కొబ్బరిపీచు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{మొలక}}
[[Image:Coir fibery.jpg|right|thumb|కొబ్బరిపీచు గుట్టగా పోసిన చిత్రం]]
[[Image:Coir segregation.jpg|right|thumb| కొబ్బరిపీచును వేరుచేస్తున్న కార్మికులు]]
[[File:Textielmuseum-cabinet-10.jpg|thumb|కొబ్బరిపీచు యొక్క వివిధ రూపాంతరాలు]]
'''కొబ్బరిపీచు''' కొబ్బరికాయ లో ఉండే పీచు ద్వారా సేకరించబడుతుంది. ఇది తాళ్ళు, బ్రష్షులు, పరుపులు, గుమ్మంబయట కాళ్ళు తుడ్చుకునే గుడ్డ మొ॥ తయారు చేసేందుకు వాడబడుతుంది. సాంకేతికంగా కొబ్బరి చిప్ప నుండి, కొబ్బరి కాయ ఉపరితలం మధ్య ఉన్నదే పీచు. ఉద్యాన అభివృద్ధిలో, కూలర్ లకు, కార్లు, ఇళ్ళకు తెరలుగా వాడెందుకు కూడా ఉపయోగించవచ్చు.
 
==చరిత్ర==
ప్రాచీనకాలం నుండే కొబ్బరిపీచుతో తాళ్ళు, మోకులు తయారుచేసి వాడుకునే పద్ధతి ఉంది. [[మలేశియా]], [[జావా]], [[సుమాత్రా]], [[చైనా]] మరియు [[అరబ్బు]] దేశాలకు పడవలలో తాళ్ళకు పీచును వాడారు. 11వ శతాబ్దం నాటి అరబ్బు సాహిత్యంలో భారతీయ నావికుల ద్వారా విస్తృత స్థాయిలో కొబ్బరి పీచుతో చేసిన తాళ్ళ వాడకం గురించి కనిపిస్తుంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/కొబ్బరిపీచు" నుండి వెలికితీశారు