కాకర్లమూడి (వేమూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎కాకర్లమూడి గ్రామం/ఇంటిపేరు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేయుచున్నారు → చేస్తున using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేయుచున్నది → చేస్తోంది, కలదు. → ఉంది., పోయినది. → పోయి using AWB
పంక్తి 120:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
కాకర్లమూడిలో ప్రభుత్వ ఏలిమెంటరీ స్కూల్ కలదుఉంది. దాని నిర్మాణం శ్రీ ముద్దాభక్తుని సుబ్బారావుగారు చదలవాడ పంచాయితీ సర్పంచ్ గా ఉన్నప్పుడు జరిగింది. అప్పటికింకా కాకర్లమూడి గ్రామపంచాయితీ ఏర్పాటుకాలేదు. కాకర్లమూడి గ్రామము కూడకూడా చదలవాడ గ్రామపంచాయితీలో ఉండేది
 
==గ్రామంలో మౌలిక వసతులు==
పంక్తి 143:
==గ్రామ విశేషాలు==
===కాకర్లమూడి గ్రామం/ఇంటిపేరు===
శ్రీ కాకర్లమూడి నాగేశ్, [[అమెరికా]]లోని [[ఫ్లోరిడా]]లో, 40 సంవత్సరాలనుండి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరు హైదరాబాదులో పుట్టి పెరిగినారు. వీరి తండ్రి కాకినాడలో పుట్టి పెరిగినారు. శ్రీ కాకర్లమూడి నాగేష్ గారి కుమర్తె మహిమ, ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేయుచున్నదిచేస్తోంది. ఈమె తన ఇంటి పేరుగా ఉన్న గ్రామం గురించి తెలుసుకోవాలని, ఆరు సంవత్సరాలనుండి గూగుల్ లో శోధించినది. సంక్రాంతికి హైదరాబాదులోని తమ బంధువుల ఇంటికి వచ్చిన ఆమె, వారి సాయంతో, చివరికి, ఈ గ్రామానికి, 2016,జనవరి-16న చేరుకుని మురిసిపోయినదిమురిసిపోయింది. తమ ముత్తాతలు ఆ గ్రామంలో ఉండేవారనీ, వారి ద్వారానే తమకు ఆ ఇంటి పేరు వచ్చినదని తెలుసుకుని మహదానందం చెందినది. గ్రామమంతా కలియతిరిగినది. పల్లె చిత్రాన్ని స్వయంగా ఫొటోలు తీసుకొన్నది. తన తండ్రి పేరు నాగేష్ అనీ, ఆయన తండ్రిపేరు రామకృష్ణమూర్తి అనీ, ఆయన తండ్రి రామచంద్రయ్య అనీ, అయన తండ్రి వెంకటరామయ్య అనీ, వారి వివరాలను గ్రామస్థులకు, సగం ఆంగ్లంలోనూ, సగం తెలుగులోనూ గుర్తుచేసే ప్రయత్నం చేసినది. [4]
 
==చిత్రమాలిక==