కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (3) using AWB
పంక్తి 123:
==నియోజకవర్గపు గణాంకాలు==
*[[2001]] లెక్కల ప్రకారము జనాభా: 2,45,726.
*ఓటర్ల సంఖ్య (ఆగష్టు 2008 నాటికి) : 1,79,161.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.</ref>
*ఎస్సీ, ఎస్టీల శాతం: 19.75% మరియు 16.65%.
 
పంక్తి 297:
|}
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున టి.ఆచారి, <ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ శాసన సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref>,. ప్రజారాజ్యం పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, <ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref> లోక్‌సత్తా నుండి బండెల రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున జైపాల్ యాదవ్ పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డిపై సుమారు 600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.<ref><సాక్షి దినపత్రిక, తేది 17-05-2009</ref>
 
==నియోజకవర్గ ప్రముఖులు==