కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, , → , (5), ఉన్నది. → ఉంది., లో → లో , కు → కు (3), గా → గా using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: థంను → థాన్ని , మహ → మహా, → (4), , → , using AWB |
||
పంక్తి 133:
[[Image:Krishna River Vijayawada.jpg|thumb|right|200px|[[విజయవాడ]] వద్ద కృష్ణానది]]
[[బొమ్మ:Krishna River 01.JPG|right|thumb|200px|<center>[[మహబూబ్ నగర్]] జిల్లాలో 7వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణానది</center>]]
[[భారతదేశం]]లో మూడవ పెద్ద నది, దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది అయిన '''కృష్ణా నది'''ని తెలుగు వారు ఆప్యాయంగా '''కృష్ణవేణి''' అని కూడా పిలుస్తారు. [[పడమటికనుమలు|పడమటి కనులలో]] [[మహారాష్ట్ర]] లోని [[మహాబలేశ్వర్]]కు
== ప్రయాణం ==
[[Image:NASA-GNT.jpg|right|thumb|250px|కృష్ణానది సముద్రంలో కలిసే స్థలం - ఉపగ్రహ చిత్రం]]
ద్వీపకల్పం పడమర చివరిp నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో [[కొయినా]] నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత '''వర్ణ''', '''పంచగంగ''', '''దూధ్గంగ''' లు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక [[బెల్గాం]] జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలో'''ఘటప్రభ''', '''మాలప్రభ''' నదులు కృష్ణలో కలుస్తాయి. [[తెలంగాణ]] రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు, '''భీమ''' నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి [[రాయచూర్]] జిల్లా దేవర్సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్నగర్ జిల్లా [[తంగడి]] వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత [[ఆలంపూర్]]కు
ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణా నదీ వ్యవస్థ యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 2, 56, 000 చ.కి.మీ. ఇందులో మూడు పరీవాహక రాష్ట్రాల వాటా ఇలా ఉంది:
పంక్తి 155:
* [[మోపిదేవి]]: ఈ ప్రసిద్ధ క్షేత్రములో నాగ పూజలు చేస్తారు.
*[[ప్రకాశం బ్యారేజీ]] వద్ద:
[[సీతానగరం]] నుంచి [[ఉండవల్లి]] కరకట్ట మీదుగా [[వైకుంఠపురం]] వరకు కరకట్ట వెంబడి కృష్ణాతీరాన్ని ఆనుకుంటూ ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి ఆశ్రమాన్ని కూడా నెలకొల్పారు.సీతానగరంలో శ్రీ మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి ఆలయం, 1982లో అయిదెకరాల విస్తీర్ణంలో శ్రీ జీయరుస్వామివారు ఆశ్రమాన్ని నెలకొల్పారు. 2001 ఫిబ్రవరి 6వ తేదీన రామకృష్ణమిషన్ను ఇక్కడే ఏర్పాటు చేశారు.శ్రీ జయదుర్గా
డాక్టర్ [[మంతెన సత్యనారాయణ రాజు]] ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేశారు.[[తాళ్లాయపాలెం]] లోశ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రాన్ని ఏడెకరాల విస్తీర్ణంలో విజయవాడకు చెందిన శ్రీ బ్రహ్మచారి శివస్వామి 2004లో నెలకొల్పారు. ఈ క్షేత్రంలో అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాదరస స్పటిక లింగాలు వుండడం ఓ విశేషం.
పంక్తి 169:
===తెలంగాణ===
* [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు]] : కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తరువాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. [[మహబూబ్ నగర్]] జిల్లా రావులపల్లి సమీపంలో నిర్మించారు.
* [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] : కృష్ణానదిపై కల ప్రాజెక్టులలో ఇది ప్రముఖమైనది. గుంటూరు (ఆంధ్ర ప్రదేశ్)
ఇవిగాక, రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు వివిధ నిర్మాణా దశల్లో ఉన్నాయి.
|