కర్ణాటక జిల్లాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: {{commons category|Districts of Karnataka}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (2) using AWB
పంక్తి 1:
[[కర్ణాటక]] రాష్ట్రం, నాలుగు డివిజన్లు, 30 జిల్లాలుగా పాలనాపరంగా వ్యవస్థీకరించబడి ఉన్నదిఉంది.
 
== జిల్లాల చరిత్ర ==
కర్ణాటక ప్రస్తుత స్వరూపంలో 1956లో [[మైసూరు రాజ్యం]], కూర్గు సంస్థానము మరియు [[బొంబాయి]], [[హైదరాబాదు]], [[మద్రాసు]] రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు ఏకమై ఏర్పడింది. మైసూరు రాజ్యం పది జిల్లాలుగా విభజించబడి ఉన్నదిఉంది. అవి - బెంగుళూరు, కోలార్, తుముకూరు, మాండ్యా, మైసూరు, హసన్, చిక్‌మగలూరు (కదూర్), షిమోగా జిల్లాలు. 1953లో మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ఉత్తర జిల్లాలు వేరుపడి ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు, బళ్లారి జిల్లాను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి మైసూరు రాష్ట్రంలో కలిపారు. ఆ తరువాత కొడగు జిల్లా ఏర్పడింది. 1956లో మద్రాసు రాష్ట్రం నుండి దక్షిణ కన్నడ జిల్లాను, బొంబాయి రాష్ట్రం నుండి ఉత్తర కన్నడ, ధార్వడ్, బెల్గాం మరియు బీజాపూర్ జిల్లాలను, హైదరాబాదు రాష్ట్రం నుండి బీదర్, గుల్బర్గా మరియు రాయచూరు జిల్లాలు తరలించబడ్డాయి.
 
1989లో బెంగుళూరు గ్రామీణ జిల్లా బెంగుళూరు నుండి ఏర్పడింది. 1997లో కొత్తగా బీజాపూర్ నుండి బగళ్‌కోట్ జిల్లాను, మైసూరు నుండి చామరాజనగర్ జిల్లా, ధార్వాడ్ నుండి గదగ్ మరియు హవేరి జిల్లాలు, రాయచూరు నుండి కొప్పళ్ జిల్లా, దక్షిణ కన్నడ జిల్లా నుండి ఉడిపి జిల్లాలను ఏర్పరచారు. చిత్రదుర్గ, షిమోగా మరియు బళ్ళారి జిల్లాలనుండి కొంతభాగాన్ని తీసి దావణగేరే జిల్లాను ఏర్పరచారు.
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_జిల్లాలు" నుండి వెలికితీశారు