గుల్జార్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి (2), బంది → బంధి, పని చేస్తు → పనిచేస్ using AWB
పంక్తి 12:
|children = మేఘన గుల్జార్
| academyawards= {{awd|[[Academy Award for Best Original Song|Best Original Song]]|2009|[[Slumdog Millionaire (soundtrack)|Slumdog Millionaire]]}}
| filmfareawards= '''[[Filmfare Best Lyricist Award|Best Lyricist]]'''
1977 ''Do diwane is shahar mein...'' [[Gharaonda]]
1979 ''Aanewala pal jaane wala hai...'' [[Gol Maal]]
1980 ''Hazaar raahen...'' Thodi Si Bewafaai
1983 ''Tujhse naaraz nahin zindagi...'' [[Masoom]]
1988 ''Mera kuch saamaan...'' [[Ijaazat]]
1991 ''Yaara sili sili...'' [[Lekin...]]
1998 ''Chhaiyya Chhaiyya...'' [[Dil Se]]
2003 ''Saathiya...'' [[Saathiya]]
'''[[Filmfare Best Dialogue Award|Best Dialogue]]'''
1971 [[Anand (film)|Anand]]
1973 [[Namak Haraam]]
1996 [[Maachis]]
2003 [[Saathiya]]
'''[[Filmfare Best Story Award|Best Story]]'''
1996 [[Maachis]]
'''[[Filmfare Best Director Award|Best Director]]'''
1976 [[Mausam]]
'''[[Filmfare Critics Award for Best Movie|Best Feature Film (Critics)]]'''
1975 [[Aandhi]]
2002 '''[[Filmfare Lifetime Achievement Award|Lifetime Achievement Award]]'''
| nationalfilmawards= '''[[National Film Award for Best Directing|Best Director]]'''
1976 [[Mausam]]
'''[[National Film Award for Best Lyrics|Best Lyricist]]'''
1988 ''Mera kuch saaman...'' [[Ijaazat]]
1991 ''Yaara sili sili...'' [[Lekin...]]
'''[[National Film Award for Best Popular Film Providing Wholesome Entertainment|Best Film for Wholesome Entertainment]]'''
1996 [[Maachis]]
'''[[National Film Award for Best Screenplay|Best Screenplay]]'''
1972 [[Koshish]]
'''Best Documentary'''
1991 ''ఉస్తాద్ [[అంజద్ అలీ ఖాన్]]''
1991 ''పండిట్ [[భీంసేన్ జోషీ]]''

చలనచిత్ర పాటల ప్రముఖ రచయిత '''గుల్జార్''' [[1936]], [[ఆగష్టు 18]] న ప్రస్తుత [[పాకిస్తాన్]] భూభాగంలోని [[దినా]] లో సిక్కు కుటుంబంలో జన్మించాడు. దేశవిభజన తరువాత అతని కుంటుంబం [[ఢిల్లీ]] కి వలస వచ్చింది. గుల్జార్ అసలుపేరు సంపూర్ణసింగ్. [[హిందీ]], [[ఉర్దూ]] మరియు [[పంజాబీ]] భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004 లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు.
==సినీ గేయ రచయితగా==
బిమల్‌రాయ్ వద్ద సహాయ దర్శకుడిగా గుల్జార్ సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. బిమల్‌రాయ్ ప్రాత్సాహంతోనే గేయ రచనకు కలంపట్టి అతని దర్శకత్వంలో బందిని చిత్రానికి తొలి పాట రాశాడు.
పంక్తి 28:

==వ్యక్తిగత జీవితం==
గుల్జార్ నటి [[:en:Rakhee Gulzar|రాఖి]] ని పెళ్ళి చేసుకుని విడిపోయాడు. కూతురు మేఘన కూడా సినిమా డైరెక్టర్. దేశ విభజన కాలంలో పాకిస్థాన్ నుంచి వచ్చి ముందు ఢిల్లీలో గడిపినా తరువాత [[ముంబయి]] లో స్థిరపడ్డాడు. అక్కడ ఒక గ్యారేజీలో పని చేస్తుండగానేపనిచేస్తుండగానే ప్రగతిశీల రచయితల సంఘంతో పరిచయం ఏర్పడింది.

==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/గుల్జార్" నుండి వెలికితీశారు