కూచికాయలపూడి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , చేసినారు → చేసారు, చినారు → చారు (6) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (3), లో → లో , స్థంభ → స్తంభ (3), కలదు. → ఉంది. (2) using AWB
పంక్తి 101:
సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
 
గుడివాడ నుండి 9 కి.మీ. దూరంలొదూరంలో ఉంది. నేషనల్ హైవే 214 నుండి 2 కి.మీ, దూరం లోదూరంలో ఉంటుంది.
===సమీప గ్రామాలు===
గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం
పంక్తి 109:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 56 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 121:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ సీతారామస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో ధ్వజస్థంభంధ్వజస్తంభం శిధిలావస్థకు చేరడంతో, నూతన ధ్వజస్థ్సంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015[[,మే]]-28వతేదీ [[గురువారం]]నాడు ప్రారంభించారు. ఆ రోజు రాత్రి, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, విష్వక్సేనపూజ నిర్వహించారు. 29వ తేదీ [[శుక్రవారం]]నాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 31వ తేదీ [[ఆదివారం]] ఉదయం 9 గంటలకు ధ్వజస్థంభధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నన్యాసం, యంత్రస్థాపన, పూర్ణాహుతి, పెద్ద ఎత్తున అన్నసమారాధన ఏర్పాటుచేసారు. శనివారంనాడు రాత్రి ఏర్పాటుచేసిన సంగీతవిభావరి, ఆదివారం ఏర్పాటుచేసిన చిన్నారుల సంప్రదాయ కోలాటం అందరినీ ఆకట్టుకున్నవి. ఆలయంలో ధ్వజస్థంభధ్వజస్తంభ ప్రతిష్ఠను పురస్కరించుకొని, ఆదివారం రాత్రి, శ్రీ [[సీతారాముల]] దివ్య కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 మంది దంపతులు ఉభయదాతలుగా పాల్గొనడం విశేషం. [1]
===శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో, 2015,[[ఆగష్టు]]-19వతేదీ [[బుధవారం]]నాడు, నాగపంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. [3]
పంక్తి 127:
 
==గ్రామంలోని ప్రధాన పంటలు==
ఈ ఊరు వ్యవసాయరంగంలొవ్యవసాయరంగంలో బాగా అభివృద్ధి సాధించింది.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
వ్యవసాయం
 
==గ్రామ ప్రముఖులు==
#ఈ ఊరులొఊరులో [[పొట్లూరి]], [[కోగంటి]], [[వల్లభనేని]], [[బొప్పన]], [[తాతినేని]] ఇంటి పేర్లు గల వారు ఉన్నారు.
#క్వాలిటీ ఫీడ్స్ (రామనపూడి) అధినేతలు శ్రీ కోగంటి గోపాలకృష్ణ, శ్రీ ఆంజనేయులు.
 
==గ్రామ విశేషాలు==
ఈ ఊరు డప్పు కళాకారులకు ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామములో "పూర్ణ" అను ఒక డప్పు కళాకారుల బృందం ఉన్నదిఉంది.
 
==జనాబా==
"https://te.wikipedia.org/wiki/కూచికాయలపూడి" నుండి వెలికితీశారు