ఖగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., ను → ను (13), తో → తో (3), → (15), , → , using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), బడినది. → బడింది. (2), → (3) using AWB
పంక్తి 3:
'''ఖగోళ శాస్త్రము''' (astronomy) అంటే నభోమండలం గురించిన అధ్యయనం. అంటే అంతరిక్షశాస్త్రం. అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువులు/ పదార్థాల ఉత్పత్తి, ఉనికి, లక్షణాలు మరియు నాశనములను శాస్త్రబద్ధంగా వివరిస్తుంది.
 
ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. [[దూరదర్శిని]] (టెలిస్కోపు) కనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడినదివిభజించబడింది. అవి:
* పరశీలక ఖగోళశాస్త్రం (Observational Astronomy): టెలిస్కోపులు, కంప్యూటర్లు వగైరా పరికరాలతో ఖగోళ వస్తువులను పరిశోధించి సంగ్రహించిన విషయాలను ప్రాథమిక భౌతికశాస్త్ర సూత్రాలతో వివరించడం, వాటి ఫలితాలను విశ్లేషించడము.
* సైద్ధాంతిక ఖగోళభౌతిక శాస్త్రం (Theoretical astrophysics): విశ్వ రహస్యాలను వివరించడానికి గణిత సంభూతమైన విశ్లేషక నమూనాలను కనుక్కోవడము/ అభివృద్ధి చేయడం.
పంక్తి 43:
* [http://en.wikipedia.org/wiki/High-energy_astronomy అధిక శక్తి ఖగోళ శాస్త్రము] లో [http://en.wikipedia.org/wiki/X-ray_astronomy ఎక్స్ రే] ఖగోళ శాస్త్రము, [http://en.wikipedia.org/wiki/Gamma-ray_astronomy గామా రే] ఖగోళ శాస్త్రము, [http://en.wikipedia.org/wiki/UV_astronomy అతి నీలలోహిత] ఖగోళ శాస్త్రము ల ఉపయోగముతో విశ్వము లోని అత్యంత శక్తి కేంద్రాలను అధ్యయనము చెయ్యడము, నూట్రినో లు, [[కాస్మిక్‌ కిరణాలు|కాస్మిక్ కిరణాలను]] అధ్యయనము చెయ్యడము జరుగుతున్నది.
 
రోదసి నౌక (space ship), రోదసి వాహనాల (spacecraft) వల్ల గ్రహాల అధ్యయనము ముందంజ వేసింది. వీటిలో గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తూ రీడింగులు తీసుకునే [http://en.wikipedia.org/wiki/Cassini-Huygens కాసినీ హైజెన్స్] వంటి మానవ నిర్మిత ఉపగ్రహాలు, [http://en.wikipedia.org/wiki/Mars_Pathfinder మార్స్ పాత్ ఫైండర్] వంటి ల్యాండింగ్ వెహికిల్ లు(ఇతర గ్రహము మీదకు దిగగలిగే వాహనము) ల వల్ల గ్రహాలు, ఉప గ్రహాల గురించి చాలా సమాచారము గ్రహించబడినదిగ్రహించబడింది. [http://en.wikipedia.org/wiki/Discovery_%28Space_Shuttle%29 డిస్కవరీ], [http://en.wikipedia.org/wiki/Space_shuttle_Columbia కొలంబియా] వంటి [[అంతరిక్ష వాహనము|అంతరిక్ష వాహనము (స్పేస్ షటిల్)]] (అంతరిక్షము లోకి వెళ్ళి మళ్ళీ ఈ భూమ్మీదకు వెనక్కు రాగలిగే వాహనము) ల వల్ల [[అంతరిక్షము లో పరిశోధనలు]] సాధ్యమవుతున్నాయి
 
=== సంబంధిత విజ్ఞానశాస్త్రములు ===
"https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు