కొబ్బరిపీచు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==చరిత్ర==
ప్రాచీనకాలం నుండే కొబ్బరిపీచుతో తాళ్ళు, మోకులు తయారుచేసి వాడుకునే పద్ధతి ఉంది. [[మలేసియా]], [[జావా]], [[సుమత్రా]], [[చైనా]] మరియు [[అరబ్బు]] దేశాలకు పడవలలో తాళ్ళకు పీచును వాడారు. 11వ శతాబ్దం నాటి అరబ్బు సాహిత్యంలో భారతీయ నావికుల ద్వారా విస్తృత స్థాయిలో కొబ్బరి పీచుతో చేసిన తాళ్ళ వాడకం గురించి కనిపిస్తుంది.<ref name=coirboardabout>{{cite web|last=Staff|title=About Coir|url=http://www.coirboard.in/about-coir.php|publisher=Coir Board, Govt. of India|accessdate=17 March 2013}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొబ్బరిపీచు" నుండి వెలికితీశారు