అమృత్‌సర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , లో → లో , కు → కు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నది. → ఉంది. (2), అక్షరాశ్యత → అక్షరాస్యత, కూడ → కూడా using AWB
పంక్తి 19:
}}
 
'''అమృత్‌సర్''' (ఆంగ్లం : '''Amritsar''') (పంజాబీ : ਅੰਮ੍ਰਿਤਸਰ ) , [[పంజాబ్ రాష్ట్రం]]లోని ఒక ప్రముఖ పట్టణం. అమృత్‌సర్ అనగా అమృత-సరస్సు. 2001 గణాంకాల ప్రకారం దీని జనాభా 15 లక్షలు, మరియు అమృత్‌సర్ జిల్లా మొత్తం జనాభా 36.90 లక్షలు.
 
[[దస్త్రం:Golden Temple 1.jpg|thumb|left|హరిమందిర్ సాహిబ్]]
పంక్తి 25:
== [[స్వర్ణ దేవాలయం]] ==
[[దస్త్రం:Golden Temple 1194.jpg|right|thumb|250px|స్వర్ణ దేవాలయం, అమృత్ సర్]]
ఈ ఆలయం ఉత్తర భారతంలోని [[అమృతసర్]]లో వున్నదిఉంది. [[సిక్కు]] మతస్తులకు అతి పవిత్రమైన ఈ అలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర వున్నదిఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఏడు వందల కిలోల [[బంగారం]] వాడారు. ఈ ఆలయానికి సిక్కు మతస్తులే గాక అన్య మతస్తులు కూడకూడా వస్తుంటారు. రోజు ఈ ఆలయాన్ని మూడున్నర లక్షలమంది దర్శిస్తుంటారు. పర్వ దినాలలో వీరి సంఖ్య పది లక్షలవరు వుంటుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయలకు పైనే వుంటుంది. పండగ దినాలలో ఆదాయం నాలుగు కోట్లు వుంటుంది. ఈ అమృతసర్ [[స్వర్ణ దేవాలయం]] సంపద విలువ వెయ్యి కోట్ల రూపాయల పైనే వుంటుంది.
<ref>ఈనాడు ఆదివారం: 17 జూలై 2011</ref>
=== [[2001]] లో గణాంకాలు ===
పంక్తి 57:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
|
|-
"https://te.wikipedia.org/wiki/అమృత్‌సర్" నుండి వెలికితీశారు