కన్నెగంటి బ్రహ్మానందం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దంను → దాన్ని , వైవిద్య → వైవిధ్య, → (2), ) → ) , ( → ( (2) using AWB
పంక్తి 36:
|signature =
}}
'''బ్రహ్మానందం''' ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన పూర్తి పేరు '''కన్నెగంటి బ్రహ్మానందం'''. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వైవిద్యమైనవైవిధ్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు.<br />స్వల్పకాలములోనే వివిధ భాషలలో '''900''' కి పైగా సినిమాలలోనటించి, ప్రపంచములోనే అరుదయిన రికార్డు సృష్టించాడు. ఈ విషయం [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]] ([[2008]]వ సంవత్సరం) వారు గుర్తించారు. ఇప్పటికి ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో చాలా ఎక్కువ సినిమాలలో నటిస్తూవున్న హాస్య చక్రవర్తి.
 
==బాల్యం==
పంక్తి 49:
 
==తొలి సినిమా==
బ్రహ్మానందంనుబ్రహ్మానందాన్ని మొట్టమొదటి సారిగా [[మూవీ కెమెరా]] ముందు మేకప్ వేసి నిలబెట్టినవ్యక్తి దర్శకుడు [[వేజళ్ల సత్యనారాయణ]] . [[నరేశ్]] కథానాయకుడిగా నటించిన '[[శ్రీ తాతావతారం]]' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు [[ఫిబ్రవరి 1]] వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో [[హైదరాబాద్]] వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం [[జంధ్యాల]] దర్శకత్వంలో వచ్చిన "[[అహ నా పెళ్ళంట]]".
 
==పేరు తెచ్చిన పాత్ర==
"...పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే [[అహ! నా పెళ్ళంట !]] లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని [[కోట శ్రీనివాసరావు|కోట]]తో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం, తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. [[జంధ్యాల]] తను దర్శకత్వం వహిస్తున్న "[[చంటబ్బాయ్]]" సినిమా నిర్మాణ సమయంలో [[చిరంజీవి]]కి పరిచయం చేయడం, తర్వాత "[[పసివాడి ప్రాణం]]"లో ఓ చిన్న పాత్ర వేయడం. ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహ నా పెళ్ళంటలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ [[డి.రామానాయుడు]] ను, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరువలేను అంటాడు. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం.
 
==ప్రజాదరణ పొందిన ఊత పదాలు==
పంక్తి 59:
* రకరకాలుగా ఉంది మాస్టారూ (నువ్వు నాకు నచ్చావ్ చిత్రం)
* ఖాన్ తో గేమ్స్ ఆడకు... శాల్తీలు లేచిపోతాయి... (మనీ మనీ చిత్రం)
* దొరికాడా ఏశెయ్యండి... (పట్టుకోండి చూద్దాం)
* జఫ్ఫా (చాలా చిత్రాలలో)
 
పంక్తి 80:
* పద్మవూహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది
* సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్‌వారు స్వర్ణహస్తకంకణాన్ని బహూకరించారు.
* అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి [[డాక్టరేటు]]ను అందుకున్నాడు
* విఖ్యాత హస్యనటులయిన [[రేలంగి]], [[రాజబాబు]], [[చలం]], అల్లు, [[సుత్తి వీరభద్రరావు]] పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ [[బ్రహ్మానందం]] కైవసం చేసుకోవడం అరుదైన ఘటన!