కడప: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (3), → , ) → ) using AWB
పంక్తి 21:
'''కడప ''' - [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[రాయలసీమ]] ప్రాంతములోని నగరము. [[వైఎస్ఆర్ జిల్లా]]కు ముఖ్యపట్టణము.
 
రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]]కి దక్షిణదిశగా 412 కి.మీ ( మైళ్ళ) దూరంలో [[పెన్నా నది]]కి 8 కి.మీ (5 మైళ్ళ) దూరంలో ఉన్నదిఉంది. నగరానికి రెండు వైపులా [[నల్లమల అడవులు]] ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు. [[తిరుమల]] [[వెంకటేశ్వర స్వామి]]కి '''గడప ''' కావటంతో దీనికి ఆ పేరు సిద్ధించినది.
 
[[రామాయణం]] లోని నాల్గవ భాగమైన [[కిష్కింధకాండము]] ఇక్కడికి 20 కి.మీ (12 మైళ్ళు) గల [[ఒంటిమిట్ట]]లో జరిగినదని నమ్మకము. గండిలో కల ఆంజనేయ స్వామి గుడి కూడా రామాయణం లోని భాగమే అని నానుడి. రాముడు సీతని కనిపెట్టటంలో [[ఆంజనేయ స్వామి]] యొక్క సహాయాన్ని అంగీకరిస్తూ, తన బాణం యొక్క మొనతో ఈ గుడిని కట్టినట్లు ప్రతీతి.
పంక్తి 34:
 
==భౌగోళికం==
కడప పట్టణం భౌగోళికంగా {{Coord|14.47|N|78.82|E|}} వద్ద ఉన్నదిఉంది. 138 మీ (452 అడుగుల) సరాసరి ఎత్తు కలదుఉంది. కడప జిల్లా వైశాల్యం 8723 చ.కి.మీ. తూర్పు కనుమలు జిల్లాని రెండుగా విడదీస్తాయి. ఈశాన్య, మరియు ఆగ్నేయ భాగాలు తక్కువ ఎత్తు గల పీఠభూమి కాగా, దక్షిణ మరియు నైరుతి భాగాలు సముద్ర మట్టానికి 1500 నుండి 2,500 ఎత్తు గల భూమి. పశ్చిమం దిశగా [[బళ్ళారి]] నుండి [[అనంతపురం]] గుండా పారే [[పెన్నా నది]] ఇక్కడి నుండి తూర్పు భాగాన ఉన్న [[నెల్లూరు]] జిల్లా లోనికి ప్రవేశిస్తుంది. పరిమాణంలో ఈ నది పెద్దదిగా ఉండి, వర్షాకాలంలో బాగానే పారిననూ వేసవుల్లో మాత్రం చాలా భాగం ఎండిపోతుంది. దీని ప్రధాన ఉప నదులు కుందూ, సగిలేరు, చెయ్యేరు మరియు పాపాఘ్ని.
 
{{Geographic location
"https://te.wikipedia.org/wiki/కడప" నుండి వెలికితీశారు