కారాగారం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, → , , → , (2), ) → ) , ( → (, కలవు. → ఉన్నాయి., ఉన్నది using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (5), హైదరాబాద్ → హైదరాబాదు, విశాఖపట్టణం → విశాఖపట using AWB
పంక్తి 12:
 
== భారతీయ ప్రసిద్ధ కారాగారములు ==
* [[అండమాన్]] జైలు (దీనిని [[బ్రిటిష్]] పాలకులు రాజకీయ యుద్ధ ఖైదీలను భందించిబంధించి ఉంచేందుకు వాడుతుండేవారు)
* తీహార్ జైలు
 
== ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్రీయ కారాగారాలు ==
రాజమండ్రి, హైదరాబాద్‌లోనిహైదరాబాదు‌లోని చెర్లపల్లి, [[చంచల్‌గూడ జైలు]], అనంతపురం, నెల్లూరు, విశాఖపట్టణంవిశాఖపట్నం లలో 6 సెంట్రల్ జైళ్ళున్నాయి.
;రాజమండ్రి సెంట్రల్ జైలు: ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణం. ఇది ఒక కోట దీనిని 2-3 శతాబ్ధాల క్రితం డచ్ వారు నిర్మించారు. తరువాత ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలొపరిపాలనలో కారాగారం క్రింద మార్చబడింది. 1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి సెంట్రల్ జైల్ స్థానం కలిపించబడింది. ఈ జైలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లొనేలోనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. 1991 సంవత్సరం జైలు కార్యాలయం అందించిన ఆధారల ప్రకారం ఈ జైలులో 581 మంది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైఘీలు, 355 స్వల్ప కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు ఉన్నారు. రాజమండ్రి కొంత కాలం డచ్ వారి పరిపాలనలొపరిపాలనలో ఉంది. డచ్ వారు మూడు నిల్వ గదులు ఏర్ఫటు చేశారు, డినిలొడినిలో ఆయుధాలు తుపాకులు భద్రపరచుకొనే వారు. ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది, ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ గదులు కొలతలు 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు) ఉంటాయి. ఒక గది రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నది, రెండవది మునిసిపల్ ఆఫీస్ పశ్చిమ గేటుకి ఎదురుగా ఉన్నది, మూడావది పాత సబ్ కల్టకర్ ఆఫీసు వెనుక అప్సర హొటలు దగ్గర ఉంది. ఈ గదులను ఇప్పుడు రికార్డులను దాచడానికి తగులపెట్టాడానికి ఉపయోగిస్తున్నారు. 1857 సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర్య సమరం జరిగాక రాజమండ్రి డచ్ వారి చేతుల నుండి ఆంగ్లేయులకు హస్తగతం అయ్యింది, అప్పుడు ఆంగ్లేయులు ఈ కోటను కారాగారంగా మార్చారు. గోదావరి నది నుండి ప్రవాహించే ఒక నది పాయ ఈ జైలులో ప్రవహించేది, కాని ఆ పాయ మార్గం ఇప్పుడు మారి పోయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఎందరో ఈ జైలులొజైలులో ఆంగ్లేయుల చేత ఖైదు చేయబడినారు.
 
== క్షమాబిక్ష ==
[[ఖైదీ]]లను సంస్కరించి వారిలో పరివర్తన తీసుకురావలసింది జైళ్ళే. జీవితకాలం శిక్ష అనుభవిస్తున్నవారిని ఆగస్టు 15 స్వాతంత్రస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ఫ్రవర్తన కలిగిన, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడే కొంతమంది ఖైదీలను విడుదల చేస్తారు. జీవిత ఖైదీల విడుదలకు ఖైదీ ప్రవర్తన సక్రమంగా ఉందని, జరిగిన నేరం విషయంలో పశ్చాతాప పడే ధోరణి ఖైదీలో కనిపిస్తోందని జైలు అధికారులు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి తెలియ జేయాలి. పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్నవారందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఖైదీల బంధువులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఖైదీ విడుదలకు శిక్షా కాలాన్ని సత్ప్రవర్తనను ప్రామాణికంగా తీసుకోవాలని జనశక్తి నేత అమర్ అన్నారు. సెక్షన్‌ల చట్రంలో ఎవరినీ బంధించవద్దని ఆయన కోరారు. విడుదలకు అనర్హులు :
* 1. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయరాదు
* 2. మతకల్లోలాల కేసుల్లో ఉన్నవారిని విడుదల చేయరాదు
"https://te.wikipedia.org/wiki/కారాగారం" నుండి వెలికితీశారు