది.
కజకస్తాన్ " 2003 పోస్ట్ - ఇంవేషన్ ఇరాక్" దళాలలు సహకరించడానికి 49 మిలటరీ ఇంజనీర్లను ఇరాక్‌కు పంపింది. రెండవ ఇరాక్ యుద్ధ సమయంలో కజకస్తాన్ సౌనిక బృందాలు 4 మిలియన్ల మైన్లు మరియు ఇతర బాంబులను విఫలం చేయడానికి సహకారం అందించింది. కజకస్తాన్ సైనిక బృందాలు 5,000 కోయిలేషన్ సభ్యులకు మరియు పౌరులకు వైద్యసహాయం అందించి
{{convert|718|m3|0|abbr=out}} నీటిని పరిశుభ్రం చేయడానికి సహకరించాయి.<ref>{{cite web |title=Steppe Eagle military exercises cover broad spectrum of scenarios |url=http://www.universalnewswires.com/centralasia/viewstory.aspx?id=1487 |publisher=Central Asia Newswire}}</ref> కజకస్తాన్ " నేషనల్ సెక్యూరిటీ కమిటీ 1992 జూన్ 13 న స్థాపించబడింది. ఇందులో సోవియట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, మిలటరీ కౌంటర్ ఇంటెలిజెంస్, బార్డర్ గార్డ్, పలు కమాండో యూనిట్లు మరియు ఫారిన్ ఇంటెలిజెంస్ బ్యూరో అంతర్భాగంగా ఉన్నాయి.
 
2002 నుండి కజకస్తాన్ ప్రభుత్వం " స్టెప్పె ఈగిల్ " స్థాపించింది. స్టెప్పె ఈగిల్ సంకీర్ణాలు నిర్మించడానికి మరియు దేశాలు సమైఖ్యంగాసమైక్యంగా పనిచేయడం మీద దృష్టిని కేంద్రీకరించి కృషిచేస్తుంది. స్టెప్పె ఈగిల్ పనిచేసే సమయంలో కజ్బత్ బెటాలియన్ మల్టీనేషన్ ఫోర్స్‌తో కలిసి పనిచేస్తుంది.<ref name=steppe1>{{cite news|title=Steppe Eagle – 2015 Multinational Peacekeeping Exercises to be Held in April and June|url=http://www.astanatimes.com/2015/02/steppe-eagle-2015-multinational-peacekeeping-exercises-held-april-june/|work=The Astana Times}}</ref> 2013 డిసెంబర్‌లో కజకస్తాన్ ఐఖ్యరాజ్యసమితి శాంతిదళానికి మద్దతుగా సైనిక బృందాలను హైతి, పశ్చిమ షహారా, ఐవరీ కోస్ట్ మరియు లిబేరియాలకు పంపింది.<ref name=un1>{{cite news |title=Kazakhstan to Join U.N. Peacekeeping for First Time |url=http://www.nytimes.com/reuters/2013/12/20/world/20reuters-kazakhstan-un.html?partner=rss&emc=rss&_r=0 |work=The New York Times}}</ref>
==రాజకీయాలు==
[[File:Kazakh Parliament Astana.jpg|thumb|[[Parliament of Kazakhstan]] ]]
పంక్తి 200:
కజకస్తాన్ ఒక యూనిటరీ రిపబ్లిక్. కజకస్తాన్ మొదటి మరియు ప్రస్తుత అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్. పార్లమెంట్ అంగీకరించిన చట్టాల అమలుచేయడంలో అధ్యక్షునికి వీటో అధికారం ఉంటుంది. అలాగే కజకస్తాన్ రిపబ్లిక్ సైనికదళానికి చీఫ్ కామాండర్‌గా ఉంటాడు. ప్రధానమంత్రి మంత్రివర్గాన్ని నడిపిస్తూ కజకస్తాన్ ప్రభుత్వాన్ని నడిపించడానికి నాయకత్వం వహిస్తాడు. ప్రధానమంత్రికి ముగ్గురు ఉపముఖ్యమత్రులు ఉంటారు.
 
కజకస్తాన్ మజిల్లీస్ (దిగువసభ) మరియు సెనేట్ (ఎగువసభ) ద్వి పార్లమెంటు సభలు ఉంది.<ref>{{cite web |url=http://www.akorda.kz/en/category/kazakhstan |title=Official site of the President of the Republic of Kazakhstan – Kazakhstan |publisher=Akorda.kz |accessdate=26 March 2013}}</ref> మజిల్లీస్ కొరకు డిస్ట్రిక్స్ నుండి 107 మంది సభ్యులను ఎన్నుకుంటారు. పార్టీ- లిస్ట్ వోటుతో 10మందిని ఎన్నుకుంటారు. సెనేట్‌లో 47 మంది సభ్యులు ఉంటారు. ఒక్కొక అసెంబ్లీ నుండి (మస్లిఖాట్స్) ఇద్దరు సెనేట్ సభ్యులను ఎన్నుకుంటారు. మిగిలినవారిని అధ్యక్షుని చేత నియమించబడతారు. మజిల్లీస్ డెప్యూటీలకు మరియు ప్రభుత్వానికి చట్టం రూపొందించడానికి అధికారం ఉంటుంది. అందువలన ప్రభుత్వ చట్టాల రూపకల్పన చర్చలు పార్లమెంటులో ప్రవేశపెట్టబడాయి.
 
===అణ్వాయుధ నియంత్రణ===
పంక్తి 210:
===ఎన్నికలు===
[[File:Kazakhstan 2030 billboard.jpg|thumb|"Kazakhstan 2030", billboard promoting the president's economic plan. 2008 photo in Almaty.]]
2004 సెప్టెంబర్‌లో దిగువసభ మజిల్లిస్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో అధ్యక్షుడు నజర్బయేవ్ నాయకత్వం వహించిన నూర్- ఓటన్ పార్టీ ఆధిఖ్యతఆధిక్యత వహించింది. అధ్యక్షుని కుమార్తె స్థాపించిన అగారియన్ - ఇండస్ట్రియల్ బ్లాక్, అసర్ పార్టీ మిగిలిన స్థానాలను గెలిచాయి. అధికారికంగా నమోదుచేయబడిన ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో పోటీచేసి ఒకే స్థానంలో మాత్రం విజయం సాధించింది. ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ యూరప్ఐరోపా ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరలేకపోయిందని అభిప్రాయం వెలిబుచ్చాయి.
1999 లో కజకస్తాన్ " కౌంసిల్ ఆఫ్ యూరప్ పార్లమెంటరీ అసెంబ్లీ " పర్యవేక్షణ అంతస్థుఅంతస్తు కొరకు అభ్యర్ధించింది. అయినప్పటికీ అసెంబ్లీ కజకస్థాన్ అభ్యర్ధనను అంగీకరించలేదు. కజకస్థాన్ డెమాక్రసీ మరియు మానవ హక్కుల సంరక్షణ అభివృద్ధి చేసేవరకు అంతస్థుఅంతస్తు ఇవ్వడానికి వీలుకాదు అని కారణం చూపుతూ అభ్యర్ధన త్రోసివేయబడింది. 2005 డిసెంబర్ 4న నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తిరిగి ఎన్నిక చేయబడ్డాడు. ఎలెక్టోరల్ కమీషన్ నజర్బయేవ్ 90% ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. " ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ యూరప్ " ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోలేదని అయినప్పటికీ ఎన్నికల నిర్వహణలో కొంత అభివృద్ధి జరిగిందని భావించారు.<ref>{{cite news |url=http://www.bloomberg.com/apps/news?pid=10000087&sid=a2ml5vt5j2_M&refer=top_world_news |title=Kazakhstan's Nazarbayev Wins Re-election With 91% of Vote |publisher=Bloomberg.com |date=5 December 2005 |accessdate=1 June 2010}}</ref> 2007 ఆగస్ట్ 17న దిగువ సభకు నిర్వహించిన ఎన్నికలలో నూర్- ఒతాన్ సంకీర్ణ పార్టీ విజయం సాధించింది. అసర్ పార్టీ మరియు అగారియన్ పార్టీలతో కూడిన సంకీర్ణ పార్టీ 88% స్థానాలను గెలిచాయి. ప్రతిపక్షపార్టీలలో ఏదీ 7% స్థానాల స్థాయికి చేరలేదు. ఎన్నికలలో అక్రమాలు <ref>{{cite news |url=http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6952452.stm |title=World&#124;Asia-Pacific&#124;Kazakh poll fairness questioned |publisher=BBC News |date=19 August 2007 |accessdate=1 June 2010}}</ref><ref>{{cite news |url=http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6949764.stm |title=World&#124;Asia-Pacific&#124;Q&A: Kazakhstan parliamentary election Kazakh poll fairness questioned |publisher=BBC News |date=17 August 2007 |accessdate=1 June 2010}}</ref> మరియు దౌర్జన్యం జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.<ref>{{cite news| url=http://www.dailymail.co.uk/news/article-1373307/Election-monitors-slam-Kazakh-vote-returned-president-power-95-ballot-sham.html#ixzz2QpqJadyF | location=London | work=Daily Mail | title=Election monitors slam Kazakh vote which returned president to power with 95% of ballot as 'sham' | date=4 April 2011}}</ref> 2011లో నిర్వహించిన అధ్యక్షుడు నజర్బయేవ్ 95.54% ఓట్లు సాధించాడు. వీటిలో 89.9% నమోదుచేసుకున్న ఓటర్లు భాగస్వామ్యం వహించినవి.<ref>{{cite news|url=http://www.huffingtonpost.com/daniel-witt/kazakhstans-presidential-_b_847612.html |title=Daniel Witt: Kazakhstan's Presidential Election Shows Progress |publisher=Huffingtonpost.com |date=4 November 2011 |accessdate=4 August 2012}}</ref><ref>Nazarbayev, Nursultan (28 March 2011). [http://www.washingtonpost.com/opinions/kazakhstans-steady-progress-toward-democracy/2011/03/28/AF1XPKCC_story.html Kazakhstan’s steady progress toward democracy]. Washington Post</ref> 2015 ఏప్రెల్ 26 5వ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబడ్డాయి.<ref name=foxnews2>{{cite news|title=Nearly 10 mn voters to head to polls to elect Kazakh president|url=http://latino.foxnews.com/latino/politics/2015/04/25/nearly-10-mn-voters-to-head-to-polls-to-elect-kazakh-president/|website=http://latino.foxnews.com/ | date=25 April 2015}}</ref> నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తిరిగి 97.7% ఓట్లతో విజయం సాధించాడు.
<ref name=rt1>{{cite web|title=Kazakhstan strongman leader re-elected with 97.7% amid record voter turnout|url=http://rt.com/news/253157-kazakhstan-president-election-turnout/|website=http://rt.com/}}</ref>
 
పంక్తి 224:
[[2014]] దేశ కరెంసీ మారకవిలువ 19% క్షీణించింది.<ref>"Tenge Fever", [[The Economist]], 22 February 2014</ref> [[2015]] ఆగస్ట్ అదనంగా 22 % పతనం చెందింది.
<ref>[http://www.nytimes.com/2015/08/21/business/international/kazakhstans-currency-plunges.html Kazakhstan's currency plunges], [[New York Times]], 21 August 2015</ref> కజకస్తాన్ ఆర్ధికప్రణాళికా వ్యయం నియంత్రిస్తూ మరియు ఆయిల్ వనరుల ఆదాయం సమీకరించడం ద్వారా దేశ ఆర్ధికస్థితి స్థిరంగా ఉండేలా కృషిచేస్తుంది.
[[2013]] ప్రభుత్వ ౠణాలు 13.4% వృద్ధి (2004 లో 8%) చెందింది. 2012-2013 ప్రణాళికలో మొత్తం 6.5% మిగులు సాధించింది.<ref name=kzwbprofile>{{cite web|title=Kazakhstan Profile|url=http://www.worldbank.org/en/country/kazakhstan|publisher=The World Bank}}</ref>[[2002]] నుండి కజకస్తాన్ కజకస్తాన్ విదేశీమారక ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొన్నది. ద్రవ్యోల్బణం 2003 నాటికి 6.6%, 2003 నాటికి 6.4% మరియు 2004 నాటికి 6.4%గా నమోదైంది. [[2002]]లో " యు.ఎస్. డిపార్ట్మెంటు ఆఫ్ కామర్స్ " కజకస్తాన్‌కు యు.ఎస్ వాణిజ్య చట్టం ద్వారా " మార్కెట్ ఎకనమీ" అంతస్థుఅంతస్తు ఇచ్చింది.
 
===అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభం ===
కజకస్తాన్ ఆర్ధిక వెసులుబాటు కలిగించడం మరియు క్రమబద్ధీకరణ ద్వారా అంతర్జాతీయ ఆర్ధికసంక్షోభాన్ని చక్కగా ఎదుర్కొన్నది. [[2009]] నుండి బృహత్తర ప్రమాణాల ప్రవేశపెట్టి బ్యాంకుల రీకాపిటలైజేషన్, రియల్ ఎస్టేట్ మరియు వ్యవసాయ రంగాల అభివృద్ధికి తోడ్పాటు అందించింది.<ref name=ft21bn>{{cite news|title=Kazakhstan unveils $21bn rescue package|url=http://www.ft.com/intl/cms/s/209897de-ba5a-11dd-aecd-0000779fd18c,Authorised=false.html?_i_location=http%3A%2F%2Fwww.ft.com%2Fcms%2Fs%2F0%2F209897de-ba5a-11dd-aecd-0000779fd18c.html%3Fsiteedition%3Duk&siteedition=uk&_i_referer=|work=Financial Times}}</ref> 2009 ప్రంపంచ ఆర్ధికసంక్షోభం సమయంలో కజకస్తాన్ 1.2% అభివృద్ధిని సాధించింది. 2011-2012 ఆర్ధికాభివృద్ధి 5% నుండి 7.5%కి చేరుకుంది.<ref name="imfarticleiv"/>[[2003]] డిసెంబర్ కజకస్తాన్ విదేశీఋణం మొత్తం 22.9 బిలియన్ల అమెరికన్ డాలర్లు.
 
ఆరంభకాల పన్ను సంస్కరణ మరియు ఆర్ధికరంగం సంస్కరణల ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధ్యం అయింది.
పంక్తి 234:
[[2003]] నవంబర్ 29న వరల్డ్ టాక్స్ రేట్‌ విధానం అనుసరించి టక్స్ కోడ్ మార్పులు చేయబడ్డాయి. వాల్యూ ఏడెడ్ టాక్స్ 16% నుండి 15% తగ్గించబడింది. సోషల్ టాక్స్ 20% నుండి 20% నికి తగ్గించబడింది. వ్యక్తిగత టాక్స్ 30% నుండి 20% తగ్గించబడింది.
=== ఆయిల్ ===
అర్ధికరంగంలో ఎనర్జీ ఆధిఖ్యతఆధిక్యత వహిస్తుంది. [[2002]]లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సహజవాయువుల వెలికితీత 79.2 మిలియన్ టన్నులకు (2003 51.2మిలియన్ టన్నులు) చేరుకుంది.
2003 ఆయిల్ మరియు గ్యాస్ ఎగుమతి 44.3 మిలియన్ టన్నులు (2002 కంటే 13% అధికం). 2003 గ్యాస్ ఉత్పత్తి 2003 గ్యాస్ ఉత్పత్తి 13.9 క్యూబిక్ టన్నులు (491 బిలియన్లు)2002 కంటే ఇది 22.7% అధికం.
=== పెంషన్ ===
[[File:35Aktau główna ulica.JPG|thumb|[[Aktau]] is Kazakhstan's only seaport on the [[Caspian Sea]]]]
పంక్తి 252:
కజకస్తాన్ వ్యవసాయరంగం జి.డి.పి. 5% నికి భాగస్వామ్యం వహిస్తుంది.<ref name="CIA"/> ధాన్యం, ఉర్లగడ్డలు, కూరగాయలు, మెలాంస్ మరియు పెంపుడు జంతువులు వ్యవసాయ ఉత్పత్తులలో ప్రధాన్యత వహిస్తున్నాయి. దేశంలో మొత్తం వ్యవసాయ భూముల వైశాల్యం 8,46,000చ.కి.మీ. దేశంలో 80% భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది.
<ref name=wb1>{{cite web|title=Arable Land per inhabitant World Bank database.|url=http://data.worldbank.org/indicator/AG.LND.ARBL.HA.PC|publisher=The World Bank}}</ref> పెంపుడు జంతువుల నుండి పాల ఉత్పత్తులు, తోలు, మాంసం మరియు ఉన్ని ఉత్పత్తి చేయబడుతుంది. దేశంలో ప్రధానంగా గోధుమలు, బార్లీ, పత్తి మరియు వడ్లు పండించబడుతున్నాయి. కజకస్తాన్ వ్యవసాయరంగం సోవియట్ పాలన నుండి ఇప్పటి వరకు పలు పర్యావరణసమస్యలు మరియు యాజమాన్య లోపాలను ఎదుర్కొంటున్నది.
కజకిస్తాన్ తూర్పు ప్రాంతంలో ఆల్మటీ సమీపంలోని పర్వత ప్రాంతాలలో కొన్ని రకాల కజక్ వైన్ తయారు చేయబడుతుంది. ఆఫిల్ వాడకకం స్థానిక ప్రాంతాలలో కజకస్తాన్ ఒకటని (మౌలస్ డొమెస్టికా మరియు మౌలస్ సివర్సీ పూర్వీకులు) భావిస్తున్నారు.<ref>{{cite web |url=http://www.pbs.org/thebotanyofdesire/apple-sweetness.php |title=Apple sweetness |first=Michael |last=Pollan |authorlink=Michael Pollan |year=2009 |work=[[The Botany of Desire]] |publisher=[[KQED (TV)|KQED]] |location=San Francisco |accessdate=29 November 2010}}</ref> ఆఫిల్‌కు ఆరంభంలో ఆగ్లనామం లేదు. కజకస్తాన్‌లో దీనికి ఆల్మా అంటారు. ఆల్మా అధికంగా లభిస్తున్న ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి ఆల్మటీ అని పేరు వచ్చిందని భావిస్తున్నారు.<ref>{{cite web |url=http://www.almaty.kz/page.php?page_id=166&lang=3 |title=The official site of Almaty city: History |publisher=Almaty.kz |date=12 January 2010 |accessdate=1 June 2010}}</ref> ఆఫిల్ చెట్టు ఇప్పటికీ మద్య ఆసియా పర్వతప్రాంతాలలోని దక్షిణ కజకస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తా మరియు చైనాలోని క్సింజియాంగ్ ప్రాంతాలలోని అరణ్యప్రాంతాలలో కనిపిస్తుంటాయి.
 
===సహజ వనరులు===
పంక్తి 427:
[[File:Zenkov cathedral.jpg|thumb|upright|[[Eastern Orthodoxy]] is the second largest religion in Kazakhstan.]]
2009 గణాంకాలు అనుసరించి కజకస్తాన్‌లో 70% ముస్లిములు, 26% క్రైస్తవులు, 0.1% బౌద్ధులు, 0.2% ఇతరులు, నాస్థికులు 3% మరియు మతం వెల్లడించని వారు .0.5% ఉన్నారు.<ref name="2009 Census"/> కజకస్తాన్ ఒక లౌకికరాజ్యం. దేశంలో సంఖ్యాపరంగా ఇస్లాం ప్రథమస్థానంలో ఉంది తరువాత స్థానంలో ఆర్థడాక్స్ క్రైస్తవ మతం ఉంది. సోవియట్ పాలనలో కొన్ని దశాబ్ధాల మత అణిచివేత తరువాత లభించిన మతస్వాతంత్రం ప్రజలు బహిరంగంగా తమ మతం మరియు సంప్రదాయం ప్రకటించడం మొదలైంది. మతావలంబన మరియు సంపూర్ణ మతస్వాతంత్రం ప్రజల మత సంబంధిత కార్యక్రమాచరణకు దారితీసింది. చేగవంతంగా పలు మసీదులు, చర్చీలు మరియు ఇతర మత నిర్మాణాలు నిర్మించబడ్డాయి. 1990లో 670 మతసంస్థలు స్థాపించబడ్డాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం 4,170 మతసంస్థలు స్థాపించబడ్డాయి.<ref name="kazakhrel"/> ముస్లిమేతర ప్రజలు.<ref>[http://www.pewforum.org/2012/08/09/the-worlds-muslims-unity-and-diversity-1-religious-affiliation/#identity Pew Forum on Religious & Public life, Chapter 1: Religious Affiliation]. Retrieved 29 October 2013 9 August 2012.</ref>ంస్లిములలో అత్యధికులు సున్నీ ముస్లిములు, తరువాత హనాఫీ స్కూల్ ఉంది.
వీరిలో ప్రజలలో 60% ఉన్న సంప్రదాయ కజకీలు, సంప్రదాయ ఉజ్బెకీలు, ఉయిఘూర్ మరియు తాతర్లు ఉన్నారు.<ref name="usstate">[http://www.state.gov/g/drl/rls/irf/2008/108501.htm Kazakhstan – International Religious Freedom Report 2008] U.S. Department of State. Retrieved 7 September 2009.</ref> సున్నీ షాఫీ 1% (ప్రధానంగా చెచెన్లు) కంటే తక్కువగా ఉన్నారు. అదనంగా అహమ్మదీయ ముస్లిములు కూడా ఉన్నారు.<ref>{{cite web | url=http://www.forum18.org/archive.php?article_id=1577 | title=KAZAKHSTAN: Ahmadi Muslim mosque closed, Protestants fined 100 times minimum monthly wage | publisher=Forum 18 | accessdate=6 June 2014}}</ref> దేశంలో మొత్తం 2,300 మసీదులు ఉన్నాయి.<ref name="kazakhrel">[http://www.religions-congress.org/content/view/151/35/lang,english/ Religious Situation Review in Kazakhstan] Congress of World Religions. Retrieved 7 September 2009.</ref>
వీరంతా సుప్రీం ముఫ్తీ నాయకత్వంలోని " స్పిరిచ్యుయల్ అసోసియేషన్ ఆఫ్ ముస్లింస్ ఆఫ్ కజకిస్తాన్ "కు చెందినవారు.<ref>[http://www.religions-congress.org/content/view/121/35/lang,english/ Islam in Kazakhstan]. Retrieved 7 September 2009.</ref> అనఫ్లియేటెడ్ మసీదులు మూతపడ్డాయి.
<ref>{{cite web | url=http://www.forum18.org/archive.php?article_id=1498 | title=KAZAKHSTAN: "Mosques cannot be independent" | publisher=Forum 18 | accessdate=6 June 2014}}</ref> ఈద్- అల్- అధా జాతీయ శలవుదినంగా ప్రకటించబడింది.<ref name="kazakhrel"/> రష్యన్ ఆర్థడాక్స్‌లో రష్యన్లు, ఉక్రెయిన్లు మరియు బెలరసియన్లు ఉన్నారు.<ref name="USCOIRFk2009">{{cite web |url=http://www.state.gov/g/drl/rls/irf/2009/127366.htm |title=Kazakhstan |work=[[United States Commission on International Religious Freedom]] |publisher=[[United States Department of State]] |date=26 October 2009 |accessdate=3 June 2010}}</ref>
పంక్తి 445:
 
==మానవహక్కులు మరియు మాధ్యమం==
కజకస్తాన్ మానవహక్కుల సమేక్షణ బలహీనంగా ఉందని స్వతంత్ర పర్యవేక్షకులు అభిప్రాయపడుతున్నారు. హ్యూమన్ రైట్స్ వాచ్ " కజకస్తాన్ సమావేశ స్వతంత్రం, వాక్కు స్వతంత్రం మరియు మత స్వతంత్రాలను తీవ్రంగా నిర్భంధిస్తుందని అభిప్రాయపడుతుంది.<ref name="World Report 2015: Kazakhstan"/> 2014లో అధికారులు వార్తాపత్రికలను మూసివేయడం, ఖైదుచేయడం, జరిమానా విధించడం చేసారు. అభిప్రాయాలు చెప్పడానికి అడ్డుకట్టవేయడం, మతకార్యక్రమాలను అడ్డుకోవడం నిర్భంధాలలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వ విమర్శకులు, ప్రతిపక్ష నాయకుడు వ్లాదిమిర్ కొజ్లోవ్ నిర్భంధంలో ఉంచబడ్డారు. బహిరంగంగా హింసాత్మక చర్యలు చోటు చేసుకున్నాయి.
2014 జూన్ 3న ఒ.ఎస్.సి.ఇ. సెక్రటరీ జనరల్ " లాంబర్టో జన్నియర్" కజక్ డిప్లొమేట్‌గా నియమించబడ్డాడు, మదినా జర్బుస్సినోవాను ఒ.ఎస్.సి.ఇ. స్పెషల్ రిప్రెజెంటేటివ్‌గా నియమించబడ్డాడు.<ref name=Madina>{{cite news|title=Kazakhstan diplomat appointed OSCE Special Representative|url=http://m.tengrinews.kz/en/politics_sub/Kazakhstan-diplomat-appointed-OSCE-Special-Representative-254019/|publisher=Tengrinews}}</ref> 2012 నవంబర్‌న ఐఖ్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి చెందిన 183 సభ్యులు హ్యూమన్ రైట్స్ కౌంసిల్‌ తరఫున సేవలందించడానికి కజకస్తాన్‌ను ఎన్నుకున్నారు.
<ref name=UNHRC1>{{cite web |title=General Assembly Elects 18 Member States to Serve Three-Year Terms on Human Rights Council |url=http://www.un.org/News/Press/docs/2012/ga11310.doc.htm |publisher=The United Nations}}</ref> 2009లో కజకస్తాన్ " నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్షన్ ప్లాన్ "ను ప్రచురించింది.<ref name=KZHRAP>{{cite web |title=National Kazakhstan Human Rights Action Plan |url=http://mfa.gov.kz/en/#!/information_about_kazakhstan/national_human_rights_action_plan_of_the_republic_of_kazakhstan_2009-2012/ |publisher=Ministry of Foreign Affairs}}</ref>" యు.ఎస్.డిపార్ట్మెంటు ఆఫ్ స్టేట్ బ్యూరో ఫర్ డెమొక్రసీ " , హ్యూమన్ రైట్స్ అండ్ లేబర్, ది అమెరికన్ బార్ అసోసియేషన్ రూల్ ఆఫ్ లా ఇంషియేటివ్ మద్దతుతో కజకస్తాన్‌లో స్వేచ్ఛగా అభిప్రాయం వెలిబుచ్చడానికి మరియు పత్రికా స్వతంత్ర సంరక్షణ కొరకు ఆల్మటీలో మీడియా సపోర్ట్ సెంటర్ ప్రారంభించారు.
పంక్తి 458:
 
[[File:AbaiPainting.jpg|thumb|left|upright|[[Abai Qunanbaiuli]], Kazakh poet, composer and philosopher]]
పశువుల పెంపకం కజకీల జీవనాధారంగా ఉన్నందున వారి నోమాడిక్ అభ్యాసం మరియు అలవాట్లు పశువుల పెంపకం సంబంధితమై ఉండేది. కజకీలు గుర్రపుస్వారీ మీద అత్యంత వ్యామోహం కలిగి ఉండేవారు. {{citation needed|date=February 2015}} కజకస్తాన్ అబయ్ క్యునాన్ బయులి, ముక్తర్ ఔజేవ్, గబిత్ ముసిరెపొవ్, కన్యష్ సత్పయేవ్, ముక్తర్ షకనోవ్, సకేన్ సయఫుల్లిన్ మరియు జంబయేవ్ మొదలైన సాహిత్యకారులు, సైంస్సైన్సు మరియు తత్వవేత్తలకు నిలయం.
 
[[File:Dzhuchi khan mausoleum.jpg|thumb|[[Jochi]] Mausoleum, [[Karagandy Region]], Kazakhstan]]
కజకస్తాన్‌లో పర్యాటక పరిశ్రమ వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది అంతర్జాతీయ టూరిజంతో అనుసంధానించబడింది. 2010 లో కజకస్తాన్ టూరిజం సంస్థలతో అనుసంధానం అయింది. టి.ఆర్.ఐ. మద్య ఆసియా, దక్షిణాసియా మరియు తూర్పు యూరప్‌లోఐరోపా‌లో పనిచేస్తూ ఉంది. [[ఆర్మేనియా]], [[బంగ్లాదేశ్]], [[ఇండియా]], [[జార్జియా]], కజకస్తాన్, [[పాకిస్తాన్]], [[నేపాల్]],[[తజకిస్తాన్]], [[రష్యా]], [[శ్రీలంక]], [[టర్కీ]] మరియు [[ఉక్రెయిన్]] కూడా ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. కజకస్తాన్ దక్షిణాసియా, మద్య ఆసియా మరియు తూర్పు యూరప్ఐరోపా దేశాలతో అనుసంధానించబడింది.
===ఆహారసంస్కృతి===
కజక్ జాతీయ ఆహారాలలో పెంపుడు జంతువుల మాంసం వైవిద్యంగావైవిధ్యంగా తయారుచేయబడి పలు విధాలైన రొట్టెలతో కలిపి వడ్డించబడుతుంది. పానీయాలలో బ్లాక్ టీ, పాలతో తయారు చేసిన అయ్రన్, షుబాత్ మరియు కిమిజ్ మొదలైన పానీయాలు సేవిస్తుంటారు. సంప్రదాయ రాత్రిభోజనంలో నోరూరించే పలు ఆహారాలు ఉంటాయి. అందులో సూప్, రెండు కూరలు (పిలాఫ్, బెష్బర్మక్) ఉంటాయి. పాలతో చేసిన సరాయాన్ని కూడా కజకీయులు సేవిస్తుంటారు.{{citation needed|date=February 2015}}
 
==క్రీడలు==
పంక్తి 481:
=== బాక్సింగ్ ===
1991 లో స్వతంత్రం లభించిన తరువాత కజకస్తాన్ బాక్సర్లు పలు పతకాలను సాధించారు. ముగ్గురు కజక్ బాక్సర్లు బఖ్తియార్ అర్త్యేవ్, వస్సిలి జిరోవ్ మరియు సెరిక్ సపియేవ్ వాల్ బార్కర్ ట్రోఫీ పతకం సాధించాడు.
* కజకస్తాన్‌లో వరల్డ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్, వరక్డ్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ బాల్సింగ్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. కజకస్తాన్‌లో వ్లాదిమిర్ క్లిట్చ్‌కొ 1976లో జన్మించాడు. గెలెడీ గొలొవ్కిన్గొలోవ్కిన్ వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ టైటిల్స్ అలాగే వరల్డ్ బాక్సింగ్ కౌంసిల్ టైటిల్ సాధించాడు.
 
=== బ్యాండీ ===
పంక్తి 521:
|-
|7 January||Eastern Orthodox [[Christmas]]
|Рождество Христово<br/> (''Rojdestvo Xrïstovo'' / ''Rozhdestvo Khristovo'')
| style="font-size:95%;" |from 2007 official holiday
|-
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు