ఎస్.పి.శైలజ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి, → (2) using AWB
పంక్తి 35:
}}
 
'''శ్రీపతి పండితారాధ్యుల శైలజ''' [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన ఒక సినిమా గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]] చెల్లెలు మరియు [[శుభలేఖ సుధాకర్]] భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.
 
==జీవితసంగ్రహం==
పంక్తి 46:
ఈమె సుమారు 70 సినిమాలలో చాలా మంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది [[పట్నం వచ్చిన పతివ్రతలు]]. అందులో ఆమె [[రాధిక]] గారికి తన గొంతును వాడారు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. ఆ తర్వాత [[వసంత కోకిల]]లో [[శ్రీదేవి]] గారికి, నిన్నే పెళ్లాడుతా మరియు మురారి చితాలల్లో [[టబు]]కి కూడా ఈమే డబ్బింగ్ చెప్పింది.
 
ఈమె [[శుభలేఖ సుధాకర్]]ను పెళ్లిపెళ్ళి చేసుకున్నది. వీరికి ఒకే అబ్బాయి - శ్రీకర్.
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.శైలజ" నుండి వెలికితీశారు