కోరమాండల్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కు → కు , గొదావరి → గోదావరి, బడినది. → బడింది., కో using AWB
పంక్తి 34:
== ఇంజను లంకెలు ==
[[File:12841 Howrah - Chennai Central (Coromandel Express).jpg|thumb|200px|left|హౌరా కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]]
ఈ రైలు హౌరా నుండి విశాఖపట్నం వరకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సత్రాగచి ఎలక్ట్రిక్ లోకో షెడ్ నుండి [[WAP-4]] ఇంజనుతోనూ, తరువాత చెన్నై వరకు రాయపురం ఆధారిత ఇంజనుతోనూ ప్రయాణిస్తుంది. ఈ 5000 అశ్వసామర్థం గల ఇంజన్లు 140 కి.మీ/గంట వేగంతో ప్రయాణిస్తూ రైలును లాగగలవు. కానీ పరిమితులకు లోబడి వేగం ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్ అత్యధికంగా 120కి.మీ/గంటగా అనుమతించబడినదిఅనుమతించబడింది. విద్యుదీకరణ జరిగిన తరువాత ఈ రైలు [[WAP-4]]<nowiki/>లాలాగూడ ఆధారిత
 
ఇంజనుతో చెన్నై నుండి హౌరాకు ప్రయాణిస్తుంది. కానీ రైలును విశాఖపట్నం వ వ్యతిరేక దిశలో మార్చుటకు అత్యధిక సమయం కావలసి వస్తున్నందున హౌరా నుండి విశాఖపట్నం వరకు సత్రాగచి ఆధారిత ఇంజనుతోనూ మరియు విశాఖపట్నం నుండి చెన్నై వరకు ఏరోడ్ ఆధారిత ఇంజనుతోనూ నడపాలని నిర్ణయించారు. చెన్నైకి దగ్గరలో రాయపురం షెడ్ నెలకొల్పిన తరువాత రాయపురం ఆధారిత ఇంజనును విశాఖపట్నం నుండి చెన్నై వరకు వాడుతున్నారు. తీరప్రాంతమంతా విద్యుదీకరణ జరుగక పూర్వం ప్రత్యామ్నాయం లేని కారణంగా ఖర్గపూర్ లోకో షెడ్ నుండి రెండు WDM ఇంజనులను వాడేవారు. 24 కోచ్లనుకోచ్‌లను లాగడానికి 110కి.మీ/గంట వేగాన్ని పొందుటకు ఈ రెండు డీజిల్ ఇంజన్లను ఉపయోగించవలసి వచ్చింది. విద్యుదీకరణ జరిగిన తరువాత ఒక్క WAP4 ఇంజను సరిపోయేది. ఈ విధంగా భారతీయ రైల్వేలకు ఒక ఇంజను మిగిలింది. ఈ ఇంజను ఉపయోగించడం వలన సమయం ఆదా అయి అత్యధిక వేగవంతమైన త్వరణం సాధించగలిగాము.
== వేగం ==
ఈ రైలు 1661 కి.మీ దూరాన్ని 26 గంటల 25 నిమిషాలలో చేరుతుంది. ఈ రైలు అత్యధిక వేగం 120 కి.మీ/గంట. భారతీయ రైల్వేలలో ఈ రైలు యొక్క వేగం మరియు త్వరణం యితర సూపర్ ఫాస్టు రైలులతో విభిన్నంగా ఉంటాయి. ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు రాజధాని ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణించే అనుభూతి పొందుతారు. ఈ రైలు రాజధాని/శతాబ్ది ఎక్స్‌ప్రెస్ యొక్క రెండవ వెర్షన్. ఈ రైలు భారతీయ రైల్వేల చరిత్రలో మొట్టమొదటి సూపర్ ఫాస్టు రైలు. ఈ రైలును సాధారణంగా దక్షిణ [[ఆగ్నేయ రైల్వే]]ల రాజుగాను, ఆగ్నేయ రైల్వేల లెజెండ్ గానూ మరియు అన్ని రైళ్ళలో వేగ మహారాజుగా పిలుస్తారు. ఆగ్నేయ రైల్వే జోనులో ప్రయాణిస్తున్న అన్ని రైళ్ళలొరైళ్ళలో అతి వేగవంతమైనది.
 
ప్రస్తుతం ఈ రైలు హౌరా-చెన్నై రైలు మార్గంలో చెన్నై మైలు తరువాత అతి ముఖ్యమైన రైలుగా కొనియాడబడుతున్నది. [[రాజధాని ఎక్స్‌ప్రెస్]], [[దురంతో ఎక్స్‌ప్రెస్]], శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మరియు ఇతత సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ ల వలె అతి వేగంగా ప్రయాణిస్తున్న రైలు.
పంక్తి 327:
|[[File:BSicon LDER.svg|25px]] ||SLR||UR||S1||S2||S3||S4||S5||S6||S7||S8||S9||S10||S11||PC||S12||B1||B2||B3||A1||A2||HA1||UR||UR||SLR
|}
ఈ రైలులో 12 స్లీపర్స్, 6 ఎ.సి కోచ్లుకోచ్‌లు (1AC, 2AC, 3AC) , 1 పాంట్రీ కార్, 3 జనరల్ సిటింగ్ మరియు 2 ఎస్.ఎల్.ఆర్ భోగీలుబోగీలు ఉంటాయి. ఈ రైలు తన రాక్లను [[హౌరా చెన్నై మైలు]]తో 2008 సంవత్సరం నుండి పంపకం చేసుకుంటుంది. ఈ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 24 భోగీలను కలిగి కార్నరింగ్ భ్రేక్ కంట్రోల్ ను కలిగి ఉంటుంది.
==వంతెనలు==
ఈ నది భారతదేశంలో ముఖ్యమైన నదుల గుండా పోతుంది.
* విజయవాడ లోని [[కృష్ణానది]] - వేగం: 110 కి.మీ/గం
* రాజండ్రిలోని గొదావరిగోదావరి : 2.74 కి.మీ, వేగం 110కి.మీ/గం.
* కటక్ లోని మహానది : 2.1 కి.మీ - వేగం 110కి.మీ/గం.
* కటక్ లోని కాంత్‌జోరీ : 110కి.మీ/గం.
* [[కటక్]] సమీపంలో కుయాఖై 110కి.మీ/గం.
* [[బాలాసోర్]] కు దగ్గరలో సువర్నరేఖ నది : 110కి.మీ/గం.
* బ్రాహ్మణి నది 110కి.మీ/గం.
* చిలక సరస్సు : 110కి.మీ/గం.
పంక్తి 344:
 
==సంఘటనలు==
* మార్చి 15, 2002 న నెల్లురు జిల్లాలోని కొవ్వురు మందలంలోమండలంలో గల పడుగుపాడు ఓవర్ బ్రిడ్జి వద్ద 2.40 కు పట్టాలు తప్పింది. సుమారు 100 మంది ప్రయాణీకులు గాయాలు పాలయ్యారు. ఈ సంఘటనకు రైల్వే ట్రాక్ లోపం అని తేలింది.
* ఫిబ్రవరి 13, 2009 న ఒరిస్సా రాష్ట్రంలోన్ భువనేశ్వర్ కు 100 కి.మీ దూరంలో గల జైపూర్ రోడ్ కు దగ్గరలో పట్టాలు తప్పింది. 15 మంది మృతి చెందారు. అనేక మంది గాయాలపాలయ్యారు. దీనికి కారణం తెలియదు. ఈ ప్రమాదం జరిగినపుడు దానివేగం 115 కి.మీ/గం.
* డిసెంబరు 30, 2012 న ఒరిస్సా రాష్ట్రంలోని గంజాంజిల్లాలో జరిగిన ప్రమాదంలో ట్రాక్ పైకి వచ్చిన ఆరు ఏనుగులు, రెండు ఏనుగు పిల్లలు మరణించాయి. ఈ సంఘటనలో బెడ్రోల్ సహాయకులు కూడా మరణించారు. కారణాలు తెలియది.