ఇద్దరు పెళ్లాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, పెళ్లి → పెళ్ళి (2) using AWB
పంక్తి 15:
* పి.వి.రాజమ్మ
* [[పువ్వుల లక్ష్మీకాంతం|లక్ష్మీకాంతం]]
* [[జమున (నటి)| జమున]]
* [[ఎన్.టి.రామారావు]]
* [[కస్తూరి శివరావు|శివరావు]]
పంక్తి 23:
* మాటలు, పాటలు: కోపల్లె వెంకట రమణారావు
==కథ==
పిల్లలు లేని ఒక జమీందారు (సి.ఎస్.ఆర్)ను అతని భార్య రాధ (పి.వి.రాజమ్మ) పిల్లలకోసం రెండో పెళ్లిపెళ్ళి చేసుకోమని మాటవరుసకు అడుగుతుంది. ఆ మాటను సాకుగా తీసుకుని జమీందారు తాను ఇదివరకే వలచిన పుష్ప (లక్ష్మీకాంతం)ను పెళ్లిపెళ్ళి చేసుకుంటాడు. కొంతకాలం సవతులిద్దరూ బాగానే ఉంటారు. కానీ పుష్ప ముందుముందు తన గతేమవుతుందో అనే భయం వల్ల జమీందారుకు రాధపై చాడీలు చెప్పి జమీందారు మనసు విరుస్తుంది. కొంతకాలానికి రాధ గర్భవతియై మగశిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువు పుట్టగానే పుష్ప ఒక నౌకరుచేత ఆ శిశువును చెత్తకుప్పలో పడవేయించి శిశువు చనిపోయాడని అందరికీ చెబుతుంది. ఆ శిశువును పేదవాడొకడు చూచి తన ఇంటికి తీసుకువెళ్లి పెంచుకుంటూ ఉంటాడు. రాధకూ, ఆ పేదవాడికీ అక్రమ సంబంధం అంటగట్టి పుష్ప జమీందారుకు ఆగ్రహం తెప్పిస్తుంది. జమీందారు వళ్లు తెలియని కోపంతో రాధ గొంతు నులిమివేస్తాడు. ఆమె చనిపోయిందని అంతా అనుకుంటారు గానీ, ఆమె తేరుకుని అక్కడా అక్కడా కూలిపని చేసుకుని పొట్టపోసుకుంటూ ఉంటుంది. ఇలా చాలాకాలం గడిచిపోతుంది. జమీందారును తన చేతి కీలుబొమ్మగా చేసుకుని పుష్ప ఆడిస్తూ, చివరకు అతడిని ఇంట్లోనే బంధించి తను పెత్తనం చెలాయిస్తుంటుంది. మొదటి భార్యకు పుట్టిన కొడుకు మల్లయ్య (ఎన్.టి.ఆర్.) అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడు. అతడు కన్నమ్మ (జమున) అనే పేదపిల్లను ప్రేమిస్తాడు. చివరకు జమీందారు రెండవ భార్య చేసిన ద్రోహం, మొదటి భార్య నిర్దోషిత్వం తెలుసుకుని పశ్చాత్తాపపడతాడు. పుష్ప విషం త్రాగి ఆత్మహత్య చేసుకుంటుంది. జమీందారు తన మొదటి భార్య రాధను, కొడుకు మల్లయ్యను కలిసి క్షమాపణ కోరతాడు. మల్లయ్య కన్నమ్మను వివాహం చేసుకుంటాడు. అంతా సుఖంగా ఉంటారు.
 
==పాటలు==
పంక్తి 31:
# మదిలో హాయి కలలే వేయి విరసే నీరేయి గోపాలబాల - పి.లీల, ఘంటసాల - రచన: కోపల్లె
==వనరులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
* [http://pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=22793 ఆంధ్రసచిత్రవారపత్రిక 13-10-1954 పేజీలు:52,54 చిత్ర సమీక్ష]
 
"https://te.wikipedia.org/wiki/ఇద్దరు_పెళ్లాలు" నుండి వెలికితీశారు